vamprie Posted December 11, 2022 Report Posted December 11, 2022 ఈ పోస్ట్ నాది కాదండీ! వాట్సాప్ లో వచ్చిన ఫార్వర్డ్. నేను ఇక్కడ షేర్ చేస్తున్నానంటే ఇందులో ఉన్నదానితో ఏకీభవిస్తున్నానని కాదు. ఈ పోస్ట్ చదవగానే “ అవునా ? మరీ ఇంతలా ఉందా ? “ అనిపించింది. మీ స్పందన కోసం ఇదిగో పోస్ట్ కాపీ పేస్ట్ ముమ్మాటికీ తల్లి తండ్రులు వివాహాలను పాడు చేస్తున్నారు. వారి నాశనానికి వీరే బాధ్యులు. ఎవరిని కించపరచటానికో వ్రాసింది కాదు. సంఘంలో జరుగుతున్న సంఘటనలు వారి స్పందనలు మాత్రమే. .... *ప్రస్తుత వివాహ వ్యవస్థ* "ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులదే పైచేయి" కావలసిన అర్హతలు: BTech, Software ,America అబ్బయికి సొంత ఇల్లు, తండ్రికి పెన్షన్ వచ్చే ఉద్యోగం. సిగరెట్, మందు అలవాటు లేకుండా, మంచి పర్సనాలిటీ, ఉన్నత కుటుంబం. ఆడపిల్లల తల్లితండ్రులకు సపోర్ట్ గా ఉండాలి. ఇంటర్వ్యూ: ఫోన్ చేయ్యగానే పిల్ల తల్లి మాట్లాడుతుంది.భర్తకు అవకాశంలేదు. "అబ్బాయి చదువు,తెలివితేటలూ పరీక్షించి లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తాడు సదరు కంపెనీ వాడు". కాని, 10th పాస్ కాని తల్లి " మీ అబ్బాయి ఏ యూనివర్సిటీలో చదువుకొన్నాడు?" అనే ప్రశ్న. ( అంటే ఉద్యోగమిచ్చినవాడు వెధవ అన్నమాట ఈవిడ దృష్టిలో) మీ అబ్బాయి ఫోటో, వివరాలు whatsapp లో పంపండి , మా అమ్మాయిది పంపుతాము అంటుంది ! మనం పంపిస్తే వారు పంపరు. తరవాత మనమే ఫోన్ చేయాలి. అడిగితె మొదటి వారం: "ఇంకా అమ్మాయి చూడలేదండి". రెండవ వారం : " అమ్మాయి లేట్ గా వస్తోందండి. ఇంకా చూడలేదు" . మూడవ వారం: " ప్రాజెక్ట్ వర్క్‌లో బిజీగా ఉందండి". నాలుగో వారం: శని,ఆదివారాలలో " అమ్మాయి తలనోప్పని పడుకుందండి" . ఐదో వారం: అమ్మాయి పేకేజ్ మీకన్నా 10 వేలు ఎక్కువండి. ఒప్పుకోలేదు" అని కానీ , లేదా " మీరు ఇన్ని సార్లు చెయ్యవలసిన అవసరం లేదండి . మేమే చేస్తాము" అనిఫోన్ పెట్టేసి, తరవాత మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. అమ్మాయిల విషయానికొస్తే: తల్లి తండ్రుల గారాబం, తరవాత వారిమాట వినకపోవడం , మితిమీరిన స్వేచ్ఛా జీవితంతో పెళ్లి చూపులనాడు పెళ్ళి కోడుకుతో సంభాషణ ఏకాంతంగా: "మీ ఇంట్లో బాగేజీ , లగేజి ఉన్నాయా? మీ ఇంట్లో వీల్ ఛైర్ లు ఉన్నాయా? మీ ఇంట్లో డస్ట్ బిన్లు ఉన్నాయా? మీ ఇంట్లో రాహు కేతువులున్నాయా?" అని అబ్బాయి తల్లితండ్రుల నుద్దేసించి పై ప్రశ్నలు . తరవాత, "మీ అమ్మ నాన్నలు మనతో ఉండడానికి వీలు లేదు, నా సెల్ నువ్వు ఆన్సర్ చెయ్యొద్దు. నీ సెల్ నేను ముట్టుకోను! నేను వంట చెయ్యను. కర్రి పాయింట్ లో తెచ్చుకుందాము! లేదా వంటమనిషి పెట్టుకుందాం.. నాజీతం సేవింగ్స్ కోసం బ్యాంకులో , నీ జీతం ఖర్చుపెడదాము!" ఇంకా కొంతమంది " మనకి పిల్లలు వద్దు" అని నిబంధనలు. కావాలి అని గట్టిగా పట్టుపడితే ఎక్కడైనా తెచ్చి పెంచుకుందాం... లేకపోతె తాంబూలాలు లేవు. కొన్ని షరతులు తరవాత చెప్పి కూడా తాంబూలాలు కాన్సిల్ చేసుకొన్న కేసులు చాలా ఉన్నాయి.. పెళ్ళైన తరవాత ఖర్మకాలి వారికి పడక.. విడాకుల వరకు వస్తే, విడాకులకై సంతకం పెట్టాలంటే లక్షలు పరిహారం. అప్పటికే అబ్బాయి క్రెడిట్,డెబిట్ కార్డులు బాలన్స్ జీరో చేసేస్తుంది. కాపురం చేయటం భయమేస్తుంది అంటుంది... విడాకులైనా ఏ మాత్రము మార్పు, బాధ లేకుండా కొత్త పెళ్లి కూతురు లాగ అవే కండిషన్లు. సర్దుబాటు వ్యవహారం, పశ్చత్తాపం ఏకోశానా ఉండవు. వీటన్నిటికి వెర్రి తల్లి సపోర్ట్! ఇలాంటి వాళ్లకు మళ్లీ ఒక బకరా నీ చూసి పెళ్లి చేస్తారు కాని, కాపురం చేయించగలరా? ఉద్యోగం చేసే ఊరినుండి, లేదా విదేశాలనుండి వచ్చిందంటే సూట్‌కేసులతో సరాసరి ఎయిర్ పోర్ట్ నుండి అమ్మగారి ఇంటికే. 