Jump to content

Takkar Series | Siddharth | Divyansha movie story


Recommended Posts

Posted

ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని కోట్ల ఆస్తి ఉన్న  హీరోయిన్ ఇంట్లోంచి పారిపోద్ది... అలా పారిపోతున్న టైంలో హీరో టక్కరిగాడు  పరిచయం అవుతాడు.. వాడితో బాగా క్లోజ్ ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తారు 🤷‍♂️ఈ మ్యారేజ్ పెళ్లి లేదనుకొని... కానీ వాడికి కొన్ని అవసరాలతో డబ్బు కావాల్సి వస్తుంది... హీరో గాడికి, అ అమ్మాయిని తీసుకొచ్చి నాకప్పుడు చెప్తే 50 లక్షల కోటి రూపాయలు ఇస్తామని చెప్తాడు... సిద్ధార్థ గాడు ఆ అమ్మాయిని తీసుకెళ్లడానికి సిద్ధపడతాడు.. ఆ పరిస్థితుల్లో ఆ అమ్మాయి గురించి ఆ అమ్మాయి మీద ప్రేమ గాని లేకపోతే ఆమెపై ప్రమాద పరిస్థితుల గురించి గానీ లేకపోతే అమ్మాయి మీదకి ఇష్టంతో కానీ వీడు మార్పు వచ్చి అమ్మాయితో వీరిద్దరూ ఎలా ఒకటయ్యారని అనేదే కథ... క్లైమాక్స్లో  ఆ రౌడీని వాళ్ళ అయ్యని ఎలా ఎదిరించారు ఎలా తప్పించుకున్నారు అన్నది ఈ టక్కరి గాడి కథ 🤷‍♂️🙆‍♂️🤦‍♂️ రొటీన్ రాడ్డు రంబోలా సినిమా ఈ టక్కరి 🤷‍♂️🙆‍♂️🤦‍♂️

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...