psycopk Posted July 4, 2023 Report Posted July 4, 2023 మీ నాన్నగారి హుందాతనంలో మీకు 10వ వంతు కూడా లేదనిపిస్తోంది!: జగన్ కు హరిరామజోగయ్య ఘాటు లేఖ 04-07-2023 Tue 11:39 | Both States చట్టపరంగా పవన్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా.. ప్రజలకు లేని అభ్యంతరం మీకెందుకన్న జోగయ్య కేసీఆర్ దత్తపుత్రుడిగా మీరు ప్యాకేజీ తీసుకోలేదా? అని నిలదీసిన వైనం మీ కుటుంబంలో అందరికీ దోచుకోవడం, దాచుకోవడం అలవాటేనని విమర్శ మీ అందరి అవినీతి చిట్టా అంతా మరోసారి ప్రజల ముందుకు తీసుకురమ్మంటారా? అని ప్రశ్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ, మాజీ హోం మంత్రి చేగొండి హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు. మీ నాన్న గారి హుందాతనంలో మీకు 10వ వంతు కూడా లేదనిపిస్తోందని... అసలు మీరు ఆయనకే పుట్టారా అనిపిస్తోందని లేఖలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీ నాన్నగారితో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని... తొలుత ఆయనను విమర్శించినా, ఆ తర్వాత ఆయన అభిమానిగా మారానని చెప్పారు. ప్రతిపక్ష నాయకులపై అప్పుడప్పుడు ఆయన చేసే విమర్శలు ఎంత హుందాగా ఉండేవో ప్రజలందరికీ తెలుసని అన్నారు. "ప్రజల ఆరాధ్య నాయకుడైన ప్రతిపక్ష నాయకుడు పవన్ కల్యాణ్ పట్ల మీరు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను విన్నాక మిమ్మల్ని సినిమాల్లోని విలన్ పాత్రధారిగా వర్ణించబోవచ్చేమో అనిపిస్తోంది. చట్టపరంగా ఆయన ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే ప్రజలకు లేని అభ్యంతరం మీకెందుకు? ఏ కారణం చేతనైనా భార్యాభర్తలు చట్టపరంగా విడిపోయి, చట్టపరంగానే పెళ్లి చేసుకుంటే చట్టపరంగా తప్పేమిటి? ఉంచుకుంటే తప్పు కానీ. పవన్ పై బురద చల్లడానికి మరో కారణాలు లేకే ఇలాంటి చవకబారు కారణాలతోనే లబ్ధి పొందాలని మీరు చూస్తున్నట్టు ఉంది. మరోసారి చవకబారు విమర్శలు చేయక మీ నోరు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది. మాట్లాడితే పవన్ కల్యాణ్ ను చంద్రబాబుకు దత్తపుత్రుడు, ప్యాకేజీ అంటూ విమర్శిస్తూ ఉంటారు. మీరు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దత్తపుత్రుడిగా 2019 ఎన్నికలలో ఓటర్లను కొనుక్కునే నిమిత్తం కోట్లాది రూపాయల ప్యాకేజీ తీసుకుని ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణకు తాకట్టు పెట్టలేదా అని ప్రశ్నించాల్సి వస్తుంది. మీ ఈ చర్యకు మీరు ఓట్లకు నోట్లను ఇవ్వచూపిన ఓటర్లే ఇందుకు సాక్షులు కాదా? మీ తాత రాజారెడ్డి దగ్గర నుంచి మీ వరకు మీ కుటుంబం అందరికీ దోచుకోవడం, దాచుకోవడం అలవాటే కదా. కాదని చెప్పగల దమ్ముందా మీకు. లేక మీ అందరి అవినీతి చిట్టా అంతా మరోసారి ప్రజల ముందుకు తీసుకురమ్మంటారా? ఇకముందు ప్రతిపక్ష నాయకులపై ముఖ్యంగా పవన్ కల్యాణ్ పై అనవసరమైన దుర్భాషలాడటం మానుకుంటే బాగుపడతారు. ఒకటి అని నాలుగు అనిపించుకోవడం ఏ సలహాదారు నేర్పారు మీకు? ఇలాంటి తప్పుడు కూతలు మీతో మాట్లాడించి మిమ్మల్ని ముంచడానికే అనిపిస్తోంది. మంచిగా మాట్లాడి మంచి రోజులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. మీపై ఈ అభియోగాలు మోపవలసిన పరిస్థితి నాకు ఏర్పడినందుకు బాధగా ఉంది. అయినా తప్పనిసరి పరిస్థితి అయింది. ఇది ప్రజాభిప్రాయం కనుక. నాకు మొదటి నుంచి ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అలవాటు. వాళ్లు అధికార పక్ష నేత అయినా స్వపక్ష నేత అయినా తప్పంటూ ఉంటే వాళ్ల మొహం మీద కుండ బద్దలుకొట్టడం నా నైజం. సారీ" అంటూ తన లేఖలో హరిరామజోగయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. Quote