15 రోజుల తరవాతో లేదా వెళ్ళిపోయే టప్పుడు ఒక వారం ముందరో అత్తగారింట్లో ప్రత్యక్షం. ప్రమాదమేమంటే, మగవారికి సంతానోత్పత్తి 90 సంవత్సరాలు దాకా ఉంటుంది. కాని ఆడవారికి మొనోపోజ్ వచ్చిందంటే కుదరదు. ఇప్పుడు 35 సంవత్సరాలు దాటితే వచ్చేస్తోంది. తల్లితండ్రులు ఈ సంగతి తెలిసో, తెలియకో నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటున్నారు. ఆడపిల్లల సంపాదన మరిగి వారికి వచ్చిన సంబంధాలు తోసిపుచ్చే తల్లితండ్రులు.... కాపురాలు చెడగొట్టి వాళ్ళ సంపాదనతో జల్సా చేసే... తల్లితండ్రులు కూడా ఉన్నారు అనటానికి ఏమాత్రం సందేహం లేదు. కొంత మంది ఆడపిల్లలు స్వయంగా చెప్పిన వ్యధ ఇది ! (వీళ్ళు కళ్ళు తెరిచేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది) ఇవండీ! మన మగ పిల్లలకు వివాహం కాకపోవడాని కారణాలు , వాస్తవాలు! అనుభ వించిన వారు చెప్పిన నగ్న సత్యాలు! నేను రాసినవి మాట్రిమొని కన్వెన్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడి తల్లితండ్రులు , ఆడపిల్లలు వేదనతో చెప్పిన యదార్ధ సత్యాలు. అంతేకాని, ఆడపిల్లలమీద అభాండాలు వెయ్యడం కోసం మాత్రం కాదు. ఇది కేవలం అటువంటి ప్రవృత్తి కలవారికి మాత్రమె! 30 సం. వయసు దాటిఅదృష్టవంతులైన పెళ్లి కాని ప్రసాదులకు , పెళ్లి చేసుకొని బాధలుపడి విడాకులు తీసుకొన్న అబ్బాయిలకు, ఇంకా పెళ్ళి చేయ్యక మంచి , మంచి అని సంబంధాలు వెదుకుతూ అత్యాశతో వయసు దాటబెట్టిన అమ్మాయిల తల్లితండ్రులకు , 18 వయసు ఫోటోలు పెట్టి పాకేజీలను , క్వాలిఫికేషన్లు పోల్చుకొని అత్యాసతో చార్మింగ్ పోయి జుట్టుకు రంగేసుకుని ఇంకా ఎదురు చూస్తున్న అమ్మాయిలు , అబ్బాయిలకు తల్లితండ్రుల స్వార్థ ఆలోచనలకు మనస్పర్థల తో ఉద్యోగాలు మాని కోర్టుల చుట్టూ తిరుగుతున్న అమ్మాయిలకు ఈ పోస్ట్ అంకితం. పోయిన వయసు రాదు. "35 వయసు దాటిన అబ్బాయిలు దయనీయ పరిస్థితి. "పురుషుడు-స్త్రీ- వయస్సు" ఇవి మూడే ముఖమైనవి. జీతం, చదువు కాదు ఒక వ్యక్తి ఆవేదన. అందరూ... ఆలోచించండి. పై ప్రవృత్తి కలిగిన... మన గ్రూప్ లో లేని వారికి అందరికీ పంపండి... కొంచమైనా ఆలోచిస్తారు... సర్వేజనాసుఖినోభవంతు . ఇది ఒక మాట్రిమోని నిర్వహించే బ్రాహ్నణ పురోహితుడు పెట్టిన తల్లిదండ్రులను ఆలోచింపజేసే సందేశం. మంచే చెప్పాడు... తప్పులేదుగా.... Quote
jaathiratnalu Posted December 12, 2022 Report Posted December 12, 2022 3 hours ago, vamprie said: ఈ పోస్ట్ నాది కాదండీ! వాట్సాప్ లో వచ్చిన ఫార్వర్డ్. నేను ఇక్కడ షేర్ చేస్తున్నానంటే ఇందులో ఉన్నదానితో ఏకీభవిస్తున్నానని కాదు. ఈ పోస్ట్ చదవగానే “ అవునా ? మరీ ఇంతలా ఉందా ? “ అనిపించింది. మీ స్పందన కోసం ఇదిగో పోస్ట్ కాపీ పేస్ట్ ముమ్మాటికీ తల్లి తండ్రులు వివాహాలను పాడు చేస్తున్నారు. వారి నాశనానికి వీరే బాధ్యులు. ఎవరిని కించపరచటానికో వ్రాసింది కాదు. సంఘంలో జరుగుతున్న సంఘటనలు వారి స్పందనలు మాత్రమే. .... *ప్రస్తుత వివాహ వ్యవస్థ* "ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులదే పైచేయి" కావలసిన అర్హతలు: BTech, Software ,America అబ్బయికి సొంత ఇల్లు, తండ్రికి పెన్షన్ వచ్చే ఉద్యోగం. సిగరెట్, మందు అలవాటు లేకుండా, మంచి పర్సనాలిటీ, ఉన్నత కుటుంబం. ఆడపిల్లల తల్లితండ్రులకు సపోర్ట్ గా ఉండాలి. ఇంటర్వ్యూ: ఫోన్ చేయ్యగానే పిల్ల తల్లి మాట్లాడుతుంది.