Jump to content

పాలెగాండ్ల గాండ్ల పాలనలో ఇంతకంటే ఏమి ఆశిస్తాము... శ్రీకాకుళం జిల్లాలో తల్లి,కూతురిని వైసీపీ నేతలు ట్రాక్టర్ గ్రావెల్ ని వేయించి చంపాలని చూశారు


Recommended Posts

Posted
 
వైసీపీ నేతల అరాచకం శ్రీకాకుళం జిల్లా, హరిపురంలో తమ ఇంటి స్థలం కబ్జా కాకుండా దాలమ్మ, సావిత్రి అడ్డుపడ్డారు. వైసీపీ నేతలు ట్రాక్టర్ గ్రావెల్ ని మహిళలపై వేయించి చంపాలని చూశారు

 

  • southyx changed the title to పాలెగాండ్ల గాండ్ల పాలనలో ఇంతకంటే ఏమి ఆశిస్తాము... శ్రీకాకుళం జిల్లాలో తల్లి,కూతురిని వైసీపీ నేతలు ట్రాక్టర్ గ్రావెల్ ని వేయించి చంపాలని చూశారు
Posted

ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? వైసీపీ అధినేత జగన్ రెడ్డి బాబాయ్ ని చంపిస్తే.. వైసీపీ నేతలు పట్టపగలు నడివీధిలో మహిళల్ని సజీవ సమాధి చేసే ప్రయత్నాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా, మందస మండలం, హరిపురంలో తమ ఇంటి స్థలం కబ్జా కాకుండా కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రి అడ్డుపడ్డారు. వైసీపీ నేతలైన కొట్ర రామారావు, ఆనందరావు, ప్రకాష్ రావులు ట్రాక్టర్ గ్రావెల్ ని మహిళలపై వేయించి చంపాలని చూడటం దారుణం. తమని కాపాడాలని మహిళలు రోదిస్తుంటే.. చావండి అంటూ పైశాచికత్వం ప్రదర్శించడం జగన్ రెడ్డి జంగిల్ రాజ్ కి నిదర్శనం. ఘోరంగా ప్రవర్తించిన వైసీపీ నేతలు పశువుల మంత్రి అనుచరులు కావడంతో పోలీసులు ఈ దాష్టీకంపై స్పందించడంలేదు

Posted
28 minutes ago, karna11 said:

Damn , enti mari inthaa psycho laaa vunnaruuu.

Anni chotla ee YCP Dhandupalyam batch alane unnaru.

 

Posted
3 hours ago, southyx said:
 
వైసీపీ నేతల అరాచకం శ్రీకాకుళం జిల్లా, హరిపురంలో తమ ఇంటి స్థలం కబ్జా కాకుండా దాలమ్మ, సావిత్రి అడ్డుపడ్డారు. వైసీపీ నేతలు ట్రాక్టర్ గ్రావెల్ ని మహిళలపై వేయించి చంపాలని చూశారు

 

 

Ee vishayam lo DB jaffa batch @Android__Halwa covering ee vidham ga untundho thelusokovalani kuthuhalam ga undhi. 

  • Haha 1
Posted
Just now, Nani_17 said:

 

Ee vishayam lo DB jaffa batch @Android__Halwa covering ee vidham ga untundho thelusokovalani kuthuhalam ga undhi. 

Aa Teddy batch ilanti threads lo ki enter avvaru.

Posted

acting improve cheskovali inkonchem.. evarina professional trainer ni pedte better

Posted
9 minutes ago, Nani_17 said:

 

Ee vishayam lo DB jaffa batch @Android__Halwa covering ee vidham ga untundho thelusokovalani kuthuhalam ga undhi. 

Idhigo already start chesaru covering.

1 minute ago, surfExcel said:

acting improve cheskovali inkonchem.. evarina professional trainer ni pedte better

 

Posted

మహిళలపై మట్టిపోసి హత్యాయత్నం

శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదంలో తమ కుటుంబానికే చెందిన ఇద్దరు మహిళలపై కొందరు ట్రాక్టరుతో కంకరమట్టి పోయించడం సంచలనమైంది.

శ్రీకాకుళం జిల్లాలో అమానుషం
వైకాపా అండతోనే వేధిస్తున్నారని బాధితుల ఆవేదన

081122ap-main3a.jpg

 

 

