tamuhardreturns Posted June 13, 2023 Author Report Posted June 13, 2023 అనతికాలం లోనే తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. టి.జి. విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో నడుస్తున్న పీపుల్ మీడియా సంస్థ వరుస ఘన విజయా లతో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్ ప్రభాస్ వంటి అగ్ర కథానాయకు లతో భారీ చిత్రాల ను నిర్మిస్తోంది. ప్రస్తుతం పదికి పైగా నిర్మాణ దశలో ఉన్నాయి. అలాగే ప్రతిష్టాత్మక చిత్రం 'ఆదిపురుష్'ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. జూన్ 16న 'ఆదిపురుష్' విడుదలవుతున్న నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించిన నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ ఆదిపురుష్ తో పాటు తమ బ్యానర్ లో రూపొందుతోన్న సినిమాల గురించి ఆసక్తికర విషయాల పంచుకున్నారు. Quote
tamuhardreturns Posted June 13, 2023 Author Report Posted June 13, 2023 దానివల్లే మేం వంద సినిమాలు చేయబోతున్నాం. కేవలం థియేట్రికల్ బిజినెస్ మీద ఆధారపడితే అది సాధ్యం కాదు. ఓటీటీ బిజినెస్ కూడా ఇప్పుడు చాలా కీలకం. అందుకే వచ్చే ఏడాదిన్నరలో 25 సినిమాలు చేస్తామని చెప్పగలుగుతున్నాం. Quote
Thokkalee Posted June 13, 2023 Report Posted June 13, 2023 6 minutes ago, tamuhardreturns said: దానివల్లే మేం వంద సినిమాలు చేయబోతున్నాం. కేవలం థియేట్రికల్ బిజినెస్ మీద ఆధారపడితే అది సాధ్యం కాదు. ఓటీటీ బిజినెస్ కూడా ఇప్పుడు చాలా కీలకం. అందుకే వచ్చే ఏడాదిన్నరలో 25 సినిమాలు చేస్తామని చెప్పగలుగుతున్నాం. 1 Quote
lollilolli2020 Posted June 13, 2023 Report Posted June 13, 2023 1 hour ago, kevinUsa said: Usa consultancy paisal ee n nee raktham andulo vundi antava Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.