galiraju Posted August 20, 2022 Report Posted August 20, 2022 khanlu vaddu raa babu antuntey veedu endi title ala pettadu lol Quote
Pahelwan2 Posted August 20, 2022 Report Posted August 20, 2022 2 hours ago, galiraju said: khanlu vaddu raa babu antuntey veedu endi title ala pettadu lol Teesmaarkan ante thopu gadu potugadu ani meaning vaa 2 Quote
Telugumoviereviews Posted August 22, 2022 Report Posted August 22, 2022 అప్పుడెప్పుడో కెరీర్ స్టార్టింగ్ లో వచ్చిన 'ప్రేమ కావాలి'(2011), 'లవ్ లీ'(2012) తర్వాత హీరో ఆది సాయి కుమార్ ఖాతాలో చెప్పుకోదగ్గ విజయాలు నమోదు కాలేదు. దాదాపు పదేళ్లుగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న ఆది తాజాగా 'తీస్ మార్ ఖాన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించగా.. పూర్ణ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. మరి ఈ చిత్రమైనా ఆది పరాజయాల పరంపరకు బ్రేక్ వేస్తుందో లేదో రివ్యూలో చూద్దాం. కథ: వ్యాపారాల పేరుతో అక్రమాలు చేస్తూ కోట్లు సంపాదించే జీజా(అనూప్ సింగ్ ఠాకూర్) తనకు అడ్డొచ్చిన వాళ్ళని చంపడమో లేదా కనిపించకుండా చేయడమో చేస్తుంటాడు. తన అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని చూసిన హోమ్ మినిస్టర్(శ్రీకాంత్ అయ్యంగార్)నే చావు అంచుల వరకు తీసుకెళ్తాడు. అలాంటి జీజా జీవితంలోకి 'తీస్ మార్ ఖాన్'(ఆది) అనే ఒక సాధారణ వ్యక్తి ఎంటర్ అవుతాడు. తన మనుషులను 'తీస్ మార్ ఖాన్' కొట్టడంతో ఏకంగా అతను తల్లిలా భావించే వసు(పూర్ణ)ను జీజా చంపిస్తాడు. అసలు ఆమెని చంపడానికి కారణమేంటి? జీజా వెనకుంది ఎవరు? ఏ బ్యాక్ గ్రౌండ్ లేని 'తీస్ మార్ ఖాన్' పోలీస్ గా మారి జీజాని ఎలా ఢీ కొట్టాడు? జీజాను మట్టుపెట్టే క్రమంలో అతను తెలుసుకున్న సంచలన విషయాలేంటి? తెలియాలంటే సినిమా చూడాలి. 'బింబిసార', 'సీతారామం', 'కార్తికేయ-2' వంటి విభిన్న చిత్రాలను కోరుకుంటున్న ప్రేక్షకులు 'తీస్ మార్ ఖాన్' లాంటి రొటీన్ కమర్షియల్ సినిమాని ఆదరించడం కష్టమే. చాలా కాలంగా సరైన విజయం కోసం చూస్తున్న ఆది ఎదురుచూపులకి 'తీస్ మార్ ఖాన్'తో తెర పడలేదనే చెప్పాలి. For more information visit Teluguone.com official website Click here to get more information about Tees maar khan movie review Quote
MRI Posted August 22, 2022 Report Posted August 22, 2022 On 8/20/2022 at 5:43 AM, galiraju said: khanlu vaddu raa babu antuntey veedu endi title ala pettadu lol boycott cheseddama bro?? haha Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.