భర్తకు అవకాశంలేదు. "అబ్బాయి చదువు,తెలివితేటలూ పరీక్షించి లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తాడు సదరు కంపెనీ వాడు". కాని, 10th పాస్ కాని తల్లి " మీ అబ్బాయి ఏ యూనివర్సిటీలో చదువుకొన్నాడు?" అనే ప్రశ్న. ( అంటే ఉద్యోగమిచ్చినవాడు వెధవ అన్నమాట ఈవిడ దృష్టిలో) మీ అబ్బాయి ఫోటో, వివరాలు whatsapp లో పంపండి , మా అమ్మాయిది పంపుతాము అంటుంది ! మనం పంపిస్తే వారు పంపరు. తరవాత మనమే ఫోన్ చేయాలి. అడిగితె మొదటి వారం: "ఇంకా అమ్మాయి చూడలేదండి". రెండవ వారం : " అమ్మాయి లేట్ గా వస్తోందండి. ఇంకా చూడలేదు" . మూడవ వారం: " ప్రాజెక్ట్ వర్క్‌లో బిజీగా ఉందండి". నాలుగో వారం: శని,ఆదివారాలలో " అమ్మాయి తలనోప్పని పడుకుందండి" . ఐదో వారం: అమ్మాయి పేకేజ్ మీకన్నా 10 వేలు ఎక్కువండి. ఒప్పుకోలేదు" అని కానీ , లేదా " మీరు ఇన్ని సార్లు చెయ్యవలసిన అవసరం లేదండి . మేమే చేస్తాము" అనిఫోన్ పెట్టేసి, తరవాత మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. అమ్మాయిల విషయానికొస్తే: తల్లి తండ్రుల గారాబం, తరవాత వారిమాట వినకపోవడం , మితిమీరిన స్వేచ్ఛా జీవితంతో పెళ్లి చూపులనాడు పెళ్ళి కోడుకుతో సంభాషణ ఏకాంతంగా: "మీ ఇంట్లో బాగేజీ , లగేజి ఉన్నాయా? మీ ఇంట్లో వీల్ ఛైర్ లు ఉన్నాయా? మీ ఇంట్లో డస్ట్ బిన్లు ఉన్నాయా? మీ ఇంట్లో రాహు కేతువులున్నాయా?" అని అబ్బాయి తల్లితండ్రుల నుద్దేసించి పై ప్రశ్నలు . తరవాత, "మీ అమ్మ నాన్నలు మనతో ఉండడానికి వీలు లేదు, నా సెల్ నువ్వు ఆన్సర్ చెయ్యొద్దు. నీ సెల్ నేను ముట్టుకోను! నేను వంట చెయ్యను. కర్రి పాయింట్ లో తెచ్చుకుందాము! లేదా వంటమనిషి పెట్టుకుందాం.. నాజీతం సేవింగ్స్ కోసం బ్యాంకులో , నీ జీతం ఖర్చుపెడదాము!" ఇంకా కొంతమంది " మనకి పిల్లలు వద్దు" అని నిబంధనలు. కావాలి అని గట్టిగా పట్టుపడితే ఎక్కడైనా తెచ్చి పెంచుకుందాం... లేకపోతె తాంబూలాలు లేవు. కొన్ని షరతులు తరవాత చెప్పి కూడా తాంబూలాలు కాన్సిల్ చేసుకొన్న కేసులు చాలా ఉన్నాయి.. పెళ్ళైన తరవాత ఖర్మకాలి వారికి పడక.. విడాకుల వరకు వస్తే, విడాకులకై సంతకం పెట్టాలంటే లక్షలు పరిహారం. అప్పటికే అబ్బాయి క్రెడిట్,డెబిట్ కార్డులు బాలన్స్ జీరో చేసేస్తుంది. కాపురం చేయటం భయమేస్తుంది అంటుంది... విడాకులైనా ఏ మాత్రము మార్పు, బాధ లేకుండా కొత్త పెళ్లి కూతురు లాగ అవే కండిషన్లు. సర్దుబాటు వ్యవహారం, పశ్చత్తాపం ఏకోశానా ఉండవు. వీటన్నిటికి వెర్రి తల్లి సపోర్ట్! ఇలాంటి వాళ్లకు మళ్లీ ఒక బకరా నీ చూసి పెళ్లి చేస్తారు కాని, కాపురం చేయించగలరా? ఉద్యోగం చేసే ఊరినుండి, లేదా విదేశాలనుండి వచ్చిందంటే సూట్‌కేసులతో సరాసరి ఎయిర్ పోర్ట్ నుండి అమ్మగారి ఇంటికే. 15 రోజుల తరవాతో లేదా వెళ్ళిపోయే టప్పుడు ఒక వారం ముందరో అత్తగారింట్లో ప్రత్యక్షం. ప్రమాదమేమంటే, మగవారికి సంతానోత్పత్తి 90 సంవత్సరాలు దాకా ఉంటుంది. కాని ఆడవారికి మొనోపోజ్ వచ్చిందంటే కుదరదు. ఇప్పుడు 35 సంవత్సరాలు దాటితే వచ్చేస్తోంది. తల్లితండ్రులు ఈ సంగతి తెలిసో, తెలియకో నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటున్నారు. ఆడపిల్లల సంపాదన మరిగి వారికి వచ్చిన సంబంధాలు తోసిపుచ్చే తల్లితండ్రులు.... కాపురాలు చెడగొట్టి వాళ్ళ సంపాదనతో జల్సా చేసే... తల్లితండ్రులు కూడా ఉన్నారు అనటానికి ఏమాత్రం సందేహం లేదు. కొంత మంది ఆడపిల్లలు స్వయంగా చెప్పిన వ్యధ ఇది ! (వీళ్ళు కళ్ళు తెరిచేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది) ఇవండీ! మన మగ పిల్లలకు వివాహం కాకపోవడాని కారణాలు , వాస్తవాలు! అనుభ వించిన వారు చెప్పిన నగ్న సత్యాలు! నేను రాసినవి మాట్రిమొని కన్వెన్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడి తల్లితండ్రులు , ఆడపిల్లలు వేదనతో చెప్పిన యదార్ధ సత్యాలు. అంతేకాని, ఆడపిల్లలమీద అభాండాలు వెయ్యడం కోసం మాత్రం కాదు. ఇది కేవలం అటువంటి ప్రవృత్తి కలవారికి మాత్రమె! 