vamprie Posted March 1, 2023 Report Posted March 1, 2023 ఆ నటికున్న వ్యాదేంటి ? నవ్వడం ఒక భోగం ; నవ్వలేకపోవడం ఒక రోగం అని జంధ్యాల చెప్పేవారు . అక్షర సత్యం . కానీ...... ఆ నటి తనకు ఒక సారి నవ్వు మొదలైతే పదిహేను నిముషాలు దాన్ని ఆపుకోలేనని దాని వల్ల కొంత సేపు షూటింగ్ కూడా ఆపేస్తారని పోయిన వారం చెప్పింది . ఇది వ్యాధి అని ఆమే చెప్పింది . ఏంటి? నవ్వడం కూడా వ్యాధా ? అవును . ఇది ఒక అరుదైన వ్యాధి . సూడో బుల్బులర్ ఎఫెక్ట్ అని ఈ వ్యాధి కి పేరు . ఇది నాడీ సంబంధిత వ్యాధి . మెదడు ముందు భాగం లోని ఫ్రంటల్ లోబ్స్, అమీజిల్డా లాంటి భాగాలు దెబ్బ తినడం వల్ల ఇది వస్తుంది . ఇది వున్నవారికి తీవ్ర మూడ్ స్వింగ్స్ , మానసిక కుంగుబాటు వ్యాకులత లాంటివి కూడా ఉంటాయి . నా అంచనా ప్రకారం ఈ నటి పబ్స్ లో డ్రగ్స్ తీసుకొని ఉండాలి . డ్రగ్స్ వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశముంది . లేదా మానసిక సమ్యస్యల నుంచి బయటపడం కోసం ఎప్పుడైనా సైకియాట్రిక్ డ్రగ్స్ తీసుకొని అయినా ఉండాలి . అలాంటి మందుల సైడ్ ఎఫెక్ట్స్ గా కూడా ఈ వ్యాధి వస్తుంది . కొన్నేళ్ల క్రితం ఆమె పై, ఆమెతో పాటు ఆమెను తెలుగు హీరోయిన్ గా పరిచయం చేసిన నటుడి పై ఇన్కమ్ టాక్స్ దాడులు జరిగాయి . ఆ సందర్భంగా ఆమె తీవ్ర ఒత్తడికి గురయ్యిందని అప్పట్లో మీడియా రిపోర్ట్స్ వచ్చాయి . దీనికి డెస్ట్రో మొథొర్ఫాన్ లాంటి మందులు ఉన్నాయి. ఈ మందులు వాడితే వ్యాధి నయం కాదు . కానీ తీవ్రత తగ్గుతుంది . అకుపంక్చర్, స్ట్రెస్ తగ్గించుకోవడం, ఆరోగ్య కరమైన జీవన విధానాన్ని అనుసరించడం ద్వారా చాల మటుకు ఈ వ్యాధి తీవ్రత నుంచి బయటపడొచ్చు . నటుల, అంతకు మించి నటీమణుల జీవితాలు పైన తళుకు బెళుకులు ; పాపం నిజ జీవితాలు చాలా సార్లు అత్యంత దుర్భరం . టాప్ హీరోయిన్ గా రాణించి నలభై దాటాక సంతోషకరమైన జీవితం గడిపిన వారి సంఖ్య ను వేళ్ళ పై లెక్క పెట్టొచ్చు . ఒక నాటి మహానటి మొదలు అటుపై ఆమే స్థానాన్ని అలంకరించిన ఇద్దరు జయలు, టాప్ హీరోయిన్ గా మారిన బాలనటి, కళ్ళతో నటించే హీరోయిన్ , నేటి జేజెమ్మ , విడాకుల వార్తల్లో వివాదం గా నిలిచిన మరో టాప్ హీరోయిన్ .. ఒకరా ఇద్దరా? ఇరవై వయసులో కోట్ల సంపాదన. పేరు ప్రతిష్ట . నలబై వచ్చేటప్పటికి శత్రువు కూడా ఇలాంటి జీవితం వద్దురా బాబు అనే రీతిలో సమస్యలు . జీవితాన్ని జీవించడం అనేది ఒక సైన్స్ .. ఒక ఆర్ట్ . ఆ విద్య తెలియక పొతే ఎంత పేరుంటే .. ఎంత డబ్బుంటే అన్ని సమస్యలు . Quote
nokia123 Posted March 1, 2023 Report Posted March 1, 2023 Evaru vellu? టాప్ హీరోయిన్ గా మారిన బాలనటి, కళ్ళతో నటించే హీరోయిన్ Quote
Truth_Holds Posted March 1, 2023 Report Posted March 1, 2023 10 minutes ago, nokia123 said: Evaru vellu? టాప్ హీరోయిన్ గా మారిన బాలనటి, కళ్ళతో నటించే హీరోయిన్ Meena, Bhanupriya Quote
Mediahypocrisy Posted March 1, 2023 Report Posted March 1, 2023 1 hour ago, vamprie said: ఆ నటికున్న వ్యాదేంటి ? నవ్వడం ఒక భోగం ; నవ్వలేకపోవడం ఒక రోగం అని జంధ్యాల చెప్పేవారు . అక్షర సత్యం . కానీ...... ఆ నటి తనకు ఒక సారి నవ్వు మొదలైతే పదిహేను నిముషాలు దాన్ని ఆపుకోలేనని దాని వల్ల కొంత సేపు షూటింగ్ కూడా ఆపేస్తారని పోయిన వారం చెప్పింది . ఇది వ్యాధి అని ఆమే చెప్పింది . ఏంటి? నవ్వడం కూడా వ్యాధా ? అవును . ఇది ఒక అరుదైన వ్యాధి . సూడో బుల్బులర్ ఎఫెక్ట్ అని ఈ వ్యాధి కి పేరు . ఇది నాడీ సంబంధిత వ్యాధి . మెదడు