హరిపురం (మందస), న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదంలో తమ కుటుంబానికే చెందిన ఇద్దరు మహిళలపై కొందరు ట్రాక్టరుతో కంకరమట్టి పోయించడం సంచలనమైంది. బాధితుల కథనం ప్రకారం... కుటుంబానికి చెందిన ఆస్తుల్లో తమకు న్యాయబద్ధంగా వాటా ఇవ్వాలని హరిపురానికి చెందిన కొట్ర దాలమ్మ, ఆమె కుమార్తె మజ్జి సావిత్రి పోరాడుతున్నారు. ఈ క్రమంలో స్థానిక హెచ్‌బీ కాలనీ సమీపంలో రహదారి పక్కన ఉమ్మడి ఆస్తి ఇంటి స్థలంలో దాలమ్మ భర్త నారాయణ అన్న కుమారుడు కొట్ర రామారావు కొద్ది రోజుల నుంచి ట్రాక్టర్లతో కంకరమట్టి తోలిస్తున్నారు. ఆ స్థలంలో తమకూ వాటా ఉందంటూ తల్లీకుమార్తె సోమవారం అక్కడికి వెళ్లారు. ట్రాక్టరుతో కంకరమట్టి వేస్తుండగా అభ్యంతరం తెలిపారు. మట్టి పోయకూడదంటూ ట్రాక్టరు వెనుక వైపునకు వెళ్లి కింద కూర్చున్నారు. అయినా పట్టించుకోకుండా వారిపై మట్టిని అన్‌లోడ్‌ చేశారు. మట్టిలో కూరుకుపోయిన తల్లీకుమార్తె విలవిల్లాడారు. కాపాడాలని కేకలు వేస్తూ రోదిస్తుండటంతో సమీపంలో ఉన్న కొందరు యువకులు వారిని బయటకు తీశారు. కుటుంబానికి చెందిన ఆస్తిలో తమకు న్యాయంగా దక్కాల్సిన వాటా అడుగుతున్నామని, కక్షగట్టి కొట్ర రామారావు, కొట్ర ఆనందరావు, కొట్ర ప్రకాశరావు (వీరు దాలమ్మ భర్త నారాయణ సోదరులు సీతారాం, లక్ష్మీనారాయణ కుమారులు) తమపై మట్టి కప్పించి హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై బాధితులు మందస పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొట్ర రామారావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికుమార్‌ తెలిపారు.

081122ap-main3b.jpg

భర్త కొట్ర నారాయణ మృతి చెందడంతో భార్య దాలమ్మ, ఆమె కుమార్తె  సావిత్రి ఉమ్మడి ఆస్తుల్లో వాటా కోసం 2019 నుంచి పోరాడుతున్నారు. నారాయణ ఇద్దరు అన్నదమ్ములు సీతారాం, లక్ష్మీనారాయణతో సమానంగా తమకూ ఆస్తి ఇవ్వాలని వీరు కోరుతున్నారు. ఇందుకోసం గతంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే హోదాలో సీదిరి అప్పలరాజు కలగజేసుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. దాలమ్మ బావ సీతారాం కుమారుడైన వైకాపా గ్రామ నాయకుడు కొట్ర రామారావు అదే గ్రామంలోని ఓ స్థలంలో కొద్ది రోజులుగా భవన నిర్మాణానికి పునాదులు తీసి అందులో కంకరమట్టి వేయిస్తున్నారు. ఆ స్థలంలో తమకూ వాటా ఉందని దాలమ్మ, సావిత్రి  అడ్డుకోగా ఈ ఘటన చోటుచేసుకుంది.


వైకాపా ప్రభుత్వానికి ఆ మట్టితోనే సమాధి కడతాం: చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: హరిపురంలో మహిళలపై వైకాపా నాయకులు మట్టి పోయించడంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలపై ఇంత దారుణానికి తెగిస్తారా? అని మండిపడ్డారు. ‘అహంకారంతో విర్రవీగుతున్న వైకాపా ప్రభుత్వ సమాధికి వాడబోయేది ఈ మట్టే అని గుర్తుంచుకోవాలి’ అని ఓ ప్రకటనలో హెచ్చరించారు.

‘వైకాపా నేతలు ట్రాక్టర్‌తో మహిళలపై మట్టిని పోయించి చంపాలని చూడటం దారుణం. వారు పశువుల మంత్రి అనుచరులు కావడంతో పోలీసులు ఈ దాష్టీకంపై స్పందించడం లేదు’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ‘మేం చచ్చిపోతున్నాం.. మమ్మల్ని కాపాడండి’ అంటూ మహిళలు ఆర్తనాదాలు చేస్తుంటే.. ‘చచ్చిపో పర్లేదు’ అని వైకాపా నాయకుడు అంటున్న వీడియోను ట్వీట్‌కు జతచేశారు.

 

Posted
6 hours ago, Nani_17 said:

 

Ee vishayam lo DB jaffa batch @Android__Halwa covering ee vidham ga untundho thelusokovalani kuthuhalam ga undhi. 

Aa kukka vasthe Logic anni jaantha nai, picchi kukka laga edhokati rasesi pothadu pottodu

  • Upvote 1
Posted
10 hours ago, southyx said:
 
వైసీపీ నేతల అరాచకం శ్రీకాకుళం జిల్లా, హరిపురంలో తమ ఇంటి స్థలం కబ్జా కాకుండా దాలమ్మ, సావిత్రి అడ్డుపడ్డారు. వైసీపీ నేతలు ట్రాక్టర్ గ్రావెల్ ని మహిళలపై వేయించి చంపాలని చూశారు

 

@chandrabhai7.. monna edo annav? Ippudu mee ammano intlo vallani chesthe support chesthav still?

Posted
22 hours ago, southyx said:
 
వైసీపీ నేతల అరాచకం శ్రీకాకుళం జిల్లా, హరిపురంలో తమ ఇంటి స్థలం కబ్జా కాకుండా దాలమ్మ, సావిత్రి అడ్డుపడ్డారు. వైసీపీ నేతలు ట్రాక్టర్ గ్రావెల్ ని మహిళలపై వేయించి చంపాలని చూశారు

 

mana prabhutvam lo manaku champe hakku ledha ani YCP nayakulu prasnisthe javaaabu meee dhaggara undha? 

mana prabhutva erpaatu kosam enni thyaagaalu jarigaayo meeku theliyadha,

mandalaaaniki inni murder lu chesukovachu ani oka permit ichesthe, eee godvalu undav

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...