30 సం. వయసు దాటిఅదృష్టవంతులైన పెళ్లి కాని ప్రసాదులకు , పెళ్లి చేసుకొని బాధలుపడి విడాకులు తీసుకొన్న అబ్బాయిలకు, ఇంకా పెళ్ళి చేయ్యక మంచి , మంచి అని సంబంధాలు వెదుకుతూ అత్యాశతో వయసు దాటబెట్టిన అమ్మాయిల తల్లితండ్రులకు , 18 వయసు ఫోటోలు పెట్టి పాకేజీలను , క్వాలిఫికేషన్లు పోల్చుకొని అత్యాసతో చార్మింగ్ పోయి జుట్టుకు రంగేసుకుని ఇంకా ఎదురు చూస్తున్న అమ్మాయిలు , అబ్బాయిలకు తల్లితండ్రుల స్వార్థ ఆలోచనలకు మనస్పర్థల తో ఉద్యోగాలు మాని కోర్టుల చుట్టూ తిరుగుతున్న అమ్మాయిలకు ఈ పోస్ట్ అంకితం. పోయిన వయసు రాదు. "35 వయసు దాటిన అబ్బాయిలు దయనీయ పరిస్థితి. "పురుషుడు-స్త్రీ- వయస్సు" ఇవి మూడే ముఖమైనవి. జీతం, చదువు కాదు ఒక వ్యక్తి ఆవేదన. అందరూ... ఆలోచించండి. పై ప్రవృత్తి కలిగిన... మన గ్రూప్ లో లేని వారికి అందరికీ పంపండి... కొంచమైనా ఆలోచిస్తారు... సర్వేజనాసుఖినోభవంతు . ఇది ఒక మాట్రిమోని నిర్వహించే బ్రాహ్నణ పురోహితుడు పెట్టిన తల్లిదండ్రులను ఆలోచింపజేసే సందేశం. మంచే చెప్పాడు... తప్పులేదుగా.... This our Rights anutunna @Rushabhi @riashli Quote
vamprie Posted December 12, 2022 Author Report Posted December 12, 2022 1 hour ago, jaathiratnalu said: This our Rights anutunna @Rushabhi @riashli Lol but serious answers ivandu man e topic medha A ada munjalu konitiki gonthma korikalu valliche bethadu aku kosam 1 Quote
Popular Post yoda123 Posted December 12, 2022 Popular Post Report Posted December 12, 2022 demand - supply ... that's how it goes ... fair skinned, well educated girls in demand ... so ... they can do whatevaa they want ... 3 Quote
yoda123 Posted December 12, 2022 Report Posted December 12, 2022 if it's divorce .. go for 2nd ... if not working .. go for 3rd ... as both men n women r doing this ... (sh)it happens ... Quote
Swatkat Posted December 12, 2022 Report Posted December 12, 2022 11 hours ago, jaathiratnalu said: This our Rights anutunna @Rushabhi @riashli Dont drag them bro. E db lo asalu shishalina feminist aunty undhi silent ga susthu untadhi.. daniki apt.. Quote
Swatkat Posted December 12, 2022 Report Posted December 12, 2022 15 hours ago, vamprie said: ఈ పోస్ట్ నాది కాదండీ! వాట్సాప్ లో వచ్చిన ఫార్వర్డ్. నేను ఇక్కడ షేర్ చేస్తున్నానంటే ఇందులో ఉన్నదానితో ఏకీభవిస్తున్నానని కాదు. ఈ పోస్ట్ చదవగానే “ అవునా ? మరీ ఇంతలా ఉందా ? “ అనిపించింది. మీ స్పందన కోసం ఇదిగో పోస్ట్ కాపీ పేస్ట్ ముమ్మాటికీ తల్లి తండ్రులు వివాహాలను పాడు చేస్తున్నారు. వారి నాశనానికి వీరే బాధ్యులు. ఎవరిని కించపరచటానికో వ్రాసింది కాదు. సంఘంలో జరుగుతున్న సంఘటనలు వారి స్పందనలు మాత్రమే. .... *ప్రస్తుత వివాహ వ్యవస్థ* "ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులదే పైచేయి" కావలసిన అర్హతలు: BTech, Software ,America అబ్బయికి సొంత ఇల్లు, తండ్రికి పెన్షన్ వచ్చే ఉద్యోగం. సిగరెట్, మందు అలవాటు లేకుండా, మంచి పర్సనాలిటీ, ఉన్నత కుటుంబం. ఆడపిల్లల తల్లితండ్రులకు సపోర్ట్ గా ఉండాలి. ఇంటర్వ్యూ: ఫోన్ చేయ్యగానే పిల్ల తల్లి మాట్లాడుతుంది.