Peruthopaniemundhi Posted April 23, 2023 Report Posted April 23, 2023 Polavaram atm, kaleshwaram atm.. Mari why they are not involving CBI on Chandrababu, Jagan and KCR, inka enni sarlu e pushpams janalani mosam cheystharu…? అమిత్ షా ప్రసంగం ముఖ్యాంశాలు... వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలవడం ఖాయం. తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతోంది. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి... పదో తరగతి పేపర్ కూడా లీక్ అయింది. తెలంగాణలో ఏ పరీక్ష నిర్వహించినా పేపర్ లీక్ అవుతోంది. ఏ ఒక్క పరీక్షను సక్రమంగా నిర్వహించలేని వారికి పాలన అవసరమా? లక్షలాది యువత భవిష్యత్తును కేసీఆర్ సర్కారు నాశనం చేస్తోంది. ఎన్నికల సమరాంగణంలో యువతే కేసీఆర్ కు తగిన బుద్ధి చెబుతుంది. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. ప్రధాని కావాలని కేసీఆర్ కలలు కంటున్నారు. ప్రధాని సీటు ఖాళీగా లేదన్న విషయాన్ని కేసీఆర్ తెలుసుకోవాలి. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీనే గెలుస్తుంది... మోదీనే మరోసారి ప్రధాని అవుతారు. కేసీఆర్ తన ముఖ్యంత్రి పీఠం కాపాడుకుంటే చాలు! కేసీఆర్ కుటుంబం తెలంగాణను ఏటీఎంగా మార్చుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించారు. ఒవైసీ అజెండానే కేసీఆర్ అమలు చేస్తున్నారు. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉంది. ఇక్కడి ప్రభుత్వం తెలంగాణ విమోచన దినం కూడా నిర్వహించడంలేదు. కానీ, బీజేపీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో విమోచన వేడుకలను నిర్వహించి చూపించింది. అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహిస్తాం. బీజేపీ ఎప్పుడూ ఎంఐఎంకు భయపడేది లేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. pyna statements lo BJP Telangana ni development cheystha ani oka mata anadam ledu.. they go to Gujarat and give funds ఐటీఐఆర్ హైదరాబాద్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ఐఐటీ, ఐఐటీ, ఎన్ఐడీ, నవోదయా, మెడికల్ అండ్ నర్సింగ్ కాలేజీలకు… Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.