psycopk Posted June 11, 2023 Report Posted June 11, 2023 సిగ్గుగా అనిపించడం లేదా అని జగన్ ను అడుగుతున్నా: అమిత్ షా 11-06-2023 Sun 21:35 | Andhra సీఎం జగన్ పై అమిత్ షా విమర్శనాస్త్రాలు గత నాలుగేళ్లుగా ఏపీ పాలన అవినీతిమయం అన్న అమిత్ షా రైతు ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉందని వెల్లడి ఏపీకి రూ.5 లక్షల కోట్లు ఇచ్చాం... అభివృద్ధి ఎక్కడ అంటూ ప్రశ్నించిన వైనం ఏపీ రాజకీయాలపై బీజేపీ అగ్రనాయకత్వం తీవ్రస్థాయిలో దృష్టి సారించినట్టు అర్థమవుతోంది. వైసీపీ, బీజేపీ నేతల మాటల యుద్ధంలో తాజాగా కేంద్రమంత్రి అమిత్ షా కూడా రంగప్రవేశం చేశారు. మోదీ 9 ఏళ్ల పాలనపై ఈ సాయంత్రం విశాఖ రైల్వే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభకు అమిత్ షా హాజరయ్యారు. సీఎం జగన్ పాలనను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత నాలుగేళ్లుగా ఏపీలో పాలన అంతా కుంభకోణాలు, అవినీతిమయమేనని విమర్శించారు. విశాఖ అరాచక శక్తులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి తొమ్మిదేళ్లలో రూ.5 లక్షల కోట్లు ఇచ్చామని అమిత్ షా వెల్లడించారు. ఆ అభివృద్ధి ఎక్కడైనా కనిపిస్తోందా? ఆ డబ్బంతా ఎటు వెళ్లింది? అని ప్రశ్నించారు. "తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని జగన్ చెప్పుకుంటున్నారు. దేశంలో రైతు ఆత్మహత్యల్లో మాత్రం ఏపీ 3వ స్థానంలో ఉంది. సిగ్గుగా అనిపించడంలేదా అని జగన్ ను అడుగుతున్నా. రైతుల ఆత్మహత్యలపై వైసీపీ ప్రభుత్వం తలదించుకోవాలి. రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బును తామే ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యంపైనా జగన్ ఫొటోలు వేసుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఏపీలో 20 ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలవాలి. 300 సీట్లతో మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయం" అని అమిత్ షా పేర్కొన్నారు. Quote
reddyrao Posted June 11, 2023 Report Posted June 11, 2023 bayataki siggundaa ani adagali. lopala bj cheyinnchukovali. #BJ Party for the same reason. 1 Quote
KGFsutthi Posted June 11, 2023 Report Posted June 11, 2023 Ippudu BJP ki bajana cheyyandi thammullu ani tdp wing cheppindha 2 Quote
JaiBalayyaaa Posted June 11, 2023 Report Posted June 11, 2023 1 hour ago, johnydanylee said: Nice siggu Quote
Mr Mirchi Posted June 11, 2023 Report Posted June 11, 2023 Odiyammaa e blow batch ychip ki votes veyainchataniko entha kastapaduthunnaaru indirect ga Quote
Sreeven Posted June 11, 2023 Report Posted June 11, 2023 5lakhs crores a a e bank nundi icharu..aina e blow job galla mata vinte anthe Quote
Android_Halwa Posted June 11, 2023 Report Posted June 11, 2023 30 minutes ago, Sreeven said: 5lakhs crores a a e bank nundi icharu..aina e blow job galla mata vinte anthe Dramoji Margadarshi chit fund ki icharanta Quote
ZoomNaidu Posted June 11, 2023 Report Posted June 11, 2023 46 minutes ago, Sreeven said: 5lakhs crores a a e bank nundi icharu..aina e blow job galla mata vinte anthe Baboru 5 yrs lo 3.5 Jaggad ki 1.5 lakhs anta. Quote
nokia123 Posted June 12, 2023 Report Posted June 12, 2023 4 hours ago, psycopk said: సిగ్గుగా అనిపించడం లేదా అని జగన్ ను అడుగుతున్నా: అమిత్ షా 11-06-2023 Sun 21:35 | Andhra సీఎం జగన్ పై అమిత్ షా విమర్శనాస్త్రాలు గత నాలుగేళ్లుగా ఏపీ పాలన అవినీతిమయం అన్న అమిత్ షా రైతు ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉందని వెల్లడి ఏపీకి రూ.5 లక్షల కోట్లు ఇచ్చాం... అభివృద్ధి ఎక్కడ అంటూ ప్రశ్నించిన వైనం ఏపీ రాజకీయాలపై బీజేపీ అగ్రనాయకత్వం తీవ్రస్థాయిలో దృష్టి సారించినట్టు అర్థమవుతోంది. వైసీపీ, బీజేపీ నేతల మాటల యుద్ధంలో తాజాగా కేంద్రమంత్రి అమిత్ షా కూడా రంగప్రవేశం చేశారు. మోదీ 9 ఏళ్ల పాలనపై ఈ సాయంత్రం విశాఖ రైల్వే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభకు అమిత్ షా హాజరయ్యారు. సీఎం జగన్ పాలనను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత నాలుగేళ్లుగా ఏపీలో పాలన అంతా కుంభకోణాలు, అవినీతిమయమేనని విమర్శించారు. విశాఖ అరాచక శక్తులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి తొమ్మిదేళ్లలో రూ.5 లక్షల కోట్లు ఇచ్చామని అమిత్ షా వెల్లడించారు. ఆ అభివృద్ధి ఎక్కడైనా కనిపిస్తోందా? ఆ డబ్బంతా ఎటు వెళ్లింది? అని ప్రశ్నించారు. "తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని జగన్ చెప్పుకుంటున్నారు. దేశంలో రైతు ఆత్మహత్యల్లో మాత్రం ఏపీ 3వ స్థానంలో ఉంది. సిగ్గుగా అనిపించడంలేదా అని జగన్ ను అడుగుతున్నా. రైతుల ఆత్మహత్యలపై వైసీపీ ప్రభుత్వం తలదించుకోవాలి. రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బును తామే ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యంపైనా జగన్ ఫొటోలు వేసుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఏపీలో 20 ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలవాలి. 300 సీట్లతో మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయం" అని అమిత్ షా పేర్కొన్నారు. Jagga: sigga….. Ante emiti sir Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.