భర్తకు అవకాశంలేదు. "అబ్బాయి చదువు,తెలివితేటలూ పరీక్షించి లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తాడు సదరు కంపెనీ వాడు". కాని, 10th పాస్ కాని తల్లి " మీ అబ్బాయి ఏ యూనివర్సిటీలో చదువుకొన్నాడు?" అనే ప్రశ్న. ( అంటే ఉద్యోగమిచ్చినవాడు వెధవ అన్నమాట ఈవిడ దృష్టిలో) మీ అబ్బాయి ఫోటో, వివరాలు whatsapp లో పంపండి , మా అమ్మాయిది పంపుతాము అంటుంది ! మనం పంపిస్తే వారు పంపరు. తరవాత మనమే ఫోన్ చేయాలి. అడిగితె మొదటి వారం: "ఇంకా అమ్మాయి చూడలేదండి". రెండవ వారం : " అమ్మాయి లేట్ గా వస్తోందండి. ఇంకా చూడలేదు" . మూడవ వారం: " ప్రాజెక్ట్ వర్క్‌లో బిజీగా ఉందండి". నాలుగో వారం: శని,ఆదివారాలలో " అమ్మాయి తలనోప్పని పడుకుందండి" . ఐదో వారం: అమ్మాయి పేకేజ్ మీకన్నా 10 వేలు ఎక్కువండి. ఒప్పుకోలేదు" అని కానీ , లేదా " మీరు ఇన్ని సార్లు చెయ్యవలసిన అవసరం లేదండి . మేమే చేస్తాము" అనిఫోన్ పెట్టేసి, తరవాత మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. అమ్మాయిల విషయానికొస్తే: తల్లి తండ్రుల గారాబం, తరవాత వారిమాట వినకపోవడం , మితిమీరిన స్వేచ్ఛా జీవితంతో పెళ్లి చూపులనాడు పెళ్ళి కోడుకుతో సంభాషణ ఏకాంతంగా: "మీ ఇంట్లో బాగేజీ , లగేజి ఉన్నాయా? మీ ఇంట్లో వీల్ ఛైర్ లు ఉన్నాయా? మీ ఇంట్లో డస్ట్ బిన్లు ఉన్నాయా? మీ ఇంట్లో రాహు కేతువులున్నాయా?" అని అబ్బాయి తల్లితండ్రుల నుద్దేసించి పై ప్రశ్నలు . తరవాత, "మీ అమ్మ నాన్నలు మనతో ఉండడానికి వీలు లేదు, నా సెల్ నువ్వు ఆన్సర్ చెయ్యొద్దు. నీ సెల్ నేను ముట్టుకోను! నేను వంట చెయ్యను. కర్రి పాయింట్ లో తెచ్చుకుందాము! లేదా వంటమనిషి పెట్టుకుందాం.. నాజీతం సేవింగ్స్ కోసం బ్యాంకులో , నీ జీతం ఖర్చుపెడదాము!" ఇంకా కొంతమంది " మనకి పిల్లలు వద్దు" అని నిబంధనలు. కావాలి అని గట్టిగా పట్టుపడితే ఎక్కడైనా తెచ్చి పెంచుకుందాం... లేకపోతె తాంబూలాలు లేవు. కొన్ని షరతులు తరవాత చెప్పి కూడా తాంబూలాలు కాన్సిల్ చేసుకొన్న కేసులు చాలా ఉన్నాయి.. పెళ్ళైన తరవాత ఖర్మకాలి వారికి పడక.. విడాకుల వరకు వస్తే, విడాకులకై సంతకం పెట్టాలంటే లక్షలు పరిహారం. అప్పటికే అబ్బాయి క్రెడిట్,డెబిట్ కార్డులు బాలన్స్ జీరో చేసేస్తుంది. కాపురం చేయటం భయమేస్తుంది అంటుంది... విడాకులైనా ఏ మాత్రము మార్పు, బాధ లేకుండా కొత్త పెళ్లి కూతురు లాగ అవే కండిషన్లు. సర్దుబాటు వ్యవహారం, పశ్చత్తాపం ఏకోశానా ఉండవు. వీటన్నిటికి వెర్రి తల్లి సపోర్ట్! ఇలాంటి వాళ్లకు మళ్లీ ఒక బకరా నీ చూసి పెళ్లి చేస్తారు కాని, కాపురం చేయించగలరా? ఉద్యోగం చేసే ఊరినుండి, లేదా విదేశాలనుండి వచ్చిందంటే సూట్‌కేసులతో సరాసరి ఎయిర్ పోర్ట్ నుండి అమ్మగారి ఇంటికే. 