Sanjiv Posted May 27, 2023 Report Posted May 27, 2023 If your health gets upset from eating so many items, you won't even know which item upset you! Quote
Mr Mirchi Posted May 27, 2023 Author Report Posted May 27, 2023 4 minutes ago, Sanjiv said: If you health gets upset from eating so many items, you won't even know which item upset you! Oh ithe india lo prathi vaadiki idhe avuthundhaaa roju ilaa thinam kadhaa Quote
Popular Post dasari4kntr Posted May 27, 2023 Popular Post Report Posted May 27, 2023 12 minutes ago, Mr Mirchi said: India టేబుల్ పైన పేపర్ రోల్ పరిచేదొకడు… వెంటనే ఇస్తరాకులు పెట్టేవాడు…ఆ వెనకాలే ఇస్తరాకులు ఎగిరిపోకుండా గ్లాసులు పెట్టేవాడు…దాంట్లో నీళ్ళు పోసే ఒక బుడ్డోడు…… ఆ నీళ్ళు ఇలా చిలకరించి ఇస్తరాకు అలా అలా కడగగానే… ఒకడు గోంగూర పచ్చడినో ఆవకాయ పచ్చడినో స్పూన్ తో ఇస్తరాకులపైన విసిరేసుకుంటూ పోతాడు… ఆ వెనకాలే ఇంకొకడు జాంగ్రీనో …లేదా జిలేబినో..ఆ పచ్చడిలో పెట్టిపోతాడు… ఆ తర్వాత…బెళ్ళపొంగలి ఒక గరిట…పులిహోర ఇంకో గరిట… దాని వెనకాలా ఒక పప్పు కూర…ఒక వేపుడు తాలింపు… బాగా బలంగా ఉన్న ఒక అంకులు ఒక పెద్ద డేగిసా నిండా పొగలు కక్కే అన్నం పట్టుకుని ఇంకో చేత్తో ఒక చిన్న ప్లేట్ తో అన్నం వడ్డించుకుంటా పోతాడు… ఆ అన్నం అంకుల్ వెనకాలా ఇందాకా నీళ్ళు పోసిన బుడ్డోడు మళ్ళీ నెయ్యి పోసుకుంటా పోతాడు…ఇంకొకడు అప్పడాలో వడియాలో పెట్టిపోతాడు… ఇంక బోజనాల ఆరగించడం మొదలవుతుంది…కొందరు పచ్చడితో మరికొందరు పప్పుతో మొదలుపెడతారు….తొందరగా తినే అలవాటున్నోల్లు సాంబారు తీసుకురా రసం పట్రా అనే అరుపులు మొదలు… ఇప్పటి వరకు పద్దతిగా ఒకదానివెనక ఒకటిగా జరిగిన కార్యక్రమం ఇక్కడ నుంచి 10X స్పీడ్ అందుకుంటుంది… రసం… సాంబార్.. అన్నం… పెరుగు… అనే కేకలతో గందరగోలం… చివర్లో తాతయ్యలకి కళ్ళీ…అమ్మమ్మలకి అరటిపండు…పిల్లలకి icecream తో తంతు పూర్తి… అదో అనుభవం…అంతే….ఈ ప్రాసస్ లో ఎన్నో గాసిప్స్, రాజకీయాలు, ఆరాలు, యువజంటల సైటు కొట్టుడులు… మన next generation will miss it badly… 3 1 5 Quote
JaiBalayyaaa Posted May 27, 2023 Report Posted May 27, 2023 11 minutes ago, dasari4kntr said: టేబుల్ పైన పేపర్ రోల్ పరిచేదొకడు… వెంటనే ఇస్తరాకులు పెట్టేవాడు…ఆ వెనకాలే ఇస్తరాకులు ఎగిరిపోకుండా గ్లాసులు పెట్టేవాడు…దాంట్లో నీళ్ళు పోసే ఒక బుడ్డోడు…… ఆ నీళ్ళు ఇలా చిలకరించి ఇస్తరాకు అలా అలా కడగగానే… ఒకడు గోంగూర పచ్చడినో ఆవకాయ పచ్చడినో స్పూన్ తో ఇస్తరాకులపైన విసిరేసుకుంటూ పోతాడు… ఆ వెనకాలే ఇంకొకడు జాంగ్రీనో …లేదా జిలేబినో..ఆ పచ్చడిలో పెట్టిపోతాడు… ఆ తర్వాత…బెళ్ళపొంగలి ఒక గరిట…పులిహోర ఇంకో గరిట… దాని వెనకాలా ఒక పప్పు కూర…ఒక వేపుడు తాలింపు… బాగా బలంగా ఉన్న ఒక అంకులు ఒక పెద్ద డేగిసా నిండా పొగలు కక్కే అన్నం పట్టుకుని ఇంకో చేత్తో ఒక చిన్న ప్లేట్ తో అన్నం వడ్డించుకుంటా పోతాడు… ఆ అన్నం అంకుల్ వెనకాలా ఇందాకా నీళ్ళు పోసిన బుడ్డోడు మళ్ళీ నెయ్యి పోసుకుంటా పోతాడు…ఇంకొకడు అప్పడాలో వడియాలో పెట్టిపోతాడు… ఇంక బోజనాల ఆరగించడం మొదలవుతుంది…కొందరు పచ్చడితో మరికొందరు పప్పుతో మొదలుపెడతారు….తొందరగా తినే అలవాటున్నోల్లు సాంబారు తీసుకురా రసం పట్రా అనే అరుపులు మొదలు… ఇప్పటి వరకు పద్దతిగా ఒకదానివెనక ఒకటిగా జరిగిన కార్యక్రమం ఇక్కడ నుంచి 10X స్పీడ్ అందుకుంటుంది… రసం… సాంబార్.. అన్నం… పెరుగు… అనే కేకలతో గందరగోలం… చివర్లో తాతయ్యలకి కళ్ళీ…అమ్మమ్మలకి అరటిపండు…పిల్లలకి icecream తో తంతు పూర్తి… అదో అనుభవం…అంతే….ఈ ప్రాసస్ లో ఎన్నో గాసిప్స్, రాజకీయాలు, ఆరాలు, యువజంటల సైటు కొట్టుడులు… మన next generation will miss it badly… Saravanabhavan lo thali ki teeskellu Quote
dasari4kntr Posted May 27, 2023 Report Posted May 27, 2023 Just now, JaiBalayyaaa said: Saravanabhavan lo thali ki teeskellu authentic feel vundadu… july lo india going…will try there if there is any event in relatives circle… 1 Quote
Kakynada Posted May 27, 2023 Report Posted May 27, 2023 come to subbaya hoatel we will put like this only Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.