Popular Post Higher_Purpose Posted October 17, 2022 Popular Post Report Posted October 17, 2022 ఒకనాడు..! --------- చంద్రబాబు ఏం చేసారో తెలుసా..!? తొంభై వేల కిలోమీటర్ల ట్రాన్స్ మిషన్ లైన్లు వేయించారు..! సగటున రోజుకి 50 కి:మీ..! రెండువేల నూటతొంభై ఆరు(2196) సబ్ స్టేషన్లు నిర్మించారు..! సరాసరి రోజుకి 1.2 లక్షకు పైగా ట్రాన్స్ ఫార్మర్స్..నెలకొల్పారు..! రోజుకి 55..ఎలా చూసుకున్నా..! ఇదంతా ఐదేళ్ళ వ్యవధిలో..1999 -2004 మధ్య..! అందువల్లే ..తర్వాత వచ్చిన వారు ఒళ్ళు అలవకుండా..బట్టనలగకుండా పాలించారు..! ఒకరు మహానేత అయ్యారు..! మరొకరు ఇరవైనాలుగ్గంటలూ నిరంతర విద్యుత్ అంటూ ఊదరగొడుతున్నారు..! చంద్రబాబు గారు పనిచేసే ముఖ్యమంత్రి..! 4 Quote
Popular Post Higher_Purpose Posted October 17, 2022 Author Popular Post Report Posted October 17, 2022 ఓ రెండు చిత్రాలు: #మొదటిది: ఓ శతాబ్దం ముందు ప్రీ కాస్టింగ్ పైప్ తయారు చేశారు. అది ఎంత బరువును తట్టుకొంటుందో టెస్టింగ్ సదుపాయాలు లేవు, అప్పట్లో. ఇలా దాని మీద బరువు నింపారు. దానిని తయారు చేసిన వ్యక్తి ఆ పైపులో కూర్చున్నాడు, తన పని మీద నమ్మకంతో. #రెండోది: ఆదివారం మరుసటిరోజును పోలవారంగా పిలుచుకొంటూ, ఆ రోజంతా నిమిషం తీరికగా దొరకని ఆయనతో.. ఇంటి పెద్ద ఇరగదీసింది ఏమిటో చూద్దామని వెంట వెళ్లింది కుటుంబం. స్పిల్ వే లోపల దిగి, టన్నెల్ మరో ప్రక్కకు నడుచుకుంటూ వచ్చేసరికి చెమటలు పట్టాయి, భయంతో కాదు. లోన గాలి తక్కువ వలన. #నమ్మకం_అంటే_అది మరి..నమ్మి ఓట్లేసిన వాళ్ళను కలవడానికి పరదాలు కట్టుకుని తిరిగేవాడిని ఏమంటారు..?? 3 Quote
Popular Post Higher_Purpose Posted October 17, 2022 Author Popular Post Report Posted October 17, 2022 నీ అభిమానిగా ఒకటి చెప్తాను… ఎవడి కోసం కష్టపడుతున్నావ్…? నీకేం కర్మ…? ఎన్వీ రమణ గారు బిజినెస్ స్కూల్లో మాట్లాడుతూ నీది ఒక్క ఫొటో పెట్టమని అడిగారు… ఆయన ఆషామాషీ వ్యక్తి కాదు… ఆయన మాట్లాడిన ప్రదేశం చిన్నదీ కాదు… నాకు తెలుసు నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అని… 2014 లో నేను బాధ పడింది ఒక్కటే… నువ్వు ఆంధ్రప్రదేశ్‌కి పరిమితం అయిపోతున్నావని… హైదరాబాద్ వెళ్ళే ఏ కొత్త బిల్డింగ్ చూసినా, ఏ రోడ్డు చూసినా, ఏ ఫ్లైఓవర్ ఎక్కినా నీ ముఖమే కనపడుతుంది నాకు… మెట్రో, ఔటర్ రింగ్ రోడ్డు, విమానాశ్రయం నీ క్రెడిట్టే అయినా… వేరే వాళ్ళ ఘనతలు అంటున్నారు… ఒక రాజకీయ నాయకుడిగా కంటే పరిపాలనలో నువ్వు సాధించిన విజయాలు ఎప్పటికీ నాకు గుర్తు