godfather03 Posted April 30, 2023 Report Posted April 30, 2023 Pakistan: ‘చచ్చినా’ వదలడం లేదు.. మహిళల సమాధులు తవ్వి అత్యాచారాలు పాక్లో దారుణాలు ఇస్లామాబాద్: పాకిస్థాన్లో మహిళలపై లైంగిక వేధింపులు తారస్థాయికి చేరుకున్నాయి. బతికున్నప్పుడే కాదు.. చనిపోయాక కూడా అతివలను మృగాళ్లు వదలట్లేదు. సమాధులను తవ్వి మరీ.. మృతదేహాలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలు దేశంలో నానాటికీ పెరుగుతుండటంతో.. కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ కుమార్తెల మృతదేహాలను కాపాడుకునేందుకు వారి సమాధులకు ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మృతదేహాలతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే ఘటనలను నెక్రోఫిలియా అంటారు. పాక్లో గత కొన్నేళ్లుగా ఈ తరహా కేసులు బయటపడుతున్నాయి. 2011లో కరాచీలోని ఉత్తర నజీమాబాద్లో ముహమ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తిని ఇదే కేసులో అరెస్టు చేశారు. శ్మశానంలో పనిచేసే అతడు 48 మంది మహిళల మృతదేహాలను సమాధుల నుంచి తవ్వి తీసి అత్యాచారాలకు పాల్పడ్డాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మధ్య కూడా తరచూ ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు వారి కుమార్తెల సమాధుల చుట్టూ ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేశారు. దీనిపై పాక్ మీడియాలో కథనం రావడంతో ఈ దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. ‘‘పాక్లో ప్రతి రెండు గంటలకో మహిళ అత్యాచారానికి గురవుతోంది. ఇప్పుడు మృతదేహాలనూ వదిలిపెట్టడంలేదు. కుమార్తెలను ఎలాగూ పోగొట్టుకున్నారు. కనీసం వారి గౌరవాన్నైనా కాపాడుకోవాలనేదే ఆ తల్లిదండ్రుల తాపత్రయం. అందుకే ఇలా గ్రిల్స్ అమర్చారు. ఈ ఫొటో చూసి సమాజం సిగ్గుతో తలదించుకోవాలి’’ అని ఆ కథనం పేర్కొంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Quote
JaiBalayyaaa Posted April 30, 2023 Report Posted April 30, 2023 1 hour ago, godfather03 said: Pakistan: ‘చచ్చినా’ వదలడం లేదు.. మహిళల సమాధులు తవ్వి అత్యాచారాలు పాక్లో దారుణాలు ఇస్లామాబాద్: పాకిస్థాన్లో మహిళలపై లైంగిక వేధింపులు తారస్థాయికి చేరుకున్నాయి. బతికున్నప్పుడే కాదు.. చనిపోయాక కూడా అతివలను మృగాళ్లు వదలట్లేదు. సమాధులను తవ్వి మరీ.. మృతదేహాలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలు దేశంలో నానాటికీ పెరుగుతుండటంతో.. కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ కుమార్తెల మృతదేహాలను కాపాడుకునేందుకు వారి సమాధులకు ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మృతదేహాలతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే ఘటనలను నెక్రోఫిలియా అంటారు. పాక్లో గత కొన్నేళ్లుగా ఈ తరహా కేసులు బయటపడుతున్నాయి. 2011లో కరాచీలోని ఉత్తర నజీమాబాద్లో ముహమ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తిని ఇదే కేసులో అరెస్టు చేశారు. శ్మశానంలో పనిచేసే అతడు 48 మంది మహిళల మృతదేహాలను సమాధుల నుంచి తవ్వి తీసి అత్యాచారాలకు పాల్పడ్డాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మధ్య కూడా తరచూ ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు వారి కుమార్తెల సమాధుల చుట్టూ ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేశారు. దీనిపై పాక్ మీడియాలో కథనం రావడంతో ఈ దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. ‘‘పాక్లో ప్రతి రెండు గంటలకో మహిళ అత్యాచారానికి గురవుతోంది. ఇప్పుడు మృతదేహాలనూ వదిలిపెట్టడంలేదు. కుమార్తెలను ఎలాగూ పోగొట్టుకున్నారు. కనీసం వారి గౌరవాన్నైనా కాపాడుకోవాలనేదే ఆ తల్లిదండ్రుల తాపత్రయం. అందుకే ఇలా గ్రిల్స్ అమర్చారు. ఈ ఫొటో చూసి సమాజం సిగ్గుతో తలదించుకోవాలి’’ అని ఆ కథనం పేర్కొంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. This is why Hindu sampradayam lo body is burnt, not buried. Quote
jaathiratnalu Posted April 30, 2023 Report Posted April 30, 2023 53 minutes ago, mettastar said: Intna karuvulo unnarentra Calling @JackSeal @bhaigan enti inta gorama Quote
