futureofandhra Posted September 15, 2022 Report Posted September 15, 2022 3 minutes ago, southyx said: Kulam hatred batch ki feeding Ippudu regional hatred Quote
Telugodura456 Posted September 15, 2022 Report Posted September 15, 2022 haha ..illaki pranthaalu only devullaki, assemblies, ki real estate ki maathrame untai. maa prantham dalits, bcni mem baaga choosukuntam..ila chesam ani chepthara ? Quote
southyx Posted September 17, 2022 Author Report Posted September 17, 2022 **జగన్ రెడ్డి** .... ఒక ప్రాంతం నుంచి ఇంకొ ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుళ్ళని ఇక్కడ ప్రాంతం బావుండాలని ఎలా కొరుకుంటారు అంటావ్.... ? సరే కానీ సరదాగా కిందవాటికి వివరణ ఇవ్వు ... నువ్వు తీసుకొచ్చి మెుత్తం గనులు ఇసుక, గనులు అప్పచెప్పిన శేఖర్ రెడ్డి ఎవరి వాడు ... ? కాకినాడలో ఎవరో కష్టంతో అభివృద్ది చేసుకున్న సెజ్, పోర్టును నువ్వు కట్టబెట్టిన అరబిందో రెడ్డి ఎవరివాడు .... ? రివర్స్ టెండర్ నాట్యాలు చేస్తూ పోలవరం ప్రాజెక్ట్, పోలవరం పవర్ ప్రాజెక్టు, వెలిగొండ ఇటువంటివి కట్టబెట్టిన మేఘా రెడ్డి ఎవరి వాడు ... ? గనులు అడ్డగోలుగా దోచి పీకల్లోతు కేసుల్లో ఉన్న కంపనీ మళ్లీ మైనింగ్ చేసినా నాకు అభ్యంతరం లేదని కోర్టుకు అఫిడవిట్ ఇచ్చిన గాలి రెడ్డి ఎవరి వాడు ... ? లేపాక్షిలో గతంలో దోచిన ఇందు రెడ్డి ఎవరి వాడు ... ? లేపాక్షి భూములను మళ్లీ అప్పళంగా దోచేయడానికి చూసిన రామాంజుల రెడ్డి ఎవరి వాడు ... ? బేపార్కును రాయించుకున్న హెటిరో రెడ్డి ఎవరి వాడు ... ? ప్రభుత్వం అండగా ఉంటే వందల కోట్ల ఎలక్ట్రిక్ బస్సులు అమ్ముకున్న ఎలక్ట్రా రెడ్డి ఎవరి వాడు ...? వేయిమందికి పైగా నామినేటెడ్ పోస్టుల్లో ప్రజల డబ్బుతో సోకులు చేస్తున్న రెడ్లు ఎవరి వాళ్లు ... ? పాట్నర్ల మద్య తగాదాలు పెట్టి కాలేజీలు, హాస్పిటల్స్ కబ్జా చేస్తున్న రెడ్డి ఎవరివాడు...? 108 సర్వీసులను గతంలో కంటే చాలా పెద్ద మెుత్తానికి నువ్వు కట్టబెట్టిన రెడ్డీ ఎవడి వాడు ... ? వెతికి వెతికి మరీ ప్రభుత్వ అధికారులుగా నువ్వు పెద్దపీట వేస్తున్న రెడ్లు ఎవడి వాళ్లు ... ? శ్రీని రాజు శ్రమ, కష్టం ఆన శ్రీసిటీని ఎలాగో దక్కించుకున్న సన్నారెడ్డి ఎవరి వాడు ... ? స్టీల్ ఫ్యాక్టరీ పేరుతో 14 వేల ఎకరాలు దిగమింగిన గాలి రెడ్డి ఎవరివాడు ... ? **జగన్ రెడ్డి** .... ఆపు పెద్దాయనా ... నీకు పెడతా .. నన్ను వదిలేయ్ ... ** చెరుకూరి రామొజీరావు చౌదరి గారు** ... చెపుతూ పోతే భారతం కంటే పెద్ద గ్రంథం అవుతుంది నీ గురివింద నలుపు కథ రెడ్డీ ... పక్కకెళ్ళి ఆడుకొ . Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.