Techsas Posted July 4, 2023 Report Posted July 4, 2023 31 minutes ago, psycopk said: మీ నాన్నగారి హుందాతనంలో మీకు 10వ వంతు కూడా లేదనిపిస్తోంది!: జగన్ కు హరిరామజోగయ్య ఘాటు లేఖ 04-07-2023 Tue 11:39 | Both States చట్టపరంగా పవన్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా.. ప్రజలకు లేని అభ్యంతరం మీకెందుకన్న జోగయ్య కేసీఆర్ దత్తపుత్రుడిగా మీరు ప్యాకేజీ తీసుకోలేదా? అని నిలదీసిన వైనం మీ కుటుంబంలో అందరికీ దోచుకోవడం, దాచుకోవడం అలవాటేనని విమర్శ మీ అందరి అవినీతి చిట్టా అంతా మరోసారి ప్రజల ముందుకు తీసుకురమ్మంటారా? అని ప్రశ్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ, మాజీ హోం మంత్రి చేగొండి హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు. మీ నాన్న గారి హుందాతనంలో మీకు 10వ వంతు కూడా లేదనిపిస్తోందని... అసలు మీరు ఆయనకే పుట్టారా అనిపిస్తోందని లేఖలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీ నాన్నగారితో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని... తొలుత ఆయనను విమర్శించినా, ఆ తర్వాత ఆయన అభిమానిగా మారానని చెప్పారు. ప్రతిపక్ష నాయకులపై అప్పుడప్పుడు ఆయన చేసే విమర్శలు ఎంత హుందాగా ఉండేవో ప్రజలందరికీ తెలుసని అన్నారు. "ప్రజల ఆరాధ్య నాయకుడైన ప్రతిపక్ష నాయకుడు పవన్ కల్యాణ్ పట్ల మీరు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను విన్నాక మిమ్మల్ని సినిమాల్లోని విలన్ పాత్రధారిగా వర్ణించబోవచ్చేమో అనిపిస్తోంది. చట్టపరంగా ఆయన ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే ప్రజలకు లేని అభ్యంతరం మీకెందుకు? ఏ కారణం చేతనైనా భార్యాభర్తలు చట్టపరంగా విడిపోయి, చట్టపరంగానే పెళ్లి చేసుకుంటే చట్టపరంగా తప్పేమిటి? ఉంచుకుంటే తప్పు కానీ. పవన్ పై బురద చల్లడానికి మరో కారణాలు లేకే ఇలాంటి చవకబారు కారణాలతోనే లబ్ధి పొందాలని మీరు చూస్తున్నట్టు ఉంది. మరోసారి చవకబారు విమర్శలు చేయక మీ నోరు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది. మాట్లాడితే పవన్ కల్యాణ్ ను చంద్రబాబుకు దత్తపుత్రుడు, ప్యాకేజీ అంటూ విమర్శిస్తూ ఉంటారు. మీరు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దత్తపుత్రుడిగా 2019 ఎన్నికలలో ఓటర్లను కొనుక్కునే నిమిత్తం కోట్లాది రూపాయల ప్యాకేజీ తీసుకుని ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణకు తాకట్టు పెట్టలేదా అని ప్రశ్నించాల్సి వస్తుంది. మీ ఈ చర్యకు మీరు ఓట్లకు నోట్లను ఇవ్వచూపిన ఓటర్లే ఇందుకు సాక్షులు కాదా? మీ తాత రాజారెడ్డి దగ్గర నుంచి మీ వరకు మీ కుటుంబం అందరికీ దోచుకోవడం, దాచుకోవడం అలవాటే కదా. కాదని చెప్పగల దమ్ముందా మీకు. లేక మీ అందరి అవినీతి చిట్టా అంతా మరోసారి ప్రజల ముందుకు తీసుకురమ్మంటారా? ఇకముందు ప్రతిపక్ష నాయకులపై ముఖ్యంగా పవన్ కల్యాణ్ పై అనవసరమైన దుర్భాషలాడటం మానుకుంటే బాగుపడతారు. ఒకటి అని నాలుగు అనిపించుకోవడం ఏ సలహాదారు నేర్పారు మీకు? ఇలాంటి తప్పుడు కూతలు మీతో మాట్లాడించి మిమ్మల్ని ముంచడానికే అనిపిస్తోంది. మంచిగా మాట్లాడి మంచి రోజులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. మీపై ఈ అభియోగాలు మోపవలసిన