FrustratedVuncle Posted April 30, 2023 Report Posted April 30, 2023 3 hours ago, godfather03 said: Pakistan: ‘చచ్చినా’ వదలడం లేదు.. మహిళల సమాధులు తవ్వి అత్యాచారాలు పాక్లో దారుణాలు ఇస్లామాబాద్: పాకిస్థాన్లో మహిళలపై లైంగిక వేధింపులు తారస్థాయికి చేరుకున్నాయి. బతికున్నప్పుడే కాదు.. చనిపోయాక కూడా అతివలను మృగాళ్లు వదలట్లేదు. సమాధులను తవ్వి మరీ.. మృతదేహాలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలు దేశంలో నానాటికీ పెరుగుతుండటంతో.. కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ కుమార్తెల మృతదేహాలను కాపాడుకునేందుకు వారి సమాధులకు ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మృతదేహాలతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే ఘటనలను నెక్రోఫిలియా అంటారు. పాక్లో గత కొన్నేళ్లుగా ఈ తరహా కేసులు బయటపడుతున్నాయి. 2011లో కరాచీలోని ఉత్తర నజీమాబాద్లో ముహమ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తిని ఇదే కేసులో అరెస్టు చేశారు. శ్మశానంలో పనిచేసే అతడు 48 మంది మహిళల మృతదేహాలను సమాధుల నుంచి తవ్వి తీసి అత్యాచారాలకు పాల్పడ్డాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మధ్య కూడా తరచూ ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు వారి కుమార్తెల సమాధుల చుట్టూ ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేశారు. దీనిపై పాక్ మీడియాలో కథనం రావడంతో ఈ దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. ‘‘పాక్లో ప్రతి రెండు గంటలకో మహిళ అత్యాచారానికి గురవుతోంది. ఇప్పుడు మృతదేహాలనూ వదిలిపెట్టడంలేదు. కుమార్తెలను ఎలాగూ పోగొట్టుకున్నారు. కనీసం వారి గౌరవాన్నైనా కాపాడుకోవాలనేదే ఆ తల్లిదండ్రుల తాపత్రయం. అందుకే ఇలా గ్రిల్స్ అమర్చారు. ఈ ఫొటో చూసి సమాజం సిగ్గుతో తలదించుకోవాలి’’ అని ఆ కథనం పేర్కొంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Goyyi tavvali Ani idea vachinodiki talam pagalagotti grill open cheddam Anna alochana radu antara 1 Quote
BattalaSathi Posted April 30, 2023 Report Posted April 30, 2023 9 hours ago, godfather03 said: Pakistan: ‘చచ్చినా’ వదలడం లేదు.. మహిళల సమాధులు తవ్వి అత్యాచారాలు పాక్లో దారుణాలు ఇస్లామాబాద్: పాకిస్థాన్లో మహిళలపై లైంగిక వేధింపులు తారస్థాయికి చేరుకున్నాయి. బతికున్నప్పుడే కాదు.. చనిపోయాక కూడా అతివలను మృగాళ్లు వదలట్లేదు. సమాధులను తవ్వి మరీ.. మృతదేహాలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలు దేశంలో నానాటికీ పెరుగుతుండటంతో.. కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ కుమార్తెల మృతదేహాలను కాపాడుకునేందుకు వారి సమాధులకు ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మృతదేహాలతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే ఘటనలను నెక్రోఫిలియా అంటారు. పాక్లో గత కొన్నేళ్లుగా ఈ తరహా కేసులు బయటపడుతున్నాయి. 2011లో కరాచీలోని ఉత్తర నజీమాబాద్లో ముహమ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తిని ఇదే కేసులో అరెస్టు చేశారు. శ్మశానంలో పనిచేసే అతడు 48 మంది మహిళల మృతదేహాలను సమాధుల నుంచి తవ్వి తీసి అత్యాచారాలకు పాల్పడ్డాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మధ్య కూడా తరచూ ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు వారి కుమార్తెల సమాధుల చుట్టూ ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేశారు. దీనిపై పాక్ మీడియాలో కథనం రావడంతో ఈ దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. ‘‘పాక్లో ప్రతి రెండు గంటలకో మహిళ అత్యాచారానికి గురవుతోంది. ఇప్పుడు మృతదేహాలనూ వదిలిపెట్టడంలేదు. కుమార్తెలను ఎలాగూ పోగొట్టుకున్నారు. కనీసం వారి గౌరవాన్నైనా కాపాడుకోవాలనేదే ఆ తల్లిదండ్రుల తాపత్రయం. అందుకే ఇలా గ్రిల్స్ అమర్చారు. ఈ ఫొటో చూసి సమాజం సిగ్గుతో తలదించుకోవాలి’’ అని ఆ కథనం పేర్కొంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 1 Quote
8pm Posted April 30, 2023 Report Posted April 30, 2023 @godfather03 the article you shared is fake. This is from Hyderabad Telangana. will share more details later. Quote
godfather03 Posted April 30, 2023 Author Report Posted April 30, 2023 2 hours ago, 8pm said: @godfather03 the article you shared is fake. This is from Hyderabad Telangana. will share more details later. Eenadu paper Quote
8pm Posted May 1, 2023 Report Posted May 1, 2023 9 hours ago, godfather03 said: Eenadu paper vadu article rayadam.. nuvvu ikkada share cheyyadam.. daniki janalu egaradam saripoyindi. enjoy Quote
8pm Posted May 1, 2023 Report Posted May 1, 2023 22 hours ago, godfather03 said: Eenadu paper below person's mother's grave Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.