Higher_Purpose Posted October 31, 2022 Report Posted October 31, 2022 బాలయ్య గురించి ఒకటి రాద్దాం అనుకుంటున్నా మూడు రోజుల నుంచి… తన కాంపౌండ్‌లో 12 మంది హీరోలు ఉంటే బాలయ్యను కొడుకు సినిమా ప్రమోషన్‌కు అల్లు అరవింద్ పిలిచాడు… అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, రజనీ కాంత్, కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మమ్ముట్టి… వీళ్ళల్లో ఎవరికీ కూడా వారి వారి భాషల్లో 60 ఏళ్ళు దాటిన తర్వాత… ఇంత స్టార్ ఇమేజ్ పెరగలేదు… సొంతగా అభిమానులు ఉండవచ్చు కానీ కొత్తగా అభిమానులు రావడం అనేది జరగలేదు… వాళ్ళు వాళ్ళ పనులతో అభిమానులను దూరం చేసుకున్నారు. అందులో చిరంజీవి, రజనీ కాంత్ ముందు వరుసలో ఉన్నారు… కానీ బాలకృష్ణ ఒక్కడే… విధిని నమ్ముకున్నాడా… సేవా కార్యక్రమాలు నమ్ముకున్నాడా… లేక బోయపాటి సినిమానే నమ్ముకున్నాడా… ఏమో తెలియదు గానీ… ఇంత క్రేజ్ మాత్రం ఆయన కూడా ఊహించలేదనుకుంట… చిరంజీవి, నాగార్జున చేసిన షోలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి… బాలయ్య చేసిన షో… దుమ్ము రేపు లేపుతుంది… సీజన్ 2 మూడో ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు… కులపిచ్చి అనుకుంటే అనుకోండి… చిరంజీవి ప్రమోషన్ చేసిన ఏ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు… లేటెస్ట్ ప్రిన్స్ సినిమా ఉదాహరణ… స్టార్ స్పోర్ట్స్ అఫీషియల్ పేజీలో బాలయ్య ఫొటోకి విరాట్ కోహ్లీ ఫొటో మార్ఫింగ్ చేసారు… ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌కి బ్రాండ్ అంబాసీడర్… ఒకప్పుడు అందరూ ఆయన్ను నానా కూతలు కూసారు… కొట్టాడన్నారు… అవేం ఆయన్ను ఇబ్బంది పెటలేకపోయాయి… జై బాలయ్య అంతే…! Quote
Higher_Purpose Posted October 31, 2022 Author Report Posted October 31, 2022 అది 2014 ఎన్నికలకు 6 నుంచి 8 నెలల ముందు సంగతి... బాలయ్య బాబు తో ఒక రెండు గంటలు పైగా పిచ్చాపాటి మనసు విప్పి మాట్లాడిన సందర్బం... అప్పటికే నెల రోజుల ముందు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నా అని ఆయన ప్రకటించటం జరిగింది... నాకు ఆయన ప్రకటించిన మరుక్షణం కలిగిన ఆనందం కంటే ...పసి పిల్లల కంటే నిష్కల్మషంగా ఉండే ఆయన నేటి తుచ్ఛ రాజకీయాల్లో ఎలా నెట్టుకు రాగలరు... పక్క పార్టీ వారిని పక్కన పెడితే ...అవకాశం దొరికినా దొరక్క పోయినా సందర్భం క్రియేట్ చేసి మరీ ఆయన్ని ట్రాల్ చేసే సొంత పార్టీ వారు... (ఒక ఉదాహరణ 2014 మే లో మొట్టమొదటి సారి ఎమ్మెల్యే గా గెలిచిన కృష్ణా జిల్లా ఎమ్మెల్యే ఒకడు...జూన్ పది న బాలయ్య పుట్టిన రోజు వేడుకలకు అతిధి గా రావాలి అని అభిమానులు పిలిస్తే...అడవిలో జంతువులకు కూడా మీరు పుట్టినరోజులు చేస్తారా అన్నాడు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు) ఇది ఎన్నికల తర్వాత అయినా ...