Jump to content

Ahimsa - Movie Release - Public talk - Abhiram anna kosam pranalu istham

Recommended Posts

Posted

అహింస' ఔట్ డేటెడ్ సినిమా అని ఎందుకు అనాల్సి వచ్చిందో ఒక సన్నివేశం ఉదాహరణగా చూద్దాం. హీరోయిన్ మృత్యువు అంచులో హాస్పిటల్ బెడ్డు మీద పడి ఉంటుంది. డాక్టర్ సిటీకి తీసుకెళ్లి మెరుగైన వైద్యం చేయకుంటే చాలా కష్టం అని చెప్పి వెళ్తుంది. ఆమె ఇలా చెబుతుండగానే హీరో అక్కడెక్కడో కొండ మీద ఏవో ఆకులన్నీ వేసి దంచి ఒక గుడ్డలో కట్టుకుని పరుగెత్తుకుని ఆసుపత్రికి వస్తాడు. హీరోయిన్ కు ఆక్సిజన్ సపోర్ట్ తీసేసి.. నోట్లో.. ముక్కులో.. కళ్లలో ఆకు పసరు పోసేస్తాడు. వెంటనే హీరోయిన్ ఫిట్స్ వచ్చినట్లు కొట్టుకుంటుంది. తర్వాత ఆమె హార్ట్ బీట్ ఆగిపోయినట్లు సంకేతాలు కనిపిస్తాయి. డాక్టర్ తన ప్రయత్నమేదో చేసి ఆమె చనిపోయిందని తీర్మానించి మార్చురీకి తీసుకెళ్లమంటుంది. అప్పుడు హీరో.. హీరోయిన్ నోట్లో నోరు పెట్టి ఊదుతాడు. కాసేపటికి ఆమె లేచి కూర్కుని ఏం బావా ఒక 'ఇంగ్లిష్' ఇవ్వవా అంటుంది. అదిస్తేనే లేచి కూర్చున్నావే అంటాడు హీరో. ఈ సన్నివేశం చూసి ప్రేక్షకులు చాలా ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంటారని తేజ అనుకున్నారేమో కానీ.. ఆ సీన్ చూస్తే మాత్రం వెటకారంగా నవ్వాలని మాత్రమే అనిపిస్తుంది

@3$%

  • Haha 2
Posted
14 minutes ago, johnydanylee said:

Abbaaaa em writing

Posted
19 minutes ago, johnydanylee said:

Notlo, mukku lo, kalla lo, chevullo...

inka em openings migalleda...?

Posted
22 minutes ago, johnydanylee said:

Teja gaadu 20 years back outdated, inka evadra veedi movies ni finance chestunnadi

  • Upvote 1
Posted
5 minutes ago, Sanjiv said:

Notlo, mukku lo, kalla lo, chevullo...

inka em openings migalleda...?

Next movie lo nava randhrallo posthadanta le

Posted

Just tried to watched the trailer.

Turned it off half way. Inka chalu ra maaku ee himsa.

Krishnudu anta, Yuddham anta. Eppudu marthaar ra babu? Ee modern times lo kuda inka aa puraanaallo ne stuck up ayyiar cavemen laga

Posted
3 hours ago, tennisluvrredux said:

Next movie lo nava randhrallo posthadanta le

Audience kaa ? @3$%

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...