Jump to content

Recommended Posts

Posted

congratulations to all buddians 

Source : Eenadu - https://www.eenadu.net/telugu-news/movies/ntr-secures-top-10-place-in-best-actor-in-oscar-predictions/0210/123003001

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) ఎంట్రీతో ఈ ఏడాది సినీ ప్రియుల అందరి కళ్లు ఆస్కార్‌ (Oscars) అవార్డుల ప్రదానోత్సవంపైనే ఉన్నాయి. ‘ఉత్తమ నటుడి’గా ఎవరు విజయం సాధిస్తారా? అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ హాలీవుడ్‌ మ్యాగజైన్‌ ‘వెరైటీ’ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఉత్తమ నటుడి జాబితాలో ఎన్టీఆర్‌ పేరు, ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ‘ఆస్కార్‌’కు నామినేట్‌ అయ్యే అవకాశం ఉందని ఈ మ్యాగజైన్‌ జోస్యం చెప్పింది. విల్‌ స్మిత్‌, హ్యూ జాక్‌మన్ వంటి హాలీవుడ్‌ స్టార్స్‌ పేర్లతో ఉన్న ఈ జాబితాలో ఎన్టీఆర్‌ చోటు దక్కించుకోవడం పట్ల తారక్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌కు ఆస్కార్‌ వచ్చే అవకాశం ఉందని గతంలోనూ ఈ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. 

ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు అంతటా విశేష ఆదరణ లభించింది. సినీ ప్రియుల నుంచి వస్తోన్న ప్రేమాభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది జరగనున్న అకాడమీ అవార్డుల్లో పోటీ పడేందుకు జనరల్ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ దరఖాస్తు చేసుకుంది. ఈ చిత్రం నుంచి నాటునాటు పాట ఆస్కార్‌ ఉత్తమ ఒరిజనల్‌ సాంగ్‌ విభాగం షార్ట్‌లిస్ట్‌లోచోటు దక్కించుకుంది. షార్ట్‌లిస్ట్‌లో ఎంపికైన చిత్రాలకు జనవరి 12 నుంచి 17 వరకూ అకాడమీ బృందం ఓటింగ్‌ నిర్వహించనుంది. ఆ ఓటింగ్‌ను ఆధారంగా చేసుకుని జనవరి 24న ఆస్కార్ నామినేషన్‌లో నిలిచిన చిత్రాలను ప్రకటిస్తారు. అనంతరం మార్చి 12న విజేతలకు ఆస్కార్‌ అవార్డులు అందించనున్నారు.

  • Haha 1
  • Upvote 1
Posted
2 minutes ago, Hitman said:

Fran Healy Reaction GIF by Travis

telugodi debba , will smith , Hugh Jackman abba , oscar ki chala chances unnayi ee sari manaki  

Posted

Ante Charan gade side character ani decide chesarannamata Hollywood audience… 

Posted
Just now, reality said:

Ante Charan gade side character ani decide chesarannamata Hollywood audience… 

anthey-gaa-anthey-ga-f2movie.gif

Posted
16 minutes ago, ramudu said:

‘ఆస్కార్‌’కు నామినేట్‌ అయ్యే అవకాశం ఉందని ఈ మ్యాగజైన్‌ జోస్యం చెప్పింది.

#అవకాశం

#జోస్యం

  • Haha 1
Posted
27 minutes ago, ramudu said:

congratulations to all buddians 

Source : Eenadu - https://www.eenadu.net/telugu-news/movies/ntr-secures-top-10-place-in-best-actor-in-oscar-predictions/0210/123003001

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) ఎంట్రీతో ఈ ఏడాది సినీ ప్రియుల అందరి కళ్లు ఆస్కార్‌ (Oscars) అవార్డుల ప్రదానోత్సవంపైనే ఉన్నాయి. ‘ఉత్తమ నటుడి’గా ఎవరు విజయం సాధిస్తారా? అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ హాలీవుడ్‌ మ్యాగజైన్‌ ‘వెరైటీ’ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఉత్తమ నటుడి జాబితాలో ఎన్టీఆర్‌ పేరు, ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ‘ఆస్కార్‌’కు నామినేట్‌ అయ్యే అవకాశం ఉందని ఈ మ్యాగజైన్‌ జోస్యం చెప్పింది. విల్‌ స్మిత్‌, హ్యూ జాక్‌మన్ వంటి హాలీవుడ్‌ స్టార్స్‌ పేర్లతో ఉన్న ఈ జాబితాలో ఎన్టీఆర్‌ చోటు దక్కించుకోవడం పట్ల తారక్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌కు ఆస్కార్‌ వచ్చే అవకాశం ఉందని గతంలోనూ ఈ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. 

ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు అంతటా విశేష ఆదరణ లభించింది. సినీ ప్రియుల నుంచి వస్తోన్న ప్రేమాభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది జరగనున్న అకాడమీ అవార్డుల్లో పోటీ పడేందుకు జనరల్ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ దరఖాస్తు చేసుకుంది. ఈ చిత్రం నుంచి నాటునాటు పాట ఆస్కార్‌ ఉత్తమ ఒరిజనల్‌ సాంగ్‌ విభాగం షార్ట్‌లిస్ట్‌లోచోటు దక్కించుకుంది. షార్ట్‌లిస్ట్‌లో ఎంపికైన చిత్రాలకు జనవరి 12 నుంచి 17 వరకూ అకాడమీ బృందం ఓటింగ్‌ నిర్వహించనుంది. ఆ ఓటింగ్‌ను ఆధారంగా చేసుకుని జనవరి 24న ఆస్కార్ నామినేషన్‌లో నిలిచిన చిత్రాలను ప్రకటిస్తారు. అనంతరం మార్చి 12న విజేతలకు ఆస్కార్‌ అవార్డులు అందించనున్నారు.

Mothaniki paaleru gadiki nomination anukunta. Not sure if it's genuine

Posted

1 rupee ki 1 rupee action చెస్తే ఇస్తారు కాని ... 5 రుపాయల action చెస్తే ఇవ్వరు 

Posted
1 hour ago, Hitman said:

1 rupee ki 1 rupee action చెస్తే ఇస్తారు కాని ... 5 రుపాయల action చెస్తే ఇవ్వరు 

Nuvvu atla etla antava bro , he acted very settled in rrr 

Posted

oscar vache avakasham undani evado josyam cheppadanta 😂

MIl6.gif

Posted
59 minutes ago, Pahelwan2 said:

Zoo gadiki vaste Dallas motham racha leputham antunna chekuri army

Oscar ragane vallalo kalipesukuntara…

Posted
5 minutes ago, godfather03 said:

Oscar ragane vallalo kalipesukuntara…

Paleru ni Proprietor chestaru ventene.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...