Jump to content

Recommended Posts

Posted
సాక్షి ఉధ్యోగులకి 40 మందికి పదవులు ఇచ్చి జనం సొమ్ము వారికి జీతాలుగా పంచుతున్నాడు
సాక్షి ఓనర్స్ .. ఇతను & ఇతని భార్య .. ఆ పేపర్ & టివి లో రోజూ .. ఎవరో చెప్పిన నీతి సూక్తులని ఇతని అయ్య బొమ్మేసుకొని అచ్చేస్తారు ..
ఇవన్నీ పబ్లిక్ గా కనపడతన్నా .. ఏమాత్రం తడబడకుండా నాకు చానళ్లు లెవ్వు అని పబ్లిక్ గా అబద్దాలు చెబుతున్నాడంటే .. ఇతనికన్నా పిచ్చుండుండాలి .. లేదంటే జనాలు పిచ్చోళ్లు అనైనా అనుకొనుండాలి
 
317085968_3581639418723617_4773706139277
317929480_3581639475390278_2326473225855
317843707_3581639435390282_3457611885193
 
సొంత టివి పేపర్ సాక్షి, కూలి మీడియా  టివి9, NTV, 10 టివి లాంటి ఛానెల్స్ 14 ఉన్నాయి తెలుగు లో వైసీపీ కి ఊడిగం చేస్తూ వాళ్ళ అబద్దపు విషప్రచారాలని మోయడానికి. వాటి వ్యూయర్షిప్(చూసేవాళ్ళు) 70% కంటే ఎక్కువే. దానికి తోడు, ప్రభుత్వం లో ఉన్నవాళ్ళు చాలా చోట్ల కేబల్ ఆపరేటర్స్ తో మాట్లాడికొన్నింటిని ఆపేశారు. అవే కాకుండా, యూట్యూబ్ లో ప్రభుత్వ  (డిజిటల్ కార్పొరేషన్) సొమ్ము తో విషప్రచారాలు చేయడానికి 80 చన్నెల్స్, ఫేస్బుక్, ట్విటర్ లో 10 వేల మంది పేటీమ్ బ్యాచ్. ఇన్ని ఉంచుకొని, నాకు మీడియా లేదు అంట . కామిడీ.
 
Posted
10 minutes ago, southyx said:

saks9 ntv n tg channels anni entivo 

pushpams tho bending 

as long as caste hatred fanatics are there veediki cake walk

Posted
8 minutes ago, futureofandhra said:

saks9 ntv n tg channels anni entivo 

pushpams tho bending 

as long as caste hatred fanatics are there veediki cake walk

Veedu gelavalante .. gaganame..kani meeru chese over campaigning visugu teppinchi vaadiki positive  ga marakunda chusukondi ..pachha tammullu

  • Upvote 1
Posted
2 hours ago, southyx said:
సాక్షి ఉధ్యోగులకి 40 మందికి పదవులు ఇచ్చి జనం సొమ్ము వారికి జీతాలుగా పంచుతున్నాడు
సాక్షి ఓనర్స్ .. ఇతను & ఇతని భార్య .. ఆ పేపర్ & టివి లో రోజూ .. ఎవరో చెప్పిన నీతి సూక్తులని ఇతని అయ్య బొమ్మేసుకొని అచ్చేస్తారు ..
ఇవన్నీ పబ్లిక్ గా కనపడతన్నా .. ఏమాత్రం తడబడకుండా నాకు చానళ్లు లెవ్వు అని పబ్లిక్ గా అబద్దాలు చెబుతున్నాడంటే .. ఇతనికన్నా పిచ్చుండుండాలి .. లేదంటే జనాలు పిచ్చోళ్లు అనైనా అనుకొనుండాలి
 
317085968_3581639418723617_4773706139277
317929480_3581639475390278_2326473225855
317843707_3581639435390282_3457611885193
 
సొంత టివి పేపర్ సాక్షి, కూలి మీడియా  టివి9, NTV, 10 టివి లాంటి ఛానెల్స్ 14 ఉన్నాయి తెలుగు లో వైసీపీ కి ఊడిగం చేస్తూ వాళ్ళ అబద్దపు విషప్రచారాలని మోయడానికి. వాటి వ్యూయర్షిప్(చూసేవాళ్ళు) 70% కంటే ఎక్కువే. దానికి తోడు, ప్రభుత్వం లో ఉన్నవాళ్ళు చాలా చోట్ల కేబల్ ఆపరేటర్స్ తో మాట్లాడికొన్నింటిని ఆపేశారు. అవే కాకుండా, యూట్యూబ్ లో ప్రభుత్వ  (డిజిటల్ కార్పొరేషన్) సొమ్ము తో విషప్రచారాలు చేయడానికి 80 చన్నెల్స్, ఫేస్బుక్, ట్విటర్ లో 10 వేల మంది పేటీమ్ బ్యాచ్. ఇన్ని ఉంచుకొని, నాకు మీడియా లేదు అంట . కామిడీ.
 
sakshi paper and news channel left the chat CITI_c$y

Posted
2 hours ago, jaathiratnalu said:

Veedu gelavalante .. gaganame..kani meeru chese over campaigning visugu teppinchi vaadiki positive  ga marakunda chusukondi ..pachha tammullu

@Swatkat  Rathanalu ikkada kashtapaduthunnadu.

  • Haha 1
Posted
51 minutes ago, psycopk said:

Halwa and dalestyln vachi edo oka sodi esi po..merupu tegga.. 

they cannot 

vadini cover cheyatam kashtam 

caste hatred fanatics trying but london pichodu giving hard time to them too

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...