clagadapati Posted March 6, 2023 Report Posted March 6, 2023 Free ayurveda learning group, in case if you are interested https://chat.whatsapp.com/Hb4HMwVseai383LtLn8xxz ఉచిత ఆయుర్వేద సూచనలు , సలహాలు , మెళుకువలు మరియు ఆయుర్వేదం పై సంపూర్ణ అవగాహన సంపాదించటం కోసం https://chat.whatsapp.com/Hb4HMwVseai383LtLn8xxz నమస్కారం , మన గ్రూప్ లో 1) మీకు ఉన్న సమస్యలను పోస్ట్ చేస్తే వాటికి సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో మన గ్రూప్ లో మన అందరం చర్చించి మీ ఆరోగ్యం మెరుగు పడేటట్లుగా చేయటం. 2) అందరం కలిసి ఆయుర్వేదం లో అవగాహనా పెంచుకుంటూ , దానిలో ఉన్న సారాన్ని గ్రహిస్తూ, మీకు మీ బంధుమిత్రులకు ఉపయోగపడే అనేక సలహాలు తీసుకుంటూ/ఇస్తూ , మరియు సంపూర్ణ ఆయుర్వేద జ్ఙానం కోసం ఇంకా ఏమి చదవాలి , దానిలో ఏవిధంగా మనకి మనమే నిష్ణాతులము కావాలో పరస్పరం తెలుసుకోవటం. 3) మనకి అవసరం అయినప్పుడు ఆన్లైన్ మీటింగ్స్ ( జూమ్ సెషన్స్ ) పెట్టుకొని చర్చించటం మరియు ఆడియో రూపం లో టిప్స్ అండ్ ట్రిక్స్ లని పోస్ట్ చేయటం. అనిల్ కుమార్ గారు మనకి ఈ గ్రూప్ లో ఆయుర్వేదం గురించి మంచి అవగాహన ఉన్న అనిల్ కుమార్ గారు ఉన్నారు , వారు మనకు పూర్తి స్థాయిలో ఏ విధంగా జ్ఙాన సముపార్జన చేయాలో వివరిస్తారు. వీరు ఆయుర్వేదానికి - యోగానికి , వేదానికి , జ్యోతిష్యానికి ఉన్న సంబంధాన్ని వివరించి మరియు మూలికల ( Herbs ) మీద మంచి అవగాహన ఉంది కాబట్టి ఏవిధంగా వాడవచ్చో కూడా తెలియ చేస్తారు . వ్యాధి నిర్ణయ శాస్త్రము ( Pathology), శరీర నిర్మాణ శాస్త్రం(Anatomy) తెలిసిన వారికి ఇంకా బాగా ఉపయోగ పడేలా వివరిస్తారు. ఇది కేవలం NRI వారి కోసమే , మీరు ఇక్కడ మీ మిత్రులకు, బంధువులకు ఫార్వర్డ్ చేయగలరని మనవి. ధన్యవాదములు Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.