ఉంటాయి… అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ నీ విజయాలను వాడుకుంటున్నారు… ఇప్పుడు నీకు ప్రత్యర్ది అంటున్న వ్యక్తి హైదరాబాద్‌లో అన్ని ఆస్తులు కూడబెట్టడానికి నువ్వు వేసిన బీజమే… అమరావతి, పోలవరం నీకు రెండు కళ్ళు అంటే విన్న వాడికి సిల్లీగా ఉందేమో గానీ… నాకు మాత్రం అందులో అర్దం తెలుసు… పోలవరం ఎంత వరకు అయ్యిందో నేను స్వయంగా మూడు సార్లు చూసాను… అమరావతి చూసాను… బెజవాడ అభివృద్ధీ చూసాను… హైదరాబాద్ నాకు వెళ్ళడం నచ్చదు… అక్కడికి వెళ్తే నీ మీద కోపం ఉంటది… ఎవడి కోసం ఇదంతా చేసావని… అమరావతి వెళ్ళను.. విశ్వాసం లేని వాళ్ళ కోసం బస్సుల్లో కూర్చుని కష్టపడ్డావా అని… బెజవాడ బస్టాండ్‌కు వెళ్ళినా, బందరు రోడ్డుకు వెళ్ళినా … బ్యారేజ్ దగ్గరకు వెళ్ళినా నువ్వే కనపడతావ్ నాకు… హైదరాబాద్‌కు 5జీ వచ్చిందంటే నాలోపల కోపం ఉంది… నువ్వుంటే బెజవాడలో నేను కూడా 5 జీ వాడుకునే వాడ్ని అని… ఆ పార్టీని కాపాడటానికి నీ మగతనాన్ని కూడా హేళన చేయించుకున్నావ్… నీ భార్యను బజారుకి లాగారు… ఎవడి కోసం ఈ మాటలు పడుతున్నావ్…? ఏ ముఖ్యమంత్రి కూడా నీతో పోల్చుకునే వ్యక్తులు కాదు… పరిపాలనలో నీ విజయాలు చూసి ఇప్పటికీ కొందరిలో ఏడుపు ఉంటుంది… ముస్సోరీలో ఐఏఎస్‌లకు ఇచ్చే ప్రసంగానికి నిన్ను పిలిచారంటే నాలో ఉన్న నీ అభిమాని కాలర్ ఎగరేసాడు… ఈ రాజకీయాలు వదిలేస్తే యూరప్, అమెరికా, కెనడాల్లో బిజినెస్ స్కూల్స్‌లో ఛీఫ్ గెస్ట్‌గా వెళ్ళినా కోట్లు కుమ్మరిస్తారు నీకు… ఎవడి కోసం ఈ రాజకీయాలు…? ఎంగిలి చేయి ఆరేలోపు మర్చిపోయే ఎదవల కోసమా… 3 Quote
TOM_BHAYYA Posted October 17, 2022 Report Posted October 17, 2022 7 hours ago, Higher_Purpose said: ఓ రెండు చిత్రాలు: #మొదటిది: ఓ శతాబ్దం ముందు ప్రీ కాస్టింగ్ పైప్ తయారు చేశారు. అది ఎంత బరువును తట్టుకొంటుందో టెస్టింగ్ సదుపాయాలు లేవు, అప్పట్లో. ఇలా దాని మీద బరువు నింపారు. దానిని తయారు చేసిన వ్యక్తి ఆ పైపులో కూర్చున్నాడు, తన పని మీద నమ్మకంతో. #రెండోది: ఆదివారం మరుసటిరోజును పోలవారంగా పిలుచుకొంటూ, ఆ రోజంతా నిమిషం తీరికగా దొరకని ఆయనతో.. ఇంటి పెద్ద ఇరగదీసింది ఏమిటో చూద్దామని వెంట వెళ్లింది కుటుంబం. స్పిల్ వే లోపల దిగి, టన్నెల్ మరో ప్రక్కకు నడుచుకుంటూ వచ్చేసరికి చెమటలు పట్టాయి, భయంతో కాదు. లోన గాలి తక్కువ వలన. #నమ్మకం_అంటే_అది మరి..నమ్మి ఓట్లేసిన వాళ్ళను కలవడానికి పరదాలు కట్టుకుని తిరిగేవాడిని ఏమంటారు..?? aa right side nilabaddodu kcr a? 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.