Jump to content

News vallaki Malli Samantha News Dorikindi

Recommended Posts

Posted

బిగ్ షాకింగ్: హీరోయిన్ సమంత కు సర్జరీ..ఆ పార్ట్ తొలగింపు..!?

ఓ మై గాడ్ సమంత ఇంత చెత్త పని చేసిందా..అంటే  అందుతున్న సమాచారం ప్రకారం అది నిజం అనే చెప్పాలి. సినీ వర్గాలల్లో ఓ న్యూస్ వైరల్ గా మారింది.సమంతకు సర్జరీ జరిగిందని అంటూ ఆమె సన్నిహితుల ద్వార తెలుస్తుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సమంత ..అనుకోకుండా తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చింది. ఆఫ్ కోర్స్ ఏవైనా కానీ సమంత భర్త నుండి దూరంగా ఉండడం చాలా చాలా తప్పు అంటున్నారు నెటిజన్స్. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత బిహేవియర్ టోటల్ మారిపోయింది.

తనకు నచ్చినట్లు ఉంటూ.. ఇష్టమైన వారితో తిరుగుతూ.. నచ్చిన పనులే చేస్తుంది. దీంతో సమంత ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్న ఒకప్పుడు సమంతను అభిమానించిన అక్కినేని ఫ్యాన్స్ మాత్రం చాలా గుర్రుగా ఉన్నారు. కాగా సమంత విడాకులు తర్వాత ఏమాత్రం తన మైండ్ ను డైవర్ట్ చేయకుండా కేవలం సినిమాల పైన తన కాన్సన్ట్రేషన్ చేస్తుంది . ఇప్పటికే బాలీవుడ్ లో, టాలీవుడ్ లో, హాలీవుడ్ లో సినిమాలకు సైన్ చేసిన సమంత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది.

సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉండడానికి కారణం బాలీవుడ్ హీరో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ బడా హీరో సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉండమని సలహా ఇచ్చాడని ఓ వార్త గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో మరో వార్త తెగ హల్ చల్ చేస్తుంది . టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు సర్జరీ జరిగిందట . నిజానికి ఈ సర్జరీ ఆమెలోనే లోపాన్ని కవర్ చేయడానికి కాదు.. ఆమె తన గర్భసంచిని తీయించేసుకుందట. భవిష్యత్తులో రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేనేలేదు అని ఇదివరకే సమంత చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

కానీ ఇంట్లో వాళ్లు రెండో పెళ్లి కి ఫోర్స్ చేస్తున్న కారణంగా.. తన జీవితకాలం అమ్మ అనే పదానికి దూరం అవ్వాలని చెప్పి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది .అందుకే సమంత కొన్ని రోజులు ఎవరికి కనిపించకుండా దూరంగా ఉండాలని డిసైడ్ అయిందట. ఏది ఏమైనా ఓ ఆడపిల్లకు గర్భసంచి ఎంత ఇంపార్టెంట్ అనె విషయం తెలిసినా.. కానీ సమంత అలా చేసి తప్పు చేసింది అంటూన్నారు నెటిజన్స్. నిజానికి సమంతకు కూడా అమ్మ అని పిలిపించుకోవాలని చాలా కోరిక ఉండేది . కానీ విధి ఆడిన వింత నాటకంలో సమంత బలైపోయి జీవిత కాలం అమ్మ అని పిలిపించుకోలేని స్థితికి తనను తానే దిగజార్చుకుంది అంటున్నారు జనాభ . మరి చూడాలి దీనిపై సమంత ఏ విధంగా స్పందిస్తుందో..?

Posted
1 hour ago, Mediahypocrisy said:

Intaki Vidhi aadina aa vinta natakam enti

Posted

inka nayam 🐍 kaya koyinchukunnadu ani rayaledu 😁

Posted
3 hours ago, Starblazer said:

inka nayam 🐍 kaya koyinchukunnadu ani rayaledu 😁

Garbha sanchi teeseyinchukundata

Posted
5 hours ago, Mediahypocrisy said:

Intaki Sam ki salahalu iche aa Bollywood star hero evaru...houseteesi Akshay gada

  • Upvote 1
Posted
4 hours ago, Starblazer said:

inka nayam 🐍 kaya koyinchukunnadu ani rayaledu 😁

Samantha Lenappudu ee kaaya naaku endhuku ani kosesukunna chai…adhi unte nag nanna malla inko pelli sesuko ani sava minguthaduS@nC#aZi

  • Haha 1
Posted

images?q=tbn:ANd9GcSBRl3UnXUG_4HvPTnFnYD

Appatlo ee thata videos vestu racha chesadu...Malli we Madhya kanipinchatledenti..

Inthaki thata analyst or sex doctor or cine critic or allrounder

Posted

ignorant people,

please know that there are a lot of health reasons due to which, you cannot have kids and you need to go through hysterectomy. so stop speculating your own reasons for someone going through hysterectomy. No one wants hysterectomy, they has to do it for various health reasons. If someone don't want kids there are a lot of easy procedures than hysterectomy including vasectomy.

So please, knowing about hysterectomy. She  must have some health issue that cannot let her have kids, this should be the reason for divorce. The same health issue would have driven things to hysterectomy.

Health is Wealth and be empathetic to people who are not blessed with good health. 

  • Upvote 2
Posted
2 hours ago, teluguraja said:

Totally agree,, we dont know what she is going through..

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...