Jump to content

Recommended Posts

Posted

welco#afdకొత్త సినిమాలు వేయడం లో ఎప్పుడూ వెనకుండే ఈ టీవీ వారు.....సరికొత్త  కార్యక్రమాలు ప్రసారం చేయడం లో మాత్రం ముందు ఉంటారు.....

Source [url=http://WWW.FIRSTREVIEW.TK]WWW.FIRSTREVIEW.TK[/url]

ఎ క్షణాన్న "ప్రభాకర్" "సుమన్" ఈ టీవీ నుంచి దొబ్బెసారో అప్పటినుంచి ఈ టీవీ బాగుపడింది అని చెప్పుకోవచ్చు......కొత్త కొత్త కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు....ముఖ్యం గా "రియాలిటీ" షో లో మాత్రం ఇప్పటికి తెలుగు టీవీ చానల్స్ లో No.1 స్థానంలో కొనసాగుతుంది......


ప్రతి సోమవారం వచ్చే "పాడుతతియగా" కార్యక్రమం స్వచ్చమయిన తెలుగు ఉన్న కార్యక్రమం.....
[b][/b]

మంగళవారం వచ్చే "రాజు రాణి జగపతి" షో కీ ఏకంగా ఫ్యామిలీ హీరో "జగపతి" నీ టీవీ లోకి దించింది.....


బుధవారం సౌత్ ఇండియన్ టీవీ చానల్స్ లో తిరుగులేని డాన్సు షో "డీ"....

[url=http://firstday1stshow.blogspot.com]http://firstday1stshow.blogspot.com[/url]

గురువారం "యమహో" పేరుతో ఒక "రియాలిటీ" షో చేస్తున్నారు.....


శుక్రవారం సాయికుమార్ "వావ్!"....హిందీ చానల్స్ నీ సయితం ఆకర్షించిన కార్యక్రమం.....త్వరలో "కలర్స్" ఛానల్ లో రేమకే చేయబోతున్నారు.....


శనివారం....."జీన్స్"...పేరు చూస్తే ఏదో సైన్సు కీ సంబందించిన కార్యక్రమం అనుకుంటాం కానీ ఎద విధి గ ఇది కూడా సినిమా కీ సంబందించిన కార్యక్రమం......


కానీ "జీన్స్" కార్యక్రమం మొదట్లో మన తెలుగు వారికీ ఎక్కలేదు కానీ ఇప్పుడు ఇప్పుడే బాగా చూస్తున్నారు...మొన్న టీ.ఆర్.పి. రేటింగ్స్ బాగా వచ్చాయి.....


కానీ ఇంత గొప్ప గా చెప్పుకుంటున్న ఈ కార్యక్రమం ఒక "ఇటాలియన్" షో ఆయిన "DNA" కార్యకరమానికి మాతృక....అక్కడ ఈ కార్యక్రమం చాలా ఫేమస్....అందుకే మొదటిసారి మల్లెలమాల మరియు ఈ టీవీ వారు మనకి వడ్డించారు.....


ఈ కార్యక్రమం ఫై మీ అభిప్రాయాలూ కామెంట్ రూపం లో....

source : [url=http://WWW.TELUGUMALL.COM]WWW.TELUGUMALL.COM[/url]

Posted

inkaaaaaaaa ETV evaruuuuuu chustunnarubaaaaaaa

Dr@w@ Dr@w@

Posted

[quote author=malavika89 link=topic=110395.msg1170841#msg1170841 date=1287403867]
inkaaaaaaaa ETV evaruuuuuu chustunnarubaaaaaaa

Dr@w@ Dr@w@
[/quote]
@gr33d @gr33d avunu baa
una channels faltu channels antey ETv and TV9
sollu channels

×
×
  • Create New...