15 రోజుల తరవాతో లేదా వెళ్ళిపోయే టప్పుడు ఒక వారం ముందరో అత్తగారింట్లో ప్రత్యక్షం. ప్రమాదమేమంటే, మగవారికి సంతానోత్పత్తి 90 సంవత్సరాలు దాకా ఉంటుంది. కాని ఆడవారికి మొనోపోజ్ వచ్చిందంటే కుదరదు. ఇప్పుడు 35 సంవత్సరాలు దాటితే వచ్చేస్తోంది. తల్లితండ్రులు ఈ సంగతి తెలిసో, తెలియకో నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటున్నారు. ఆడపిల్లల సంపాదన మరిగి వారికి వచ్చిన సంబంధాలు తోసిపుచ్చే తల్లితండ్రులు.... కాపురాలు చెడగొట్టి వాళ్ళ సంపాదనతో జల్సా చేసే... తల్లితండ్రులు కూడా ఉన్నారు అనటానికి ఏమాత్రం సందేహం లేదు. కొంత మంది ఆడపిల్లలు స్వయంగా చెప్పిన వ్యధ ఇది ! (వీళ్ళు కళ్ళు తెరిచేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది) ఇవండీ! మన మగ పిల్లలకు వివాహం కాకపోవడాని కారణాలు , వాస్తవాలు! అనుభ వించిన వారు చెప్పిన నగ్న సత్యాలు! నేను రాసినవి మాట్రిమొని కన్వెన్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడి తల్లితండ్రులు , ఆడపిల్లలు వేదనతో చెప్పిన యదార్ధ సత్యాలు. అంతేకాని, ఆడపిల్లలమీద అభాండాలు వెయ్యడం కోసం మాత్రం కాదు. ఇది కేవలం అటువంటి ప్రవృత్తి కలవారికి మాత్రమె! 30 సం. వయసు దాటిఅదృష్టవంతులైన పెళ్లి కాని ప్రసాదులకు , పెళ్లి చేసుకొని బాధలుపడి విడాకులు తీసుకొన్న అబ్బాయిలకు, ఇంకా పెళ్ళి చేయ్యక మంచి , మంచి అని సంబంధాలు వెదుకుతూ అత్యాశతో వయసు దాటబెట్టిన అమ్మాయిల తల్లితండ్రులకు , 18 వయసు ఫోటోలు పెట్టి పాకేజీలను , క్వాలిఫికేషన్లు పోల్చుకొని అత్యాసతో చార్మింగ్ పోయి జుట్టుకు రంగేసుకుని ఇంకా ఎదురు చూస్తున్న అమ్మాయిలు , అబ్బాయిలకు తల్లితండ్రుల స్వార్థ ఆలోచనలకు మనస్పర్థల తో ఉద్యోగాలు మాని కోర్టుల చుట్టూ తిరుగుతున్న అమ్మాయిలకు ఈ పోస్ట్ అంకితం. పోయిన వయసు రాదు. "35 వయసు దాటిన అబ్బాయిలు దయనీయ పరిస్థితి. "పురుషుడు-స్త్రీ- వయస్సు" ఇవి మూడే ముఖమైనవి. జీతం, చదువు కాదు ఒక వ్యక్తి ఆవేదన. అందరూ... ఆలోచించండి. పై ప్రవృత్తి కలిగిన... మన గ్రూప్ లో లేని వారికి అందరికీ పంపండి... కొంచమైనా ఆలోచిస్తారు... సర్వేజనాసుఖినోభవంతు . ఇది ఒక మాట్రిమోని నిర్వహించే బ్రాహ్నణ పురోహితుడు పెట్టిన తల్లిదండ్రులను ఆలోచింపజేసే సందేశం. మంచే చెప్పాడు... తప్పులేదుగా.... Anna oka pori tho matladina ani seppina kadha edhey seepindbi na phone neku ivvamu ne phone naku oddhu…. E ladies mothers same inthey.. papa papa papa dani bondha.. adhoka aishwarya rai ellu ela beralu.. main think kuthurni pampitheu vallaki income undadhu ani feel avtharu.. plus valli freedom. Pellli kaka alane untaru.. monna okalotho mataldithey first divorce ani cheppala tarvtha pilla thalli silent ga divorce andi 2 weeks eh undhi. Ah abbai ki anni alavatlu insta lo chusindhi ani cheppindhi.. etu side story endho manaki telvadhu..vammo follow @nokia123 dnt marry.. 1 Quote
kevinUsa Posted December 12, 2022 Report Posted December 12, 2022 11 hours ago, jaathiratnalu said: This our Rights anutunna @Rushabhi @riashli These people are nice don't involve them 1 Quote
kevinUsa Posted December 12, 2022 Report Posted December 12, 2022 Evi jujubi lowda naku us lo Pelli ayindi pillalu unnaru Ani pukar lepi Lowda Inka Evo Penta chesi Pelli cancel ayindi 1 Quote