ఎన్నికలకు ముందు ఆ ఎమ్మెల్యే స్థాయికి మించిన వారు కూసిన కూతలు నేను ఎప్పటికీ మర్చిపోను... ఒక్కటే అన్నాను బాలయ్య బాబు తో... మనం ఇమెడలేము బాబు ఈ రాజకీయాల్లో అంటే... ఆయన ఇచ్చిన సమాధానం దిగితే కదా అమ్మ మనం ఏంటో జనాలు చూసేది...నీ బాధ అర్ధం అవుతుంది...కానీ మనం దిగుదాం అందరి లెక్కలు సరిచేద్దాం అన్నారు... ఆయన ఆ రోజు అన్న మాటలకి అర్ధం నా సంగతి పక్కన పెడితే... అప్పట్లో ఆయన్ని విపరీతంగా ట్రాల్ చేసిన వాళ్ళు అందరూ... ఇప్పుడు బాలయ్య గురించి గొప్పగా మాట్లాడకపోతే మనం జనాల దృష్టిలో ఎర్రి నాకొడుకులం అవుతాము అని మరీ పోటీలు పడి ఆయన గురించి గొప్పగా రాస్తుంటే... ఇంతకు మించి నాకు ఏమి కావాలి... జై బాలయ్య ఒకప్పుడు నినాదం... ఇప్పుడు అది తారక మంత్రం అయ్యింది Quote
Higher_Purpose Posted October 31, 2022 Author Report Posted October 31, 2022 ఆరోగ్య శ్రీ, ప్రైవేట్ హాస్పిటల్ వెళ్లి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ... బసవతారకం క్యాన్సర్ హాస్పిటలకు ఏడు సంవత్సరాలు నుండి నందమూరి బాలకృష్ణ సొంత సంపాదన నుంచి అక్షరాలా 63 కోట్ల పైనే ఇచ్చాడు ..ఒక్కసారి వెళ్ళి చూడండి బయట హాస్పిటల్ తో పోలిస్తే 40% తక్కువ ఖర్చుతో,అందులో చేరిన పేషెంట్ లో 30% మంది కి ఫ్రీగా వైద్యం. కక్ష్య తో ప్రభుత్వాలు పెండింగ్ డబ్బులు ఇవ్వాక పోయిన పేదలకు ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే కారణం బాలకృష్ణ సొంత ఆదాయం నుంచి పెట్టాడు ఆరోగ్య శ్రీ పెండింగ్ బిల్లులు కొన్ని కోట్లలో ఇంక రాకపోయిన బాలయ్య advertisement, షో వచ్చిన డబ్బు దాదాపు అందుకే వాడుతున్నాడు .. ..బాలయ్య Quote
Thokkalee Posted October 31, 2022 Report Posted October 31, 2022 55 minutes ago, Higher_Purpose said: This is nuisance… Balayya ki oka hit vasthe, Sirio bad aipothada? Quote
csrcsr Posted October 31, 2022 Report Posted October 31, 2022 57 minutes ago, Higher_Purpose said: 1 minute ago, Thokkalee said: This is nuisance… Balayya ki oka hit vasthe, Sirio bad aipothada? Venakala remix video bro Quote
ramudu Posted October 31, 2022 Report Posted October 31, 2022 4 minutes ago, csrcsr said: Venakala remix video bro @Higher_Purpose nibba gaadiki avvani lite .... twiiter lo chusada , ikkada vesada anthy 1 Quote
MiryalgudaMaruthiRao Posted October 31, 2022 Report Posted October 31, 2022 PK uncle new script aa 1 Quote
southyx Posted October 31, 2022 Report Posted October 31, 2022 1 minute ago, MiryalgudaMaruthiRao said: PK uncle new script aa Ippudu PK tho avasaram ledhu. Okko payteem okko PK now. Baga mudhuripoyaru. 1 Quote
futureofandhra Posted October 31, 2022 Report Posted October 31, 2022 52 minutes ago, MiryalgudaMaruthiRao said: PK uncle new script aa doubt ah they r trying day n night to create fight jaggad kosam Quote
