Jump to content

Hansika pelli kuturu aindata....varudu pramukha vyaparavetha cum bada politician son ani talk

Recommended Posts

Posted

ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైందని తమిళ మీడియాల్లో వార్తలు గుప్పుమన్నాయి. 

సౌత్‌కు చెందిన ఓ బడా పోలిటీషియన్‌ కుమారుడితో ఏడడుగులు వేసేందుకు హన్సిక గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిందని ఫిలిం దూనియాలో వినికిడి. అయితే ఆమె కాబోయే భర్త వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు సన్నిహితవర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాలు కలిసి చర్చించుకున్నారని, అతిత్వరలోనే నిశ్చితార్థానికి తేదీ కూడా ఖరారు చేయనున్నారని వినికిడి. ఇక దీనిపై హాన్సిక త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఇవ్వబోతుందని సమాచారం

Posted
1 minute ago, Swatkat said:

Ebtho manditho edhi… chuvarki oka bakra. Simbu gaadu dhunnesadu

Ah entho mandhi lo manam lemu

cry@fl

  • Haha 2
Posted
3 hours ago, Mediahypocrisy said:

ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైందని తమిళ మీడియాల్లో వార్తలు గుప్పుమన్నాయి. 

సౌత్‌కు చెందిన ఓ బడా పోలిటీషియన్‌ కుమారుడితో ఏడడుగులు వేసేందుకు హన్సిక గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిందని ఫిలిం దూనియాలో వినికిడి. అయితే ఆమె కాబోయే భర్త వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు సన్నిహితవర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాలు కలిసి చర్చించుకున్నారని, అతిత్వరలోనే నిశ్చితార్థానికి తేదీ కూడా ఖరారు చేయనున్నారని వినికిడి. ఇక దీనిపై హాన్సిక త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఇవ్వబోతుందని సమాచారం

faarst nite ferformance bar has been set very high...vuncle meedha ipathreethamaina pressure...pedha lake akkada..etta eeduthaado endho kurrodu ani @Swatkat thega worrying

ye maata ki aa maata desa mudhuru time lo idhi mathram comedy telugu GIF

  • Upvote 2
Posted
2 hours ago, BattalaSathi said:

faarst nite ferformance bar has been set very high...vuncle meedha ipathreethamaina pressure...pedha lake akkada..etta eeduthaado endho kurrodu ani @Swatkat thega worrying

She tok many bicks. Kurrodu ki baaga tension ekuvindhanta

  • 2 months later...
Posted

hansika-wedding-venue.webp

అందాల తార హ‌న్సిక మొద‌ట హిందీ టీవీ సీరియ‌ల్స్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. త‌ర్వాత హృతిక్ రోష‌న్ సినిమా 'కోయీ మిల్ గ‌యా'లో న‌టించి, అల్లు అర్జున్ స‌ర‌స‌న న‌టించిన 'దేశ‌ముదురు' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోటే త‌న అంద‌చందాలు, హావ‌భావాల‌తో ఆక‌ట్టుకుంది. చాలా త్వ‌ర‌గా తెలుగు, త‌మిళ చిత్ర సీమ‌ల్లో పాపుల‌ర్ హీరోయిన్ అయిపోయింది. ఇవాళ ఆమెకు భారీ సంఖ్య‌లో అభిమానులున్నారు. కాగా, త్వ‌ర‌లో ఆమె వైవాహిక జీవితంలోకి అడుగు పెట్ట‌నుంద‌నే వార్త బ‌య‌ట‌కు పొక్క‌డంతో, వారంతో సోష‌ల్ మీడియాలో త‌మ ఆనందాన్ని వ్య‌క్త‌ప‌రుస్తూ, శుభాభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. హ‌న్సిక‌ పెళ్లి ప‌నులు ఫుల్ స్వింగ్‌లో జ‌రుగుతున్నాయ‌ని హిందీ టాబ్లాయిడ్లు రాస్తున్నాయి.

ఇంత‌కీ, హ‌న్సిక ఎవ‌రిని పెళ్లాడ‌బోతోంది? ఇదే.. ఇప్పుడు అంద‌రిలోనూ అమిత‌మైన కుతూహ‌లాన్ని రేకెత్తిస్తోన్న ప్ర‌శ్న‌. ఆమెది ల‌వ్ మ్యారేజా? లేక పెద్ద‌లు కుదిర్చిన పెళ్లా?.. ఈ విష‌యం ఇంత‌దాకా వెల్ల‌డి కాలేదు. ఆమ‌ధ్య శింబుతో ఆమె ప్రేమ‌లో ఉంద‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. త‌ర్వాత ఆ ఇద్ద‌రూ బ్రేక‌ప్ అయ్యార‌ని కూడా మ‌నం చ‌దివాం. మ‌రిప్పుడు హ‌న్సిక మ‌న‌సు దోచిన ఆ వ‌రుడెవ‌రు? అనేది అతి త్వ‌ర‌లోనే తెలియ‌నున్న‌ది. For more information visit Teluguone.com official website

Click here to get more details about Actress Hansika marriage updates

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...