Jump to content

Recommended Posts

Posted

09202022181600n11.jpg

‘బుల్లెట్టు బండి’ పాట‌కు (Bullet Bandi Ashok) స్టెప్పులేసిన దంపతులు సాయి శ్రియ, అశోక్ గుర్తుండే ఉంటారు. సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ వీడియోలో డ్యాన్స్ చేసిన సాయి శ్రియ భర్త అశోక్ బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌‌లో (Badangpet Municipal Corporation) టౌన్‌ ప్లానింగ్ అధికారిగా (Town Plannig Ashok) పనిచేస్తున్నాడు. ఏసీబీ మంగళవారం నాడు బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సోదాలు చేయగా రూ. 30 వేలు లంచం తీసుకుంటూ అశోక్ పట్టుబడ్డాడు. దీంతో.. అశోక్ ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు చేసింది. మంచిర్యాల జ‌న్నారాని చెందిన అట‌వీ శాఖ ఉద్యోగి రాము, సురేఖ దంప‌తుల పెద్ద కుమార్తె సాయి శ్రియ వివాహం 2021, ఆగస్ట్ 14న రామ‌కృష్ణాపూర్‌కు చెందిన అశోక్‌తో జ‌రిగింది. ఈ పెళ్లి వేడుక త‌ర్వాత జ‌రిగిన అప్ప‌గింత‌ల స‌మ‌యంలో ‘బుల్లెట్టు బండి’ పాట‌కు న‌వ వ‌ధువు సాయి శ్రియ‌ చేసిన డ్యాన్స్ సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది. తెలంగాణ యాస‌లో సాగే ‘బుల్లెట్టు బండి’ సాంగ్‌కు అద్భుతంగా డాన్స్ చేసిన సాయి శ్రియ‌కు అప్పట్లో మంచి ఛాన్స్‌లు కూడా వచ్చాయి.

‘బుల్లెట్టు బండి’ ఒరిజిన‌ల్ పాట‌ను నిర్మించిన బ్యూ రాబిట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ అధినేత నిరూప ఫోన్ సాయి శ్రియ‌తో మాట్లాడి త‌మ సంస్థ చేయ‌బోయే త‌దుప‌రి పాట‌లో న‌టించాల‌ని కోరారు. వ‌చ్చిన అవ‌కాశాన్ని సాయిశ్రియ కూడా ఓకే చెప్పింది. ఎన్నో ప్రైవేట్ సాంగ్స్‌ను రూపొందించ‌డంలో బ్లూ రాబిన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు ఓ పేరుంది. ‘బుల్లెట్టు బండి’ సాంగ్ ఈ సంస్థ‌కు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇలా.. అప్పట్లో వైరల్ అయిన సాయి శ్రియ వీడియో ఆర్థికంగా కూడా ఈ భార్యాభర్తలకు కలిసొచ్చింది. అలాంటి అశోక్‌ రూ.30 వేల కోసం కక్కుర్తి పడి లంచం తీసుకోవడం గమనార్హం. అప్పట్లో ఈ జంటకు ఆ వీడియో ఎంత పేరు తీసుకొచ్చిందో తాజాగా వెలుగుచూసిన ఈ లంచం వ్యవహారం అంతకంటే ఎక్కువ అప్రతిష్టపాలు చేసింది. మీడియాలో అశోక్ లంచం తీసుకున్న వార్తలు రావడంతో కుటుంబ సభ్యులు తలదించుకునే పరిస్థితులొచ్చాయి.

అప్పట్లో పెళ్లి, బరాత్‌, సంగీత్‌, వినాయక మండపాలు ఎక్కడ చూసినా హవా బుల్లుట్లు బండిదే! ‘మనోహరి’, ‘రెడ్డమ్మ తల్లి’, ‘మగువా మగువా’, ‘భలే భలే మగడివోయ్‌’ ‘నాలో మైమరపు’ ‘మహానటి’ వంటి చిత్రాల్లో సూపర్‌హిట్‌ పాటలు పాడిన మోహన భోగరాజు పాడిన పాట ఇది. లాక్‌డౌన్‌లో ఖాళీగా ఉన్న సమయంలో వచ్చిన ఐడియాతో సింగర్‌ మోహనా ఈ ప్రయత్నం చేశారు. పెళ్లై అప్పగింతల సందర్భంలో అమ్మాయి ఊహించుకుంటూ పాడుకునే పాట ఇది. లక్ష్మణ్‌ సాహిత్యం, ఎస్‌కె బాజీ సంగీతంలో 2021 ఏప్రిల్‌లో విడుదలైన ఈ పాట చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకూ స్టెప్పులు వేయించే ఊపు తీసుకొచ్చింది.

Posted

Fame vacchinappudu konchem jagrattha ga undaali raa ayya. Veedevado dhaari thappina bullet bandi anta

Posted
10 minutes ago, southyx said:

Evadu bro e karrrodu? 

Posted

Every fuccking person is courrupt....just veedu camera ki dorikadu anthe

Posted
7 minutes ago, Swatkat said:

Evadu bro e karrrodu? 

Ee song tho full famous ayyaru bro.

Posted
56 minutes ago, southyx said:

papam bullet bandi kontaiki dabulu kavalanta

Posted

:giggle:  wife okkate famous avvalna..nen bhi aita ani famous aindu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...