JackSeal Posted January 3, 2023 Report Posted January 3, 2023 డల్లాస్ నగరంలో జరిగింది ఒకటి కానీ ప్రముఖ మీడియా చానెల్స్ చిత్రీకరిస్తుంది ఇంకొకటి ... న్యూ ఇయర్ పార్టీ నిర్వహించింది ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైస్సార్సీపీ పార్టీ సపోర్ట్ చేసిన కార్యకర్తలు.. ఈ పార్టీ లో తెలుగు వారు చాలా మంది పాల్గొని అందరు ఉత్సహంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ... మీరు చూస్తున వీడియో లో అటు బాలయ్య అభిమానులు మరియు చిరు అభిమానులు ఎంతో ఉత్సాహంతో కలిసి స్లొగన్స్ ఇచ్చుకుంటూ పార్టీ నీ ఎంజాయ్ చేస్తున్నారు .... బాలయ్య బాబు పాట వచ్చినప్పుడు జై బాలయ్య అంటూ బాలయ్య అభిమానులు చిరు, లేదా పవన్ పాట వచ్చినప్పుడు చిరు-పవన్ అభిమానులు ఎంతో సంబరంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు .. ఊహించని రీతిలో ..పార్టీ ఆర్గనైజ్ చేస్తున్న వైస్సార్సీపీ పార్టీ కి చెందిన కార్యకర్త .. కార్యవర్గానికి చెప్పకుండా DJ దగ్గరకు వెళ్లి.. ప్రముఖ సింగర్ మంగ్లీ పాడిన YSCRP పార్టీ పాట new year పార్టీ లో ప్లే చేశారు .. న్యూ ఇయర్ పార్టీలో రాజకీయ పార్టీ పాట పెడతారా అని ..అటు బాలయ్య అభిమానులు ఇటు చిరు-పవన్ అభిమానులు గొడవ చేసారు ...గొడవ సరి చేయాల్సిన ఆర్గనైజర్లు...పోలీసులను పిలిపించి,రాజకీయ పార్టీ పాట పెట్టినందుకు ఆర్గనైజర్లని దీటుగా ఎదుర్కొన, KC చేకూరి అనే బాలయ్య అభిమాని మీద కేసు పెట్టి స్టేషన్ కు తరలించారు .. అంతటితో అయిపోయింది అనుకునేసరికి ...తరువాత రోజు ప్రముఖ మీడియా ఛానల్స్ ...అక్కడ జరిగిన సంఘటనని ...బాలయ్య మరియు చిరు-పవన్ అభిమానుల గొడవగా చిత్రీకరిస్తూ ...రాజకీయ రంగు పులుముతున్నారు ... Quote
ramudu Posted January 3, 2023 Report Posted January 3, 2023 kukka ki bokka dorikinattu ayindii gadhaaa Quote
yemdoing Posted January 3, 2023 Report Posted January 3, 2023 4 minutes ago, JackSeal said: డల్లాస్ నగరంలో జరిగింది ఒకటి కానీ ప్రముఖ మీడియా చానెల్స్ చిత్రీకరిస్తుంది ఇంకొకటి ... న్యూ ఇయర్ పార్టీ నిర్వహించింది ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైస్సార్సీపీ పార్టీ సపోర్ట్ చేసిన కార్యకర్తలు.. ఈ పార్టీ లో తెలుగు వారు చాలా మంది పాల్గొని అందరు ఉత్సహంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ... మీరు చూస్తున వీడియో లో అటు బాలయ్య అభిమానులు మరియు చిరు అభిమానులు ఎంతో ఉత్సాహంతో కలిసి స్లొగన్స్ ఇచ్చుకుంటూ పార్టీ నీ ఎంజాయ్ చేస్తున్నారు .... బాలయ్య బాబు పాట వచ్చినప్పుడు జై బాలయ్య అంటూ బాలయ్య అభిమానులు చిరు, లేదా పవన్ పాట వచ్చినప్పుడు చిరు-పవన్ అభిమానులు ఎంతో సంబరంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు .. ఊహించని రీతిలో ..