Jump to content

Recommended Posts

Posted
IT Employees: ‘ఐటీ నిపుణులు ఒకటికి మించి ఉద్యోగాలు చేయడం మోసమే’

బెంగళూరు: ఐటీ నిపుణులు ఒకే సమయంలో, ఒకటికి మించి ఉద్యోగాలు చేయడం (మూన్‌లైటింగ్‌)   మోసంతో సమానమేనని విప్రో ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ పేర్కొన్నారు. కొవిడ్‌-19 పరిణామాల్లో ఐటీ రంగ ఉద్యోగులంతా ఇంటి నుంచి పని చేసేందుకు దారితీసింది. అప్పుడే డిజిటలీకరణ పెరిగి, నిపుణులకు గిరాకీ పెరగడంతో, సామర్థ్యం ఉన్న వారు, ఒకటికి మించి ఉద్యోగాలు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే స్విగ్గీ తన ఉద్యోగులకు మూన్‌లైటింగ్‌ పాలసీనే ఇటీవల తీసుకొచ్చింది. తమ దగ్గర ఉద్యోగం చేస్తున్న వారు, విధుల అనంతరం  ఇతర సమయాల్లో తాత్కాలికంగా మరో ఉద్యోగాన్ని/ తనకు నైపుణ్యం ఉన్న మరో రంగంలో ఉపాధి పొందేందుకు వీలు కల్పించింది. ఈ నేపథ్యంలో రిషద్‌ తాజాగా ట్విటర్‌లో స్పందించారు. ‘ఐటీ పరిశ్రమలో మూన్‌లైటింగ్‌పై చాలా చర్చ జరుగుతోంది. అది మోసపూరితమే అవుతుంద’ని తన భావనగా ట్వీట్‌ చేశారు.
* స్విగ్గీ మానవ వనరుల విభాగాధిపతి గిరీశ్‌ మేనన్‌ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. ‘భవిష్యత్‌ పని విధానంగా మూన్‌లైటింగ్‌ మారుతుంది. స్విగ్గీలో దాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామ’ని గిరీశ్‌ వివరించారు. ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు, ఉద్యోగులు తమ నైపుణ్యాలను వినియోగించుకునేందుకు ఎందుకు అనుమతించకూడదన్నారు.
* అంతర్జాతీయ ఐటీ వ్యయాలు తగ్గుతాయన్న ఆందోళనల నేపథ్యంలో.., పనితీరు ఆధారంగా ఉద్యోగులకు ఇచ్చే వేరియబుల్‌ పేను ఉన్నతోద్యోగులకు   ఏప్రిల్‌-జూన్‌కు విప్రో ప్రస్తుతానికి నిలిపేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ కూడా ఆలస్యంగా ఇస్తామని తెలిపింది.

  • Haha 1
Posted
13 hours ago, Undilaemanchikalam said:

Mari US ?

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...