JackSeal Posted April 2, 2023 Report Posted April 2, 2023 ★ 1954 లో ఉక్కు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం కోసం SAIL ని స్థాపించారు.... ★ 1956 లో ఇంజనీరింగ్ విద్యలో స్వయం సమృద్ధి సాధించడం కోసం IIT లని స్థాపించారు.. ★ 1956 లో వైద్యరంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసం AIIMS ని స్థాపించారు... ★ 1958 లో రక్షణ సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసం DRDO ని స్థాపించారు... ★ 1964 లో వైమానిక రంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసం HAL ని స్థాపించారు... ★ 1965 లో ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసం హరిత విప్లవాన్ని తెచ్చారు... ★ 1965 లో ఎలక్ట్రికల్ వస్తువుల ఉత్పత్తి రంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసం BHEL ని స్థాపించారు..... ★ 1969 లో అంతరిక్ష రంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసం ISRO ని స్థాపించారు... ★ 1975 లో బొగ్గు ఉత్పత్తి రంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసం CCL ని స్థాపించారు... ★ 1975 లో విద్యుదుత్పత్తి రంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసం NTPC ని స్థాపించారు... ★ 1984 లో గ్యాస్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం కోసం GAIL ని స్థాపించారు.... ★ 1990 లో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో స్వయం సమృద్ధి సాధించడం కోసం software పార్కును సృష్టించారు. ఇలా ఎన్నో జరిగాయి. ఇంతలో.. 2014 లో బీజేపీ వచ్చి.. దేశం "స్వయం సమృద్ధి"ని సాధించాలంటే.. వాటినన్నిటినీ అమ్మేయాలని.. కార్పొరేట్లకు కట్టబెట్టాలని తేల్చేసాడు!! ఇంతకన్నా దేశద్రోహం ఏముంటుంది. భారత్ మాతాకీ జై అంటూ... భరతమాత వంటిమీద ఆభరణాలుగా ఉన్న ప్రజా సంపద (పబ్లిక్ సెక్టార్)ని దేశ విదేశీ కార్పోరేట్ నేరగాళ్ళతో కలసి కొల్లగొట్టడం, జనం దృష్టిని చైనా, పాకిస్తాన్ వైపు మళ్ళించి దేశభక్తుల్లా ఫోజు కొట్టడం! ఆహా హా ఏమి (దొంగ) దేశభక్తి మీది !! 1 Quote
Sreeven Posted April 2, 2023 Report Posted April 2, 2023 A vizag steel plant ni kapadamani jagga ki cheppochukada...manodu velli blowjobs istunnaduga godi and motabhai ki frequent ga 1 Quote
ZoomNaidu Posted April 2, 2023 Report Posted April 2, 2023 AirIndia ni ammithey yedsinaaru - ippudu Quote
anna_gari_maata Posted April 2, 2023 Report Posted April 2, 2023 maa thathalu netulu naakaru maa moothula vasana chudandi annattundi 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.