Jump to content

ఆదాని కంపెనీలు అన్నీ ఆరోగ్యంగా వున్నా, బోలెడు స్థిరాస్తులు వున్నా తప్పుడు రిపోర్ట్ ఇచ్చి షేర్ ధర పతనానికి కారణమైన హిడెన్ బర్గ్ సంస్థ తమ దేశంలోనే దివాలా అంచులకు చేరిన SVB బాంక్ గురించి ఎటువంటి పరిశోధన చేసి రిపోర్ట్ రాయకపోవడం ఆశ్చర్యం!

JackSeal

Recommended Posts

Posted

SVB బాంక్ దివాలా..
అయ్యో..అయ్యో..గాభరా పడకండి. 
SVB బాంక్ అంటే శ్రీ విశాఖ గ్రామీణ బాంక్ కాదు.

అమెరికాలో గల ఒక ఇన్వెస్ట్మెంట్ బాంక్ పేరు అదే "సిలికాన్ వాలీ బాంక్" (SVB) దివాలా.
బాంక్ మూసివేతకు ఆదేశాలు ఇచ్చింది ఫెడరల్ బాంక్. ఖాతాదారుల $175 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఈ బాంక్ లో ఉన్నట్లు అంచనా

ఒక్క రోజుల్లోనే షేర్ విలువ 65%పతనం, సుమారు 7లక్షల కోట్లు ఆవిరి..

 మన స్టేట్ బాంక్ షేర్ విలువ ఎక్కువ ఉంది, అట్టే పెట్టుకోకుండా అమ్మేసుకొండి అని ఇదే SVB బాంక్ గత నెలలో ఇన్వెస్టర్లు కు ఒక ఉచిత సలహా ఇచ్చింది.

విచిత్రం ఏమిటంటే గత నెల ఫిబ్రవరి నెలలోనే ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ మేగజైన్ "ఫోబెర్స్"
అమెరికాలో గల అత్యుత్తమ బ్యాంకుల్లో ఈ SVB ని ఒకటిగా పొగిడింది.

ఆదాని కంపెనీలు అన్నీ ఆరోగ్యంగా వున్నా, బోలెడు స్థిరాస్తులు వున్నా తప్పుడు రిపోర్ట్ ఇచ్చి షేర్ ధర పతనానికి కారణమైన హిడెన్ బర్గ్ సంస్థ తమ దేశంలోనే దివాలా అంచులకు చేరిన ఈ బాంక్ గురించి ఎటువంటి పరిశోధన చేసి రిపోర్ట్ రాయకపోవడం ఆశ్చర్యం!

అలాగే తమ దేశ ఈ SVB బాంక్ ని ఆకాశానికి ఎత్తిన ఫోబెర్స్ భారత్ కంపెనీ ల గురించి, భారత్ ఆర్ధిక వ్యవస్థ గురించి ఎప్పుడూ తప్పుడు వ్యాసాలు ప్రచురిస్తుంది. మరి గత నెల ఈ SVB బాంక్ ని ఆకాశానికి ఎత్తిన ఫోబెర్స్ కి ఈ బాంక్ ఆర్ధిక స్థితి తెలియదు అనే అనుకోవాలా?

2008 లో  అమెరికా ఆర్థిక వ్యవస్థని ఒక కుదుపు కుదిపిన లేహ్మాన్ బ్రదర్స్ దివాలా వార్త
తరువాత అమెరికాలో మళ్ళీ అంత భారీ ప్రకంపనలను సృష్టిస్తోంది ఈ SVB బాంక్ దివాలా వార్త.

తమ మాట వినకుండా మోడీ ప్రభుత్వం రష్యా నుండి ఆయిల్ దిగుమతి చేసుకోవడం, డాలర్ల స్థానే రూపాయితో వ్యాపారం ప్రోత్సహించడం వంటి నిర్ణయాలు తీసుకోవడం అమెరికాకు నచ్చడం లేదు. ఎదో లాగా భారత్ ఆర్ధిక వ్యవస్థను దెబ్బకొట్టాలి అని, అదాని గ్రూప్ ని కొడితే భారత్ స్టాక్ మార్కెట్ కుదేలు అవుతుంది అని తప్పుడు ఉద్దేశాలతో , అంచనాలతో హిడెన్ బర్గ్ రిపోర్ట్ నాటకానికి తెర తీశారు.  అయితే వాళ్ళు ఊహించిన దానికి భిన్నంగా భారత స్టాక్ మార్కెట్ అదాని వ్యతిరేక వార్తను తట్టుకోవడమే కాదు, మళ్ళీ వెంటనే పుంజుకుంది కూడా! అందుకే అదే ఏడుపు ఏడుస్తూ న్యూ యార్క్ టైమ్స్ వ్యాసం కూడా ప్రచురించింది. ఆదాని దెబ్బతో భారత్ స్టాక్ మార్కెట్ కి దెబ్బ అని అనుకున్న మా అంచనాలు తప్పాయి అని ఏడిచింది.

అందుకే పెద్దలు అంటారు...

" చెరపకురా చెడేవు" అని...

....చాడా శాస్త్రి...

  • Haha 2
Posted
1 hour ago, JackSeal said:

Svb report saakshi lo vostadi

Posted

It is not the duty of hidenberg to call out each and every company, however there are companies like Hidenberg which called out these risks last year and in January with SVB, here are the series of tweets made in Jan before they announced earnings

Posted
43 minutes ago, hyperbole said:

It is not the duty of hidenberg to call out each and every company, however there are companies like Hidenberg which called out these risks last year and in January with SVB, here are the series of tweets made in Jan before they announced earnings

Neku telsu naku telsu kani orange 🍊 bathailaku em telsu ... its a post from whatsapp university.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...