Popular Post Higher_Purpose Posted September 8, 2022 Popular Post Report Posted September 8, 2022 5 Quote
huma Posted September 8, 2022 Report Posted September 8, 2022 Ee kodukulaki matam and reservation rendu kaavaali Quote
BeerBob123 Posted September 8, 2022 Report Posted September 8, 2022 Nenika Jagan to selfie anukunna Quote
southyx Posted September 8, 2022 Report Posted September 8, 2022 యేసు నామమున వందనములు ##ఓ క్రైస్తవుడా మేలుకో## క్రైస్తవుడా నీవు ఇప్పుడు మేలుకోకపోతే మరలా పూర్వపు స్థితిని చూడాల్సి వస్తుంది. రాజకీయంగా క్రైస్తవుడు ఎదిగిన అప్పుడే మన గొంతు అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ వినిపించి క్రైస్తవులను కాపాడుకోగలం,సువార్తను ప్రకటించగలం. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను క్రైస్తవుడిగా ఆలోచించండి.. క్రైస్తవుల గురించి, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల గురించి, సువార్త ను అడ్డుకుంటున్న మతోన్మాదుల గురించి మాట్లాడటానికి ఒక్క క్రైస్తవ ఎమ్మెల్యే అసెంబ్లీలో లేరు. షెడ్యూల్ క్యాస్ట్ హిందూ మతం నుండి మారిన మేము రిజర్వేషన్లు వదులుకొని BCC మైనారిటీ క్రైస్తవులుగా బ్రతుకుతున్న మాకు ఎ ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్ట్ ఎడ్ క్రిస్టియన్స్ (BC.C) క్రైస్తవులము గత 70 సంవత్సరాలుగా ఓటుబ్యాంకు గాని మిగిలి పోతున్నాము. రాజకీయ పార్టీలు గుర్తించని వ్యక్తులుగా సమాజంలో మిగిలిపోయాము.1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా అప్పటి కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్ట్ క్రిస్టియన్స్ ని BC.C లుగా మార్చారు. BC.C క్రైస్తవులు మిగితా BC వారి దృష్టిలో లేము BC.C క్రైస్తవులము మిగితా మైనార్టీ వారి దృష్టిలో లేము BC.C క్రైస్తవులము లోకం దృష్టిలో ఎస్సీలమె (SC) కాని ప్రభుత్వ దృష్టిలో BC.C క్రైస్తవులము. అందరికీ సామాజిక న్యాయం జరిగిన క్రైస్తవులకు మాత్రమే సామాజిక న్యాయం జరగడం లేదు ఇప్పటికీ మేము లోకం దృష్టిలో రాజకీయంగా అంటరానివారి గానే మిగిలి పోయాము మా హక్కులను మీ దృష్టికి తీసుకు వస్తున్నాము. # BC.C మైనారిటీ క్రైస్తవులకు ఉన్న 1% రిజర్వేషన్ ను 5% గా చేయాలి. # BC.C మైనారిటీ క్రైస్తవులకు ఎమ్మెల్సీ మరియు ఎమ్మెల్యే పదవులు కేటాయించాలి. # రాయలసీమ ప్రాంతంలోని BC.C మైనారిటీ క్రైస్తవులకు కూడా క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ లో డైరెక్టర్ల పదవులు కేటాయించాలి. # క్రిస్టియన్ బైబిల్ యూనివర్సిటీని నెలకొల్పాలి. # BC.C మైనారిటీ క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాలకు వర్తించే అన్ని సమానమైన విద్య ఉద్యోగం రాజకీయం మరియు బిజినెస్ లో అవకాశం కల్పించాలి. # క్రైస్తవ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలి. క్రైస్తవుల అందరి తరపున మీకు వందనములు తెలియజేస్తూనాను 1 Quote
migilindhi151 Posted September 8, 2022 Report Posted September 8, 2022 2 hours ago, bramhacharimogudu said: Polikalu chala daggara ga unnai ...AMEN Quote
southyx Posted September 8, 2022 Report Posted September 8, 2022 1 hour ago, migilindhi151 said: Polikalu chala daggara ga unnai ...AMEN 1 Quote
huma Posted September 9, 2022 Report Posted September 9, 2022 5 hours ago, Higher_Purpose said: pic lo aunty mallu masala actress la undi Quote
migilindhi151 Posted September 9, 2022 Report Posted September 9, 2022 3 hours ago, southyx said: Arey , Nenu JESU NADHUDU anukunnara.. Aamem Quote
Starblazer Posted September 9, 2022 Report Posted September 9, 2022 srungarapu devalayam concept 👌 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.