vamprie Posted February 10, 2023 Report Posted February 10, 2023 గడ్డం జలపతి రెడ్డి గారి కుటుంబాన్ని ఆదుకుందాం🙏 దయచేసి మిత్రులు అందరికీ విజ్ఞప్తి.. నర్సింగాపూర్‌కు చెందిన పేద రైతు గడ్డం జలపతి రెడ్డి గారు ఆర్థిక ఇబ్బందులతో తన ఇద్దరు బిడ్డలతో తను ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే 🥲🥲. స్థానిక అవసరాల కోసం ప్రభుత్వం వీరి భూమిని సేకరించింది. దీనికి ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారం కోర్టులో పెండింగ్‌లో ఉంది. దీన్ని విడుదల చేయించమని తన లాయర్‌ను జలపతి రెడ్డి గారు ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకపోయింది. లాయర్‌కు రూ.3.5 లక్షలు ఫీజు చెల్లించినా తనకు రావాల్సిన పరిహారం ఇప్పించలేదు. లాయర్ ఫీజు కోసం జలపతి రెడ్డి గారు తనకు ఉన్న ఎకరన్నర భూమి అమ్ముకున్నారు. కుటంబ ఖర్చుల కోసం అప్పులు చేశారు. భూమి లేక, మరోవైపు వేరే ఆదాయం లేక కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవల తన ఇద్దరు కుమార్తెలను బావిలో తోసేసి తాను పురుగుల మందు తాగి ఆయన ఆత్మహత్య చేసకున్నారు. జలపతి గారి మరణంతో అతడి భార్య, కూతురు దిక్కులేని వారయ్యారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాన్ని ఆదుకోవడం మనందరి బాధ్యత.🤝 ఇందుకోసం సోదర సోదరీమణులు అందరూ తమకు తోచిన ఆర్థిక సాయం చేయగలరని గ్రూప్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం🙏. ఈ రోజు వేములవాడ నుంచి మిత్రులు వెళ్లి జలపతి గారి కుటుంబాన్ని పరామర్శించి చిరు ఆర్థిక సహాయం 10,000 రూపాయలు అందించడం జరిగింది. గడ్డం చంద్రశేఖర్ 9000811148 (Phone pe & Google pay) Allala Raj Kumar 7207784247 (Phone pe & Google pay) GADDAM KAVITHA, w/o: Sri JALAPATHI REDDY, A/C No: 32115065100, IFSC : SBIN0005365, SBI, SAVINGS. Jagithyala Branch Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.