southyx Posted December 10, 2022 Report Posted December 10, 2022 తమ భర్త కి YSRCP మీద ఉన్న.. మొండి అభిమానం ని..కన్నులరా చూసిన భార్య తన భర్త మరణానంతరం తను కూడా భర్త సమాధికి తన భర్త ఎక్కువ ప్రేమించే YSR పార్టీ రంగును తన భర్త సమాధికి వేయించి తన ప్రేమను చాటుకుంది... చాలా మంది పార్టీ రంగులు సమాధికి వేయొద్దు అని వాదించిన సరే "అభిమానం అనేది చచ్చేంత వరకు కాదు కానీ సమాధి వరకు అని మా మా సంతు ని చూసిన తర్వాత అర్థం అయ్యింది" జోహార్ YSR జోహార్ సంతన్నా PS : ఇది మత గజ్జి కాదు, అభిమానం మాత్రమే. Quote
nokia123 Posted December 10, 2022 Report Posted December 10, 2022 40 minutes ago, southyx said: తమ భర్త కి YSRCP మీద ఉన్న.. మొండి అభిమానం ని..కన్నులరా చూసిన భార్య తన భర్త మరణానంతరం తను కూడా భర్త సమాధికి తన భర్త ఎక్కువ ప్రేమించే YSR పార్టీ రంగును తన భర్త సమాధికి వేయించి తన ప్రేమను చాటుకుంది... చాలా మంది పార్టీ రంగులు సమాధికి వేయొద్దు అని వాదించిన సరే "అభిమానం అనేది చచ్చేంత వరకు కాదు కానీ సమాధి వరకు అని మా మా సంతు ని చూసిన తర్వాత అర్థం అయ్యింది" జోహార్ YSR జోహార్ సంతన్నా PS : ఇది మత గజ్జి కాదు, అభిమానం మాత్రమే. Inthaki Paccana nunchunnadhi yevadu? Samadhi meedha unna picture tho match avuthunnattundhi face 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.