ముందు భాగం లోని ఫ్రంటల్ లోబ్స్, అమీజిల్డా లాంటి భాగాలు దెబ్బ తినడం వల్ల ఇది వస్తుంది . ఇది వున్నవారికి తీవ్ర మూడ్ స్వింగ్స్ , మానసిక కుంగుబాటు వ్యాకులత లాంటివి కూడా ఉంటాయి . నా అంచనా ప్రకారం ఈ నటి పబ్స్ లో డ్రగ్స్ తీసుకొని ఉండాలి . డ్రగ్స్ వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశముంది . లేదా మానసిక సమ్యస్యల నుంచి బయటపడం కోసం ఎప్పుడైనా సైకియాట్రిక్ డ్రగ్స్ తీసుకొని అయినా ఉండాలి . అలాంటి మందుల సైడ్ ఎఫెక్ట్స్ గా కూడా ఈ వ్యాధి వస్తుంది . కొన్నేళ్ల క్రితం ఆమె పై, ఆమెతో పాటు ఆమెను తెలుగు హీరోయిన్ గా పరిచయం చేసిన నటుడి పై ఇన్కమ్ టాక్స్ దాడులు జరిగాయి . ఆ సందర్భంగా ఆమె తీవ్ర ఒత్తడికి గురయ్యిందని అప్పట్లో మీడియా రిపోర్ట్స్ వచ్చాయి . దీనికి డెస్ట్రో మొథొర్ఫాన్ లాంటి మందులు ఉన్నాయి. ఈ మందులు వాడితే వ్యాధి నయం కాదు . కానీ తీవ్రత తగ్గుతుంది . అకుపంక్చర్, స్ట్రెస్ తగ్గించుకోవడం, ఆరోగ్య కరమైన జీవన విధానాన్ని అనుసరించడం ద్వారా చాల మటుకు ఈ వ్యాధి తీవ్రత నుంచి బయటపడొచ్చు . నటుల, అంతకు మించి నటీమణుల జీవితాలు పైన తళుకు బెళుకులు ; పాపం నిజ జీవితాలు చాలా సార్లు అత్యంత దుర్భరం . టాప్ హీరోయిన్ గా రాణించి నలభై దాటాక సంతోషకరమైన జీవితం గడిపిన వారి సంఖ్య ను వేళ్ళ పై లెక్క పెట్టొచ్చు . ఒక నాటి మహానటి మొదలు అటుపై ఆమే స్థానాన్ని అలంకరించిన ఇద్దరు జయలు, టాప్ హీరోయిన్ గా మారిన బాలనటి, కళ్ళతో నటించే హీరోయిన్ , నేటి జేజెమ్మ , విడాకుల వార్తల్లో వివాదం గా నిలిచిన మరో టాప్ హీరోయిన్ .. ఒకరా ఇద్దరా? ఇరవై వయసులో కోట్ల సంపాదన. పేరు ప్రతిష్ట . నలబై వచ్చేటప్పటికి శత్రువు కూడా ఇలాంటి జీవితం వద్దురా బాబు అనే రీతిలో సమస్యలు . జీవితాన్ని జీవించడం అనేది ఒక సైన్స్ .. ఒక ఆర్ట్ . ఆ విద్య తెలియక పొతే ఎంత పేరుంటే .. ఎంత డబ్బుంటే అన్ని సమస్యలు . Anushka Shetty: అనుష్కను వేధిస్తున్న అరుదైన వ్యాధి - ఆమె నవ్వితే షూటింగ్ ఆపేస్తారట! అనుష్క శెట్టి ఓ వింత వ్యాధితో బాధ పడుతున్నట్లు వెల్లడించింది. ఒక్కసారి మొదలు పెడితే అర గంట పాటు నవ్వుతూనే ఉంటుందట. నవ్వును కంట్రోల్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందట. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వింత వింత సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పటికే సమంత, మమత మోహన్ దాస్, రేణు దేశాయ్ పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. తాజాగా ఈ లిస్టులోకి స్వీటీ అనుష్క శెట్టి చేరింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకున్న వింత ససమస్య గురించి వివరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 1 Quote
chintumintu1 Posted March 1, 2023 Report Posted March 1, 2023 Anu uskha anta https://time.news/actress-anushkas-laughing-sickness-what-is-the-cause-medical-description-hindu-tamil/ Quote
Mediahypocrisy Posted March 1, 2023 Report Posted March 1, 2023 Edaina movie release ki munde variety rogalu vastayi natimanulaki.. Enchakka promotion ki use ayye rogalu Manchive... 1 Quote
nokia123 Posted March 1, 2023 Report Posted March 1, 2023 2 hours ago, Truth_Holds said: Meena, Bhanupriya Gotcha Quote
