Jump to content

Recommended Posts

Posted

అసమర్ధుని జీవయాత్ర..ఈ రోజు రెండోసారి చదవడం (audio book వినడం) జరిగింది…మొదటిసారి చదివినదాని కన్నా రెండోసారి చదివినప్పుడు ఈ పుస్తకం పైన ఉన్న గౌరవం వంద రెట్లు రెట్టింపు అయింది..

ఈ రోజు సమాజంలో ఉన్న మనకు ఈ పుస్తకంలో ఉన్న సీతారామారావ్ పాత్రకి చాలా దెగ్గర పోలికలు ఉన్నాయి…

సీతారామారావ్ కి ఎలాగైతే తన వంశం తన కీర్తీ, పేరు, ప్రతిష్ట అనే అసంబద్ద మానసిక పరిధులు ఉంటాయో…మనకి కూడా కుల, మత, ప్రాంత, దేశ, భాషా, హోదా, హంగు ఆర్భాటం అనే పరిధులు ఉన్నాయి…

సీతారామారావ్ కి ఎలాగైతే ఏది మంచి? ఏది చెడు? ఏది బతుకు? ఏది చావు? ఎందుకీ సమాజం ఇలా ఉంది? పెళ్ళి దేనికి? పిల్లలు ఎందుకు? ఎవరి కోసం పుట్టాం? ఎందుకు పుట్టాం? లాంటి ప్రశ్నలు ఉంటాయో…మనకి కూడా అలాంటి ప్రశ్నలే ఉంటాయి లేదా ఏదో క్షణంలో అలాంటి ప్రశ్నలు తలెత్తే ఉంటాయి…

అలాగని ఈ పుస్తకంలో ఆ ప్రశ్నల్లో దేనికీ సమాధానం చెప్పలేదు, పరిష్కారాలు చూపలేదు కూడా…మరి ఏముందీ పుస్తకంలో..ఏం చెప్పిందీ పుస్తకం అంటే…ఈ ప్రశ్నలకి సమాధానం లేదని చెప్పింది వాటి పరిష్కారాలు వెతకటం వృధా అని చెప్పింది…ప్రకృతికి విజ్ఞానానికి గల సంభంధాన్ని చెప్పింది…రెండు విరుద్ద భావాల సంఘర్షణే ఈ సమాజాన్ని ముందుకు నడిపేది అనే hagel dialectical philosophy ని ఉదహరించింది…జడః చైతన్యాలని ప్రశ్నించింది…పదార్దంముందా ఆత్మ ముందా అని తర్కించింది…మనిషి మానసిక పరిస్ధితిని విశ్లేషించింది…సమాజంలో కొత్త వాదాలు వచ్చినా పాత వాదాలు అలానే ఉంటాయి అని తేల్చి చెప్పింది…చివరగా తెలుగు పుస్తకాలంటే నాటకీయ నవలలు అనే అపప్రధని చెరిపి వేసింది…

ఈ రోజుల్లో అర్జున్ రెడ్డి లాంటి సినిమాలని ఒక మనిషి సంఘర్షణ అని చెప్తుంటాం కానీ…ఈ పుస్తకం చదివిన వాళ్ళు సంఘర్షణ అనే పదానికి ఉన్నతమైన నిర్వచనం తెలుసుకుంటారు…ఈ పుస్తక రచయిత త్రిపురనేని గోపిచంద్, ఈ పుస్తకాన్ని 1947 లో వ్రాసారు…(ఈయన కుమారుడే సాయిచంద్ fida సినిమాలో సాయిపల్లవి తండ్రి పాత్రపోషించింది)..ఈ పుస్తకాన్ని సినిమాగా తీసే సత్తా ఇప్పుడున్న దర్శకుల్లో ఎవరకీ లేదు…సీతారామారావ్ పాత్ర పోషించేసత్తా ఏ హీరోకీ లేదు…

finally i request everyone in this DB please read this book…i am not selling this book to you…i am prescribing this book to you…

  • Upvote 2
Posted
14 hours ago, dasari4kntr said:

endi chetta anta..matter in 2 lines

Posted
1 minute ago, sarvayogi said:

endi chetta anta..matter in 2 lines

పక్కకి దెంగేయ్….

  • Upvote 1
Posted
32 minutes ago, dasari4kntr said:

Ep2I_rjVgAgG05a?format=jpg&name=medium

Ep2I_rkUwAIiGy5?format=jpg&name=900x900

EVA3Nh5VAAEls1x?format=jpg&name=medium

Tickets iche vadi deggara token system or queue paddatha patinchadam anedi  create chesevade asamardhudu.., he can create order.

asamardhudiki common sense ekkuva than jungle behaviour humans

Posted

Nuvvu great uncle. 
 
nenu tech videos e 1 hr chudalekapothunna need vundi kuda.

I don’t know if this book is useful or not but ne opika ki 🙏🏼

  • Thanks 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...