Jump to content

Recommended Posts

Posted

 ‘' 'మో' అంటే.. 'న'మ్మించి 'మో'సం చేయడమని రుజువైంది’: KTR

కేంద్ర ప్రభుత్వం పై మం త్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. నమో అం టే.. నమ్మిం చి మోసం చేసేవాడని రుజువైం దని ఘాటుగా వ్యా ఖ్యా నించారు.

25102022-KTR-1a.jpg

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పై మం త్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ తీసుకొచ్చి న పీఎం రోజ్గార్ మేళా-2022పై తీవ్రస్థాయిలో మం డిపడ్డారు. ఈ మేరకు ప్రధాని మోదీకి కేటీఆర్ లేఖ రాశారు. ‘‘రోజ్గార్ మేళా పచ్చి దగా, ఇది యువతను మోసం చేయడమే అవుతుం ది. నమో అం టే.. నమ్మిం చి మోసం చేసేవాడని రుజువైం ది. ఎన్నికల ముం దు యువతను మోసం చేసే ప్రచారాలు మానుకోవాలి. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల ముం దు మోదీ మరో కొత్త డ్రామా.75వేల ఉద్యో గాల పేరుతో చేస్తున్న రోజ్గార్ ప్రచారం .. నిరుద్యో గ యువతపై చేస్తున్న క్రూరపరిహాసం . దేశం లో నిరుద్యో గ సమస్య పై నిబద్ధతతో వ్య వహరిం చాలి. ఏడాదికి 2కోట్ల ఉద్యో గాలు అన్నా రు.. మరి 8ఏళ్లలో 16కోట్ల ఉద్యో గాలు ఇచ్చా రా? భాజపా హయాం లో భర్తీ చేసిన ఉద్యో గాలెన్నో శ్వే తపత్రం విడుదల చేయగలరా? యువత కేంద్రం పై తిరగబడే రోజు త్వ రలోనే వస్తుం ది’’ అని మం త్రి కేటీఆర్ లేఖలో పేర్కొ న్నా రు.

Posted

eedi prasalu, punch lu. . . to add to, eenadu odi pics 3ae8aaf65a25679bf0db364fdc7b3674.gif

Posted

  

1 minute ago, Anta Assamey said:

MODI - MOdern Day India ani antunna fans.. 33mtnj.gif

 

ani kuda brahmi-memes.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...