Popular Post manamthoupule Posted December 12, 2022 Popular Post Report Posted December 12, 2022 15 hours ago, vamprie said: ఈ పోస్ట్ నాది కాదండీ! వాట్సాప్ లో వచ్చిన ఫార్వర్డ్. నేను ఇక్కడ షేర్ చేస్తున్నానంటే ఇందులో ఉన్నదానితో ఏకీభవిస్తున్నానని కాదు. ఈ పోస్ట్ చదవగానే “ అవునా ? మరీ ఇంతలా ఉందా ? “ అనిపించింది. మీ స్పందన కోసం ఇదిగో పోస్ట్ కాపీ పేస్ట్ ముమ్మాటికీ తల్లి తండ్రులు వివాహాలను పాడు చేస్తున్నారు. వారి నాశనానికి వీరే బాధ్యులు. ఎవరిని కించపరచటానికో వ్రాసింది కాదు. సంఘంలో జరుగుతున్న సంఘటనలు వారి స్పందనలు మాత్రమే. .... *ప్రస్తుత వివాహ వ్యవస్థ* "ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులదే పైచేయి" కావలసిన అర్హతలు: BTech, Software ,America అబ్బయికి సొంత ఇల్లు, తండ్రికి పెన్షన్ వచ్చే ఉద్యోగం. సిగరెట్, మందు అలవాటు లేకుండా, మంచి పర్సనాలిటీ, ఉన్నత కుటుంబం. ఆడపిల్లల తల్లితండ్రులకు సపోర్ట్ గా ఉండాలి. ఇంటర్వ్యూ: ఫోన్ చేయ్యగానే పిల్ల తల్లి మాట్లాడుతుంది.భర్తకు అవకాశంలేదు. "అబ్బాయి చదువు,తెలివితేటలూ పరీక్షించి లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తాడు సదరు కంపెనీ వాడు". కాని, 10th పాస్ కాని తల్లి " మీ అబ్బాయి ఏ యూనివర్సిటీలో చదువుకొన్నాడు?" అనే ప్రశ్న. ( అంటే ఉద్యోగమిచ్చినవాడు వెధవ అన్నమాట ఈవిడ దృష్టిలో) మీ అబ్బాయి ఫోటో, వివరాలు whatsapp లో పంపండి , మా అమ్మాయిది పంపుతాము అంటుంది ! మనం పంపిస్తే వారు పంపరు. తరవాత మనమే ఫోన్ చేయాలి. అడిగితె మొదటి వారం: "ఇంకా అమ్మాయి చూడలేదండి". రెండవ వారం : " అమ్మాయి లేట్ గా వస్తోందండి. ఇంకా చూడలేదు" . మూడవ వారం: " ప్రాజెక్ట్ వర్క్‌లో బిజీగా ఉందండి". నాలుగో వారం: శని,ఆదివారాలలో " అమ్మాయి తలనోప్పని పడుకుందండి" . ఐదో వారం: అమ్మాయి పేకేజ్ మీకన్నా 10 వేలు ఎక్కువండి. ఒప్పుకోలేదు" అని కానీ , లేదా " మీరు ఇన్ని సార్లు చెయ్యవలసిన అవసరం లేదండి . మేమే చేస్తాము" అనిఫోన్ పెట్టేసి, తరవాత మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. అమ్మాయిల విషయానికొస్తే: తల్లి తండ్రుల గారాబం, తరవాత వారిమాట వినకపోవడం , మితిమీరిన స్వేచ్ఛా జీవితంతో పెళ్లి చూపులనాడు పెళ్ళి కోడుకుతో సంభాషణ ఏకాంతంగా: "మీ ఇంట్లో బాగేజీ , లగేజి ఉన్నాయా? మీ ఇంట్లో వీల్ ఛైర్ లు ఉన్నాయా? మీ ఇంట్లో డస్ట్ బిన్లు ఉన్నాయా? మీ ఇంట్లో రాహు కేతువులున్నాయా?" అని అబ్బాయి తల్లితండ్రుల నుద్దేసించి పై ప్రశ్నలు . తరవాత, "మీ అమ్మ నాన్నలు మనతో ఉండడానికి వీలు లేదు, నా సెల్ నువ్వు ఆన్సర్ చెయ్యొద్దు. నీ సెల్ నేను ముట్టుకోను! నేను వంట చెయ్యను. కర్రి పాయింట్ లో తెచ్చుకుందాము! లేదా వంటమనిషి పెట్టుకుందాం.. నాజీతం సేవింగ్స్ కోసం బ్యాంకులో , నీ జీతం ఖర్చుపెడదాము!" ఇంకా కొంతమంది " మనకి పిల్లలు వద్దు" అని నిబంధనలు. కావాలి అని గట్టిగా పట్టుపడితే ఎక్కడైనా తెచ్చి పెంచుకుందాం... లేకపోతె తాంబూలాలు లేవు. కొన్ని షరతులు తరవాత చెప్పి కూడా తాంబూలాలు కాన్సిల్ చేసుకొన్న కేసులు చాలా ఉన్నాయి.. పెళ్ళైన తరవాత ఖర్మకాలి వారికి పడక.. విడాకుల వరకు వస్తే, విడాకులకై సంతకం పెట్టాలంటే లక్షలు పరిహారం. అప్పటికే అబ్బాయి క్రెడిట్,డెబిట్ కార్డులు బాలన్స్ జీరో చేసేస్తుంది. కాపురం చేయటం భయమేస్తుంది అంటుంది... విడాకులైనా ఏ మాత్రము మార్పు, బాధ లేకుండా కొత్త పెళ్లి కూతురు లాగ అవే కండిషన్లు. సర్దుబాటు వ్యవహారం, పశ్చత్తాపం ఏకోశానా ఉండవు. వీటన్నిటికి వెర్రి తల్లి సపోర్ట్! ఇలాంటి వాళ్లకు మళ్లీ ఒక బకరా నీ చూసి పెళ్లి చేస్తారు కాని, కాపురం చేయించగలరా? ఉద్యోగం చేసే ఊరినుండి, లేదా విదేశాలనుండి వచ్చిందంటే సూట్‌కేసులతో సరాసరి ఎయిర్ పోర్ట్ నుండి అమ్మగారి ఇంటికే. 