పార్టీ ఆర్గనైజ్ చేస్తున్న వైస్సార్సీపీ పార్టీ కి చెందిన కార్యకర్త .. కార్యవర్గానికి చెప్పకుండా DJ దగ్గరకు వెళ్లి.. ప్రముఖ సింగర్ మంగ్లీ పాడిన YSCRP పార్టీ పాట new year పార్టీ లో ప్లే చేశారు .. న్యూ ఇయర్ పార్టీలో రాజకీయ పార్టీ పాట పెడతారా అని ..అటు బాలయ్య అభిమానులు ఇటు చిరు-పవన్ అభిమానులు గొడవ చేసారు ...గొడవ సరి చేయాల్సిన ఆర్గనైజర్లు...పోలీసులను పిలిపించి,రాజకీయ పార్టీ పాట పెట్టినందుకు ఆర్గనైజర్లని దీటుగా ఎదుర్కొన, KC చేకూరి అనే బాలయ్య అభిమాని మీద కేసు పెట్టి స్టేషన్ కు తరలించారు .. అంతటితో అయిపోయింది అనుకునేసరికి ...తరువాత రోజు ప్రముఖ మీడియా ఛానల్స్ ...అక్కడ జరిగిన సంఘటనని ...బాలయ్య మరియు చిరు-పవన్ అభిమానుల గొడవగా చిత్రీకరిస్తూ ...రాజకీయ రంగు పులుముతున్నారు ... very reliable info , thanks for sharing. 1 Quote
dingdong143 Posted January 3, 2023 Report Posted January 3, 2023 32 minutes ago, JackSeal said: డల్లాస్ నగరంలో జరిగింది ఒకటి కానీ ప్రముఖ మీడియా చానెల్స్ చిత్రీకరిస్తుంది ఇంకొకటి ... న్యూ ఇయర్ పార్టీ నిర్వహించింది ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైస్సార్సీపీ పార్టీ సపోర్ట్ చేసిన కార్యకర్తలు.. ఈ పార్టీ లో తెలుగు వారు చాలా మంది పాల్గొని అందరు ఉత్సహంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ... మీరు చూస్తున వీడియో లో అటు బాలయ్య అభిమానులు మరియు చిరు అభిమానులు ఎంతో ఉత్సాహంతో కలిసి స్లొగన్స్ ఇచ్చుకుంటూ పార్టీ నీ ఎంజాయ్ చేస్తున్నారు .... బాలయ్య బాబు పాట వచ్చినప్పుడు జై బాలయ్య అంటూ బాలయ్య అభిమానులు చిరు, లేదా పవన్ పాట వచ్చినప్పుడు చిరు-పవన్ అభిమానులు ఎంతో సంబరంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు .. ఊహించని రీతిలో ..పార్టీ ఆర్గనైజ్ చేస్తున్న వైస్సార్సీపీ పార్టీ కి చెందిన కార్యకర్త .. కార్యవర్గానికి చెప్పకుండా DJ దగ్గరకు వెళ్లి.. ప్రముఖ సింగర్ మంగ్లీ పాడిన YSCRP పార్టీ పాట new year పార్టీ లో ప్లే చేశారు .. న్యూ ఇయర్ పార్టీలో రాజకీయ పార్టీ పాట పెడతారా అని ..అటు బాలయ్య అభిమానులు ఇటు చిరు-పవన్ అభిమానులు గొడవ చేసారు ...గొడవ సరి చేయాల్సిన ఆర్గనైజర్లు...పోలీసులను పిలిపించి,రాజకీయ పార్టీ పాట పెట్టినందుకు ఆర్గనైజర్లని దీటుగా ఎదుర్కొన, KC చేకూరి అనే బాలయ్య అభిమాని మీద కేసు పెట్టి స్టేషన్ కు తరలించారు .. అంతటితో అయిపోయింది అనుకునేసరికి ...తరువాత రోజు ప్రముఖ మీడియా ఛానల్స్ ...అక్కడ జరిగిన సంఘటనని ...బాలయ్య మరియు చిరు-పవన్ అభిమానుల గొడవగా చిత్రీకరిస్తూ ...రాజకీయ రంగు పులుముతున్నారు ... e okka maata tho jebulo chetulu pettukuni nenu pakkaki vellipoya .. Deetu gaa anta .. lol ... Taagina mattulo full caste hate pettukuni ani cheppamanu .. Idi emina india naa politicians influence tho arrest chepiyyadaniki .. evadra miku visa ichindi 2 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.