psycopk Posted July 27, 2022 Report Posted July 27, 2022 చెత్తపై పన్ను చాలా ఇబ్బందిగా ఉంది: పేర్ని నానికి కొడాలి నాని ఫోన్ 27-07-2022 Wed 10:29 గుడివాడలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని చెత్త పన్ను భారంగా ఉందన్న ప్రజలు చెత్త పన్ను వసూలు చేయొద్దని మున్సిపల్ సహాయ కమిషన్ కు కొడాలి నాని ఆదేశం ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేయవద్దని గుడివాడ మున్సిపల్ సహాయ కమిషనర్ ను వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఆదేశించారు. గుడివాడలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెత్త పన్ను చెల్లించడం భారంగా ఉందని... పన్ను చెల్లించాలని వాలంటీర్లు ఒత్తిడి చేస్తున్నారని ప్రజలు కొడాలి నానికి చెప్పారు. దీంతో మున్సిపల్ సహాయ కమిషనర్ ను పిలిచి చెత్త పన్ను వసూలు చేయవద్దని ఇంతకు ముందే చెప్పాను కదా... మళ్లీ ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. చెత్త పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే గుడివాడ తొలి స్థానంలో ఉందని కొడాలి నానికి సహాయ కమిషనర్ తెలిపారు. రూ. 16 లక్షల వసూళ్లు టార్గెట్ కాగా రూ. 14 లక్షలు వసూలవుతోందని చెప్పారు. ఈ మాత్రం దానికి ప్రజలపై పన్ను భారం వేయడం సరికాదని... ఇకపై చెత్త పన్ను వసూలు చేయవద్దని ఆదేశించారు. మరోవైపు అక్కడి నుంచే మరో మాజీ మంత్రి పేర్ని నానికి కొడాలి నాని ఫోన్ చేశారు. 'అన్నా... చెత్త పన్ను వసూళ్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి... ఒకసారి సీఎంను కలుద్దాం' అని చెప్పారు. 1 Quote
Android_Halwa Posted July 27, 2022 Report Posted July 27, 2022 Kodali Nani chetta mida tax fikar tho Perni Nani ki phone chesthe, vishayam newspaper loki ekkindi... etlantavu ? 2 Quote
psycopk Posted July 27, 2022 Author Report Posted July 27, 2022 6 hours ago, Android_Halwa said: Kodali Nani chetta mida tax fikar tho Perni Nani ki phone chesthe, vishayam newspaper loki ekkindi... etlantavu ? Nee half brain vadalsindi iklada ఇకపై చెత్త పన్ను వసూలు చేయవద్దని ఆదేశించారు. Quote
RedThupaki Posted July 27, 2022 Report Posted July 27, 2022 7 hours ago, Android_Halwa said: Kodali Nani chetta mida tax fikar tho Perni Nani ki phone chesthe, vishayam newspaper loki ekkindi... etlantavu ? 33 dshhpppps kaammms ki etla ichaaaroooo atla annaaa pinkk diamonndd etla poyindhooo atla annaaa Quote
manadonga Posted July 27, 2022 Report Posted July 27, 2022 7 hours ago, psycopk said: చెత్తపై పన్ను చాలా ఇబ్బందిగా ఉంది: పేర్ని నానికి కొడాలి నాని ఫోన్ 27-07-2022 Wed 10:29 గుడివాడలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని చెత్త పన్ను భారంగా ఉందన్న ప్రజలు చెత్త పన్ను వసూలు చేయొద్దని మున్సిపల్ సహాయ కమిషన్ కు కొడాలి నాని ఆదేశం ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేయవద్దని గుడివాడ మున్సిపల్ సహాయ కమిషనర్ ను వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఆదేశించారు. గుడివాడలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెత్త పన్ను చెల్లించడం భారంగా ఉందని... పన్ను చెల్లించాలని వాలంటీర్లు ఒత్తిడి చేస్తున్నారని ప్రజలు కొడాలి నానికి చెప్పారు. దీంతో మున్సిపల్ సహాయ కమిషనర్ ను పిలిచి చెత్త పన్ను వసూలు చేయవద్దని ఇంతకు ముందే చెప్పాను కదా... మళ్లీ ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. చెత్త పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే గుడివాడ తొలి స్థానంలో ఉందని కొడాలి నానికి సహాయ కమిషనర్ తెలిపారు. రూ. 16 లక్షల వసూళ్లు టార్గెట్ కాగా రూ. 14 లక్షలు వసూలవుతోందని చెప్పారు. ఈ మాత్రం దానికి ప్రజలపై పన్ను భారం వేయడం సరికాదని... ఇకపై చెత్త పన్ను వసూలు చేయవద్దని ఆదేశించారు. మరోవైపు అక్కడి నుంచే మరో మాజీ మంత్రి పేర్ని నానికి కొడాలి నాని ఫోన్ చేశారు. 'అన్నా... చెత్త పన్ను వసూళ్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి... ఒకసారి సీఎంను కలుద్దాం' అని చెప్పారు. Enduku raa anta oa ekkuva cheste bathroom ki potavu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.