psycopk Posted August 29, 2022 Report Share Posted August 29, 2022 ప్రియుడితో పరారై పోలీసులను తప్పుదోవ పట్టించిన సాయిప్రియపై కేసు నమోదు 29-08-2022 Mon 06:53 గతేడాది 22న భర్తతో కలిసి ఆర్కే బీచ్‌కు వెళ్లిన సాయిప్రియ అక్కడి నుంచి మాయమై బెంగళూరులోని ప్రియుడి వద్దకు చేరుకున్న వైనం పోలీసుల సమయం, ధనం వృథా చేశారంటూ అభియోగాలు కోర్టు అనుమతితో ఇద్దరిపైనా కేసు నమోదు భర్తతో కలిసి బీచ్‌కు వెళ్లి ఆపై అక్కడి నుంచి పరారై బెంగళూరులోని ప్రియుడి వద్ద తేలిన సాయిప్రియతోపాటు ఆమె ప్రియుడిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖపట్టణంలోని ఎన్ఏడీ సమీపంలోని సంజీవయ్యనగర్‌కు చెందిన సాయిప్రియ-శ్రీనివాసరావు భార్యాభర్తలు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాసరావు జులై 22న పెళ్లి రోజును జరుపుకునేందుకు విశాఖ వచ్చాడు. ఆ రోజు సాయంత్రం భార్యభర్తలు ఇద్దరూ కలిసి ఆర్కే బీచ్‌కు వెళ్లారు. సాయంత్రం 7.30 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఆపై ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా శ్రీనివాసరావుకు ఫోన్ వచ్చింది. ఆయన పక్కకు వెళ్లి మాట్లాడుతుండగా ఇదే అదునుగా భావించిన సాయిప్రియ క్షణాల్లోనే మాయమైంది. భార్య కనిపించకపోవడంతో శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాయిప్రియ సముద్రంలో కొట్టుకుపోయి ఉండొచ్చన్న అనుమానంతో స్పీడ్బోట్లు, నేవీ హెలికాప్టర్ సాయంతో గాలించారు. ఇందుకోసం అధికారులు దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారు. అయితే, ఆ తర్వాత ఆమె బెంగళూరులో ఉన్న ప్రియుడి వద్దకు చేరుకున్నట్టు తెలియడంతో కథ సుఖాంతం అయింది. తాజాగా, ఈ కేసులో వైజాగ్ పోలీసులు కోర్టు అనుమతితో సాయిప్రియ, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేశారు. ప్రియుడితో పరారైన సాయిప్రియ అందరినీ తప్పుదోవ పట్టించిందని, ప్రభుత్వ ధనం, సమయం వృథా చేసిందని వారిపై అభియోగాలు నమోదయ్యాయి. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted August 29, 2022 Report Share Posted August 29, 2022 One crore for this peda mokam. Ah paisal edho anadha ashram ki ichina bagundey. She went in search of a big bick. 2 Quote Link to comment Share on other sites More sharing options...
kittaya Posted August 29, 2022 Report Share Posted August 29, 2022 11 minutes ago, Swatkat said: One crore for this peda mokam. Ah paisal edho anadha ashram ki ichina bagundey. She went in search of a big bick. Porapatuna savam doriki unte... Mogudiki chithadi chithade Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 29, 2022 Author Report Share Posted August 29, 2022 12 minutes ago, Swatkat said: One crore for this peda mokam. Ah paisal edho anadha ashram ki ichina bagundey. She went in search of a big bick. Naku telusi oka 10lk karchu aai untadi adi.. migatadi anna account lo mingi untadu 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted August 29, 2022 Report Share Posted August 29, 2022 Just now, kittaya said: Porapatuna savam doriki unte... Mogudiki chithadi chithade Ah e galez dhi poina deshaniki vachina nastam ledhu malla movudu medhaki netti valla intlo vallu vadi asthi motham nokestharu Quote Link to comment Share on other sites More sharing options...
kittaya Posted August 29, 2022 Report Share Posted August 29, 2022 2 minutes ago, Swatkat said: Ah e galez dhi poina deshaniki vachina nastam ledhu malla movudu medhaki netti valla intlo vallu vadi asthi motham nokestharu Adi common ae ga Quote Link to comment Share on other sites More sharing options...
