Peruthopaniemundhi Posted April 24, 2023 Report Share Posted April 24, 2023 మే 8వ తేదీ వరకు రిమాండ్ లో షర్మిల ఉదయం ఇంటి నుండి బయలుదేరిన సమయంలో పోలీసులతో వాగ్వాదం చేయి చేసుకున్న షర్మిల... కేసు నమోదు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు. మే 8వ తేదీ వరకు ఆమె రిమాండులో ఉండనున్నారు. సిట్ కార్యాలయాన్ని ముట్టడించిన అనంతరం టీ సేవ్ నిరాహార దీక్షలో భాగంగా ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి మద్దతు కోరాలని షర్మిల నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఇంటి నుండి షర్మిల బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేయగా వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్నందుకు గాను ఆమెను అదుపులోకి తీసుకున్నారు. షర్మిల సహా ముగ్గురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1గా షర్మిల, ఏ2గా కారు డ్రైవర్ బాలు, ఏ3గా మరో డ్రైవర్ జాకబ్ పేర్లను చేర్చారు. షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. కాగా, షర్మిల బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. షర్మిల బెయిల్ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది Quote Link to comment Share on other sites More sharing options...
jalsa01 Posted April 24, 2023 Report Share Posted April 24, 2023 I pity thm Quote Link to comment Share on other sites More sharing options...
bunk seenu Posted April 24, 2023 Report Share Posted April 24, 2023 https://www.instagram.com/reel/CralBQsJy-5/?igshid=MDJmNzVkMjY= 2 Quote Link to comment Share on other sites More sharing options...
praying Posted April 24, 2023 Report Share Posted April 24, 2023 Dont worry akka, mana anna kuda adane 16 months unnadu, manaki oka cell permanent ga allot chesi uncharu, all facilities provided 1 Quote Link to comment Share on other sites More sharing options...
ramudu Posted April 24, 2023 Report Share Posted April 24, 2023 3 minutes ago, bunk seenu said: https://www.instagram.com/reel/CralBQsJy-5/?igshid=MDJmNzVkMjY= Assalu idhi highlight , aaa police evaroo kani full vetakaram candidate anukuntaa Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted April 24, 2023 Report Share Posted April 24, 2023 Khandani cell vuntadi le chanchalguda la....cell lopala goda mida rasukuntaremo "Jagan was here" "Shamila was here" "Avinash reddy was here" ani rasukuni vastaru...legacy continues.. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.