vamprie Posted March 1, 2023 Author Report Posted March 1, 2023 2 hours ago, Mediahypocrisy said: Anushka Shetty: అనుష్కను వేధిస్తున్న అరుదైన వ్యాధి - ఆమె నవ్వితే షూటింగ్ ఆపేస్తారట! అనుష్క శెట్టి ఓ వింత వ్యాధితో బాధ పడుతున్నట్లు వెల్లడించింది. ఒక్కసారి మొదలు పెడితే అర గంట పాటు నవ్వుతూనే ఉంటుందట. నవ్వును కంట్రోల్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందట. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వింత వింత సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పటికే సమంత, మమత మోహన్ దాస్, రేణు దేశాయ్ పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. తాజాగా ఈ లిస్టులోకి స్వీటీ అనుష్క శెట్టి చేరింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకున్న వింత ససమస్య గురించి వివరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. Tq bro Quote
pichhipullayya Posted March 1, 2023 Report Posted March 1, 2023 4 hours ago, Mediahypocrisy said: Anushka Shetty: అనుష్కను వేధిస్తున్న అరుదైన వ్యాధి - ఆమె నవ్వితే షూటింగ్ ఆపేస్తారట! అనుష్క శెట్టి ఓ వింత వ్యాధితో బాధ పడుతున్నట్లు వెల్లడించింది. ఒక్కసారి మొదలు పెడితే అర గంట పాటు నవ్వుతూనే ఉంటుందట. నవ్వును కంట్రోల్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందట. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వింత వింత సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పటికే సమంత, మమత మోహన్ దాస్, రేణు దేశాయ్ పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. తాజాగా ఈ లిస్టులోకి స్వీటీ అనుష్క శెట్టి చేరింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకున్న వింత ససమస్య గురించి వివరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. Dexamethasone ante heavy dose steroid, weight gain bheebhatsam gaa untundi....dani valla sweety aa size ki vachhindi emo Quote
Mediahypocrisy Posted March 2, 2023 Report Posted March 2, 2023 10 hours ago, pichhipullayya said: Dexamethasone ante heavy dose steroid, weight gain bheebhatsam gaa untundi....dani valla sweety aa size ki vachhindi emo Ala Aina maku comfortable ye antunna DB shoppers Quote
dasari4kntr Posted March 2, 2023 Report Posted March 2, 2023 15 hours ago, Mediahypocrisy said: Anushka Shetty: అనుష్కను వేధిస్తున్న అరుదైన వ్యాధి - ఆమె నవ్వితే షూటింగ్ ఆపేస్తారట! అనుష్క శెట్టి ఓ వింత వ్యాధితో బాధ పడుతున్నట్లు వెల్లడించింది. ఒక్కసారి మొదలు పెడితే అర గంట పాటు నవ్వుతూనే ఉంటుందట. నవ్వును కంట్రోల్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందట. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వింత వింత సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పటికే సమంత, మమత మోహన్ దాస్, రేణు దేశాయ్ పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. తాజాగా ఈ లిస్టులోకి స్వీటీ అనుష్క శెట్టి చేరింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకున్న వింత ససమస్య గురించి వివరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. from joker movie.. Quote
Mediahypocrisy Posted March 2, 2023 Report Posted March 2, 2023 4 hours ago, dasari4kntr said: from joker movie.. So anu aunty got foreign disease Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.