Pahelwan2 Posted August 29, 2022 Report Share Posted August 29, 2022 1 lakh karchu chupinchi koti thengesinru Quote Link to comment Share on other sites More sharing options...
Shameless Posted August 29, 2022 Report Share Posted August 29, 2022 9 hours ago, psycopk said: ప్రియుడితో పరారై పోలీసులను తప్పుదోవ పట్టించిన సాయిప్రియపై కేసు నమోదు 29-08-2022 Mon 06:53 గతేడాది 22న భర్తతో కలిసి ఆర్కే బీచ్‌కు వెళ్లిన సాయిప్రియ అక్కడి నుంచి మాయమై బెంగళూరులోని ప్రియుడి వద్దకు చేరుకున్న వైనం పోలీసుల సమయం, ధనం వృథా చేశారంటూ అభియోగాలు కోర్టు అనుమతితో ఇద్దరిపైనా కేసు నమోదు భర్తతో కలిసి బీచ్‌కు వెళ్లి ఆపై అక్కడి నుంచి పరారై బెంగళూరులోని ప్రియుడి వద్ద తేలిన సాయిప్రియతోపాటు ఆమె ప్రియుడిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖపట్టణంలోని ఎన్ఏడీ సమీపంలోని సంజీవయ్యనగర్‌కు చెందిన సాయిప్రియ-శ్రీనివాసరావు భార్యాభర్తలు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాసరావు జులై 22న పెళ్లి రోజును జరుపుకునేందుకు విశాఖ వచ్చాడు. ఆ రోజు సాయంత్రం భార్యభర్తలు ఇద్దరూ కలిసి ఆర్కే బీచ్‌కు వెళ్లారు. సాయంత్రం 7.30 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఆపై ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా శ్రీనివాసరావుకు ఫోన్ వచ్చింది. ఆయన పక్కకు వెళ్లి మాట్లాడుతుండగా ఇదే అదునుగా భావించిన సాయిప్రియ క్షణాల్లోనే మాయమైంది. భార్య కనిపించకపోవడంతో శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాయిప్రియ సముద్రంలో కొట్టుకుపోయి ఉండొచ్చన్న అనుమానంతో స్పీడ్బోట్లు, నేవీ హెలికాప్టర్ సాయంతో గాలించారు. ఇందుకోసం అధికారులు దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారు. అయితే, ఆ తర్వాత ఆమె బెంగళూరులో ఉన్న ప్రియుడి వద్దకు చేరుకున్నట్టు తెలియడంతో కథ సుఖాంతం అయింది. తాజాగా, ఈ కేసులో వైజాగ్ పోలీసులు కోర్టు అనుమతితో సాయిప్రియ, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేశారు. ప్రియుడితో పరారైన సాయిప్రియ అందరినీ తప్పుదోవ పట్టించిందని, ప్రభుత్వ ధనం, సమయం వృథా చేసిందని వారిపై అభియోగాలు నమోదయ్యాయి. Ee incident last month kadha jarigindhi…gatha edadhi ani undhi enti news lo?? Quote Link to comment Share on other sites More sharing options...
Gaali_Gottam_Govinda Posted August 29, 2022 Report Share Posted August 29, 2022 9 hours ago, Pahelwan2 said: 1 lakh karchu chupinchi koti thengesinru Indian navy was involved to search for this ugly bItch...... 3 coast guard ships and 1 helicopter were used for search operations. Quote Link to comment Share on other sites More sharing options...
Kakynada Posted August 29, 2022 Report Share Posted August 29, 2022 Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted August 30, 2022 Report Share Posted August 30, 2022 idoka newsuu denoko caseuu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.