Jump to content

Recommended Posts

Posted

కుప్పంలో చంద్రబాబునాయుడు పర్యటన ఆంక్షల నడుమ రెండో రోజున కొనసాగుతోంది. చంద్రబాబును ఆంక్షల చట్రంలో ఇరికించడం వెనుక ప్రధాన వ్యక్తి జగనే అని చాలామంది అనుకుంటుంటారు. కానీ జగన్తో సమానంగా చంద్రబాబు విషయంలో వైరం సాగించే వ్యక్తి ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుప్పం కేంద్రంగా సాగుతున్న వీరిద్దరి వైరం ఇప్పటిది కాదు.. దాదాపు 50 ఏళ్ల చరిత్ర ఉంది వీరి వైరానికి.

శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ(ఎస్వీయూ)లో చదువుకునే రోజుల నుంచి చంద్రబాబు పెద్దిరెడ్డిల మధ్య వైరం కొనసాగుతోంది. వీరిద్దరూ యూనివర్సిటీలో చదువుకున్న రోజులలో వీరితో పాటు చదువుకున్నవారిలో ఐఏఎస్లు అయినవారు రాజకీయాల్లో ఉన్నవారు ప్రొఫెసర్లు సాహితీరంగంలో ఉన్నవారు ఉన్నారు. పెద్దిరెడ్డి చంద్రబాబులిద్దరూ రాజకీయంగా యాక్టివ్గా ఉండేవారని అప్పటివారు చెప్తుంటారు.

1975 ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోషియాలజీలో ఎంఏ చదివేవారు. చంద్రబాబు ఎకనమిక్స్ చదివేవారు. అక్కడికి ఏడాది తరువాత యూనివర్సిటీలో ఎన్నికలు జరిగాయి. పెద్దిరెడ్డి చైర్మన్గా పోటీ చేశారు. చంద్రబాబు పోటీ చేయనప్పటికీ పెద్దిరెడ్డి ఓటమి కోసం పనిచేశారు. రెడ్డి వ్యతిరేక కులాలన్నీ చంద్రబాబుతో కలిసి పనిచేశాయి. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో పెద్దిరెడ్డే గెలిచారు.

అప్పట్లో యూనివర్సిటీలు తక్కువగా ఉండేవి. దీంతో నాయకులు కూడా యూనివర్సిటీలలో తమ పట్టు పెంచుకునే ప్రయత్నం చేసేవారు. ఆ క్రమంలోనే నీలం సంజీవరెడ్డి ఎస్వీయూనివర్సిటీలో తన వర్గంగా మలచేందుకు పెద్దిరెడ్డిని వాడుకున్నారు. ఆయనకు అండదండలు అందించారు. చంద్రబాబుకు అప్పటికి ఎమ్మెల్సీగా ఉన్న గల్లా రాజగోపాల్ నాయుడు మద్దతిచ్చారు. అంతేకాదు.. రాజగోపాల్ నాయుడు ద్వారా చంద్రబాబు ఎన్జీరంగాను కలిశారు.  చంద్రబాబుకు ఎన్జీరంగా అండదండలు దొరికాయి.

ఆ తరువాత రాజకీయంగా వారు సొంతంగా అభిప్రాయాలు ఏర్పరుచుకుంటూ ఎదిగారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలోకి రాగా పెద్దిరెడ్డి జనతాపార్టీలో చేరారు. ఎమర్జెన్సీ తరువాత జరిగిన 1978 ఎన్నికలలో పెద్దిరెడ్డి పీలేరు నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి పీలేరు నుంచే పోటీ చేశారు. కానీ ఈసారి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత పెద్దిరెడ్డి 1989లో పోటీ చేసి అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టారు.

మరోవైపు చంద్రబాబు కూడా తొలిసారి 1978లో పోటీ చేసి అదే ఎన్నికల్లో విజయం సాధించగలిగారు. ఆయన ఇందిరా కాంగ్రెస్ నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఆ తరువాత 1983 ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసిన మేడసాని రామానాయుడు ఆయనపై గెలిచారు. అనంతరం చంద్రబాబు టీడీపీలో చేరి 1989 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం వీడి కుప్పం నుంచి పోటీ చేశారు. అప్పటి నుంచి ఆయన విజయాలు సాధిస్తూనే ఉన్నారు.