Bendapudi_english Posted October 31, 2022 Report Posted October 31, 2022 2 hours ago, Higher_Purpose said: బాలయ్య గురించి ఒకటి రాద్దాం అనుకుంటున్నా మూడు రోజుల నుంచి… తన కాంపౌండ్‌లో 12 మంది హీరోలు ఉంటే బాలయ్యను కొడుకు సినిమా ప్రమోషన్‌కు అల్లు అరవింద్ పిలిచాడు… అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, రజనీ కాంత్, కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మమ్ముట్టి… వీళ్ళల్లో ఎవరికీ కూడా వారి వారి భాషల్లో 60 ఏళ్ళు దాటిన తర్వాత… ఇంత స్టార్ ఇమేజ్ పెరగలేదు… సొంతగా అభిమానులు ఉండవచ్చు కానీ కొత్తగా అభిమానులు రావడం అనేది జరగలేదు… వాళ్ళు వాళ్ళ పనులతో అభిమానులను దూరం చేసుకున్నారు. అందులో చిరంజీవి, రజనీ కాంత్ ముందు వరుసలో ఉన్నారు… కానీ బాలకృష్ణ ఒక్కడే… విధిని నమ్ముకున్నాడా… సేవా కార్యక్రమాలు నమ్ముకున్నాడా… లేక బోయపాటి సినిమానే నమ్ముకున్నాడా… ఏమో తెలియదు గానీ… ఇంత క్రేజ్ మాత్రం ఆయన కూడా ఊహించలేదనుకుంట… చిరంజీవి, నాగార్జున చేసిన షోలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి… బాలయ్య చేసిన షో… దుమ్ము రేపు లేపుతుంది… సీజన్ 2 మూడో ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు… కులపిచ్చి అనుకుంటే అనుకోండి… చిరంజీవి ప్రమోషన్ చేసిన ఏ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు… లేటెస్ట్ ప్రిన్స్ సినిమా ఉదాహరణ… స్టార్ స్పోర్ట్స్ అఫీషియల్ పేజీలో బాలయ్య ఫొటోకి విరాట్ కోహ్లీ ఫొటో మార్ఫింగ్ చేసారు… ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌కి బ్రాండ్ అంబాసీడర్… ఒకప్పుడు అందరూ ఆయన్ను నానా కూతలు కూసారు… కొట్టాడన్నారు… అవేం ఆయన్ను ఇబ్బంది పెటలేకపోయాయి… జై బాలయ్య అంతే…! repost anna, already thoda kotesam 1 Quote
DesiPokiri Posted October 31, 2022 Report Posted October 31, 2022 1 minute ago, Bendapudi_english said: repost anna, already thoda kotesam Em thodalu anna allu arvind gadu munching ki vadutunte masala esukoni Quote
Bendapudi_english Posted October 31, 2022 Report Posted October 31, 2022 Just now, DesiPokiri said: Em thodalu anna allu arvind gadu munching ki vadutunte masala esukoni Vadithe vaadadu, balayya ki 50% fans perigaru ani @ntr2ntr anna anadu, ipudu artham ayindhi bunny gadiki evadi budhulu vachayo Quote
DesiPokiri Posted October 31, 2022 Report Posted October 31, 2022 1 minute ago, Bendapudi_english said: Vadithe vaadadu, balayya ki 50% fans perigaru ani @ntr2ntr anna anadu, ipudu artham ayindhi bunny gadiki evadi budhulu vachayo Bunny family ki nela jeethagadu balayya ani monna evaro chepparu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.