15 రోజుల తరవాతో లేదా వెళ్ళిపోయే టప్పుడు ఒక వారం ముందరో అత్తగారింట్లో ప్రత్యక్షం. ప్రమాదమేమంటే, మగవారికి సంతానోత్పత్తి 90 సంవత్సరాలు దాకా ఉంటుంది. కాని ఆడవారికి మొనోపోజ్ వచ్చిందంటే కుదరదు. ఇప్పుడు 35 సంవత్సరాలు దాటితే వచ్చేస్తోంది. తల్లితండ్రులు ఈ సంగతి తెలిసో, తెలియకో నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటున్నారు. ఆడపిల్లల సంపాదన మరిగి వారికి వచ్చిన సంబంధాలు తోసిపుచ్చే తల్లితండ్రులు.... కాపురాలు చెడగొట్టి వాళ్ళ సంపాదనతో జల్సా చేసే... తల్లితండ్రులు కూడా ఉన్నారు అనటానికి ఏమాత్రం సందేహం లేదు. కొంత మంది ఆడపిల్లలు స్వయంగా చెప్పిన వ్యధ ఇది ! (వీళ్ళు కళ్ళు తెరిచేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది) ఇవండీ! మన మగ పిల్లలకు వివాహం కాకపోవడాని కారణాలు , వాస్తవాలు! అనుభ వించిన వారు చెప్పిన నగ్న సత్యాలు! నేను రాసినవి మాట్రిమొని కన్వెన్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడి తల్లితండ్రులు , ఆడపిల్లలు వేదనతో చెప్పిన యదార్ధ సత్యాలు. అంతేకాని, ఆడపిల్లలమీద అభాండాలు వెయ్యడం కోసం మాత్రం కాదు. ఇది కేవలం అటువంటి ప్రవృత్తి కలవారికి మాత్రమె! 30 సం. వయసు దాటిఅదృష్టవంతులైన పెళ్లి కాని ప్రసాదులకు , పెళ్లి చేసుకొని బాధలుపడి విడాకులు తీసుకొన్న అబ్బాయిలకు, ఇంకా పెళ్ళి చేయ్యక మంచి , మంచి అని సంబంధాలు వెదుకుతూ అత్యాశతో వయసు దాటబెట్టిన అమ్మాయిల తల్లితండ్రులకు , 18 వయసు ఫోటోలు పెట్టి పాకేజీలను , క్వాలిఫికేషన్లు పోల్చుకొని అత్యాసతో చార్మింగ్ పోయి జుట్టుకు రంగేసుకుని ఇంకా ఎదురు చూస్తున్న అమ్మాయిలు , అబ్బాయిలకు తల్లితండ్రుల స్వార్థ ఆలోచనలకు మనస్పర్థల తో ఉద్యోగాలు మాని కోర్టుల చుట్టూ తిరుగుతున్న అమ్మాయిలకు ఈ పోస్ట్ అంకితం. పోయిన వయసు రాదు. "35 వయసు దాటిన అబ్బాయిలు దయనీయ పరిస్థితి. "పురుషుడు-స్త్రీ- వయస్సు" ఇవి మూడే ముఖమైనవి. జీతం, చదువు కాదు ఒక వ్యక్తి ఆవేదన. అందరూ... ఆలోచించండి. పై ప్రవృత్తి కలిగిన... మన గ్రూప్ లో లేని వారికి అందరికీ పంపండి... కొంచమైనా ఆలోచిస్తారు... సర్వేజనాసుఖినోభవంతు . ఇది ఒక మాట్రిమోని నిర్వహించే బ్రాహ్నణ పురోహితుడు పెట్టిన తల్లిదండ్రులను ఆలోచింపజేసే సందేశం. మంచే చెప్పాడు... తప్పులేదుగా.... This is the reality. Girl's mother's are the worst. They are the ones who tune their daughters. They are so intelligent they train their daughter's when the girl's father is not home. All the points mentioned above are 1000% correct. 3 Quote
Tellugodu Posted December 12, 2022 Report Posted December 12, 2022 10 minutes ago, kevinUsa said: Evi jujubi lowda naku us lo Pelli ayindi pillalu unnaru Ani pukar lepi Lowda Inka Evo Penta chesi Pelli cancel ayindi Tell more story know ? Kompadisi nuvu ma @Sucker La intlo teliyakunda second setup petava? Quote
vamprie Posted December 12, 2022 Author Report Posted December 12, 2022 14 minutes ago, kevinUsa said: These people are nice don't involve them Seriously? 🤐 Quote
vamprie Posted December 12, 2022 Author Report Posted December 12, 2022 1 minute ago, manamthoupule said: This is the reality. Girl's mother's are the worst. They are the ones who tune their daughters. They are so intelligent they train their daughter's when the girl's father is not home. All the points mentioned above are 1000% correct. Follow Vasireddy Amarnath FB for more masala topics Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.