అప్పట్లో చంద్రబాబు పెద్దిరెడ్డి వర్గాల మధ్య తీవ్ర కొట్లాటలు జరిగేవనని చెప్తారు. అలా అప్పటి నుంచి ముదురుతూ వచ్చిన వివాదం ఇప్పటికీ కొనసాగుతోందని.. చంద్రబాబు సీఎం స్థాయికి ఎదగ్గా.. రామచంద్రారెడ్డి ఏ ప్రభుత్వంలో ఉన్నా కింగ్ మేకర్గా ఉంటూ కీలకంగా ఉంటున్నారు. కానీ ఇద్దరి మధ్య వైరం మాత్రం ఇప్పటికీ చల్లారలేదంటారు రాజకీయ విశ్లేషకులు.

kuppam is real stronghold than pulivendula or siddipet or huzurabad , i feel always coz baboru nomination kuda veladu , he will go to nearest magistrate wherever he is and sign the declaration anta , 5 yrs lo okasari kuda velakunda 40 k , 50k tho gelchina times unai , ipudu papam ila aipoyadu last ki. all local bodies lost , mla election lo kuda tight aipoindi

Posted
5 minutes ago, Mancode said:

Jaggad ni free ga vadilestey ilagey vuntadhi

  • Confused 1
Posted
2 minutes ago, futureofandhra said:

Jaggad ni free ga vadilestey ilagey vuntadhi

jagagdu bhaypedtunadu ga baboru ni , he could have built his home in kuppam and stayed there and operate from there when he lost in 2019, if he is really serious 

Posted
13 minutes ago, Mancode said:

jagagdu bhaypedtunadu ga baboru ni , he could have built his home in kuppam and stayed there and operate from there when he lost in 2019, if he is really serious 

Vaadu cm ga unnapudey AP lo illu kattukoledhu. Inka opp leader gaa em move avuthadi

Posted

Anni govt GO’s meedha court ki veltharu gaa. Why not on this GO?

Posted
28 minutes ago, Mancode said:

కుప్పంలో చంద్రబాబునాయుడు పర్యటన ఆంక్షల నడుమ రెండో రోజున కొనసాగుతోంది. చంద్రబాబును ఆంక్షల చట్రంలో ఇరికించడం వెనుక ప్రధాన వ్యక్తి జగనే అని చాలామంది అనుకుంటుంటారు. కానీ జగన్తో సమానంగా చంద్రబాబు విషయంలో వైరం సాగించే వ్యక్తి ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుప్పం కేంద్రంగా సాగుతున్న వీరిద్దరి వైరం ఇప్పటిది కాదు.. దాదాపు 50 ఏళ్ల చరిత్ర ఉంది వీరి వైరానికి.

శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ(ఎస్వీయూ)లో చదువుకునే రోజుల నుంచి చంద్రబాబు పెద్దిరెడ్డిల మధ్య వైరం కొనసాగుతోంది. వీరిద్దరూ యూనివర్సిటీలో చదువుకున్న రోజులలో వీరితో పాటు చదువుకున్నవారిలో ఐఏఎస్లు అయినవారు రాజకీయాల్లో ఉన్నవారు ప్రొఫెసర్లు సాహితీరంగంలో ఉన్నవారు ఉన్నారు. పెద్దిరెడ్డి చంద్రబాబులిద్దరూ రాజకీయంగా యాక్టివ్గా ఉండేవారని అప్పటివారు చెప్తుంటారు.

1975 ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోషియాలజీలో ఎంఏ చదివేవారు. చంద్రబాబు ఎకనమిక్స్ చదివేవారు. అక్కడికి ఏడాది తరువాత యూనివర్సిటీలో ఎన్నికలు జరిగాయి. పెద్దిరెడ్డి చైర్మన్గా పోటీ చేశారు. చంద్రబాబు పోటీ చేయనప్పటికీ పెద్దిరెడ్డి ఓటమి కోసం పనిచేశారు. రెడ్డి వ్యతిరేక కులాలన్నీ చంద్రబాబుతో కలిసి పనిచేశాయి. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో పెద్దిరెడ్డే గెలిచారు.

అప్పట్లో యూనివర్సిటీలు తక్కువగా ఉండేవి. దీంతో నాయకులు కూడా యూనివర్సిటీలలో తమ పట్టు పెంచుకునే ప్రయత్నం చేసేవారు. ఆ క్రమంలోనే నీలం సంజీవరెడ్డి ఎస్వీయూనివర్సిటీలో తన వర్గంగా మలచేందుకు పెద్దిరెడ్డిని వాడుకున్నారు. ఆయనకు అండదండలు అందించారు. చంద్రబాబుకు అప్పటికి ఎమ్మెల్సీగా ఉన్న గల్లా రాజగోపాల్ నాయుడు మద్దతిచ్చారు. అంతేకాదు.. రాజగోపాల్ నాయుడు ద్వారా చంద్రబాబు ఎన్జీరంగాను కలిశారు.  చంద్రబాబుకు ఎన్జీరంగా అండదండలు దొరికాయి.

ఆ తరువాత రాజకీయంగా వారు సొంతంగా అభిప్రాయాలు ఏర్పరుచుకుంటూ ఎదిగారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలోకి రాగా పెద్దిరెడ్డి జనతాపార్టీలో చేరారు. ఎమర్జెన్సీ తరువాత జరిగిన 1978 ఎన్నికలలో పెద్దిరెడ్డి పీలేరు నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి పీలేరు నుంచే పోటీ చేశారు. కానీ ఈసారి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత పెద్దిరెడ్డి 1989లో పోటీ చేసి అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టారు.

మరోవైపు చంద్రబాబు కూడా తొలిసారి 1978లో పోటీ చేసి అదే ఎన్నికల్లో విజయం సాధించగలిగారు. ఆయన ఇందిరా కాంగ్రెస్ నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఆ తరువాత 1983 ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసిన మేడసాని రామానాయుడు ఆయనపై గెలిచారు. అనంతరం చంద్రబాబు టీడీపీలో చేరి 1989 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం వీడి కుప్పం నుంచి పోటీ చేశారు. అప్పటి నుంచి ఆయన విజయాలు సాధిస్తూనే ఉన్నారు.

అప్పట్లో చంద్రబాబు పెద్దిరెడ్డి వర్గాల మధ్య తీవ్ర కొట్లాటలు జరిగేవనని చెప్తారు. అలా అప్పటి నుంచి ముదురుతూ వచ్చిన వివాదం ఇప్పటికీ కొనసాగుతోందని.. చంద్రబాబు సీఎం స్థాయికి ఎదగ్గా.. రామచంద్రారెడ్డి ఏ ప్రభుత్వంలో ఉన్నా కింగ్ మేకర్గా ఉంటూ కీలకంగా ఉంటున్నారు. కానీ ఇద్దరి మధ్య వైరం మాత్రం ఇప్పటికీ చల్లారలేదంటారు రాజకీయ విశ్లేషకులు.

kuppam is real stronghold than pulivendula or siddipet or huzurabad , i feel always coz baboru nomination kuda veladu , he will go to nearest magistrate wherever he is and sign the declaration anta , 5 yrs lo okasari kuda velakunda 40 k , 50k tho gelchina times unai , ipudu papam ila aipoyadu last ki. all local bodies lost , mla election lo kuda tight aipoindi

Ivanni pichha lite.. politics lo eppudu evadu king avtado, evadu beggar avtado yevadu cheppaledu… the roles just keep changing every 5 years or so.. 

Peddireddy Appatlo ne antha thopu ayyi unte 2009 varaku mla ga kuda gelavaledu kadaa.. 

Posted (edited)
6 minutes ago, Thokkalee said:

Ivanni pichha lite.. politics lo eppudu evadu king avtado, evadu beggar avtado yevadu cheppaledu… the roles just keep changing every 5 years or so.. 

Peddireddy Appatlo ne antha thopu ayyi unte 2009 varaku mla ga kuda gelavaledu kadaa.. 

Looks like won first time in 1989 and then in 1999,2009,2014 and 2019...

Edited by Android_Halwa
  • Like 1
Posted
26 minutes ago, Vaampire said:

Anni govt GO’s meedha court ki veltharu gaa. Why not on this GO?

Court ki velli emani cheptaru ? kandukuru lo 8 mandi ni..Guntur lo 3 ni thokki sampinaru anta kada adigithe talkaya eda pettukuntaru ?

  • Like 1
Posted

I think i can understand the special hatred for CBN a little bit. he beat these feudals in their own backyard.

Posted
1 hour ago, Android_Halwa said:

Looks like won first time in 1989 and then in 1999,2009,2014 and 2019...

You are right.. looks like he won in Pileru in 1989, 99 and 2009… 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...