పరిస్థితి నాకు ఏర్పడినందుకు బాధగా ఉంది. అయినా తప్పనిసరి పరిస్థితి అయింది. ఇది ప్రజాభిప్రాయం కనుక. నాకు మొదటి నుంచి ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అలవాటు. వాళ్లు అధికార పక్ష నేత అయినా స్వపక్ష నేత అయినా తప్పంటూ ఉంటే వాళ్ల మొహం మీద కుండ బద్దలుకొట్టడం నా నైజం. సారీ" అంటూ తన లేఖలో హరిరామజోగయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. How about Balio and pappu LOKESH ani @Vaampire12 bro asking to @csrcsr Quote
sarfaroshi Posted July 4, 2023 Report Posted July 4, 2023 37 minutes ago, psycopk said: మీ నాన్నగారి హుందాతనంలో మీకు 10వ వంతు కూడా లేదనిపిస్తోంది!: జగన్ కు హరిరామజోగయ్య ఘాటు లేఖ 04-07-2023 Tue 11:39 | Both States చట్టపరంగా పవన్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా.. ప్రజలకు లేని అభ్యంతరం మీకెందుకన్న జోగయ్య కేసీఆర్ దత్తపుత్రుడిగా మీరు ప్యాకేజీ తీసుకోలేదా? అని నిలదీసిన వైనం మీ కుటుంబంలో అందరికీ దోచుకోవడం, దాచుకోవడం అలవాటేనని విమర్శ మీ అందరి అవినీతి చిట్టా అంతా మరోసారి ప్రజల ముందుకు తీసుకురమ్మంటారా? అని ప్రశ్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ, మాజీ హోం మంత్రి చేగొండి హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు. మీ నాన్న గారి హుందాతనంలో మీకు 10వ వంతు కూడా లేదనిపిస్తోందని... అసలు మీరు ఆయనకే పుట్టారా అనిపిస్తోందని లేఖలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీ నాన్నగారితో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని... తొలుత ఆయనను విమర్శించినా, ఆ తర్వాత ఆయన అభిమానిగా మారానని చెప్పారు. ప్రతిపక్ష నాయకులపై అప్పుడప్పుడు ఆయన చేసే విమర్శలు ఎంత హుందాగా ఉండేవో ప్రజలందరికీ తెలుసని అన్నారు. "ప్రజల ఆరాధ్య నాయకుడైన ప్రతిపక్ష నాయకుడు పవన్ కల్యాణ్ పట్ల మీరు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను విన్నాక మిమ్మల్ని సినిమాల్లోని విలన్ పాత్రధారిగా వర్ణించబోవచ్చేమో అనిపిస్తోంది. చట్టపరంగా ఆయన ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే ప్రజలకు లేని అభ్యంతరం మీకెందుకు? ఏ కారణం చేతనైనా భార్యాభర్తలు చట్టపరంగా విడిపోయి, చట్టపరంగానే పెళ్లి చేసుకుంటే చట్టపరంగా తప్పేమిటి? ఉంచుకుంటే తప్పు కానీ. పవన్ పై బురద చల్లడానికి మరో కారణాలు లేకే ఇలాంటి చవకబారు కారణాలతోనే లబ్ధి పొందాలని మీరు చూస్తున్నట్టు ఉంది. మరోసారి చవకబారు విమర్శలు చేయక మీ నోరు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది. మాట్లాడితే పవన్ కల్యాణ్ ను చంద్రబాబుకు దత్తపుత్రుడు, ప్యాకేజీ అంటూ విమర్శిస్తూ ఉంటారు. మీరు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దత్తపుత్రుడిగా 2019 ఎన్నికలలో ఓటర్లను కొనుక్కునే నిమిత్తం కోట్లాది రూపాయల ప్యాకేజీ తీసుకుని ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణకు తాకట్టు పెట్టలేదా అని ప్రశ్నించాల్సి వస్తుంది. మీ ఈ చర్యకు మీరు ఓట్లకు నోట్లను ఇవ్వచూపిన ఓటర్లే ఇందుకు సాక్షులు కాదా? మీ తాత రాజారెడ్డి దగ్గర నుంచి మీ వరకు మీ కుటుంబం అందరికీ దోచుకోవడం, దాచుకోవడం అలవాటే కదా. కాదని చెప్పగల దమ్ముందా మీకు. లేక మీ అందరి అవినీతి చిట్టా అంతా మరోసారి ప్రజల ముందుకు తీసుకురమ్మంటారా? ఇకముందు ప్రతిపక్ష నాయకులపై ముఖ్యంగా పవన్ కల్యాణ్ పై అనవసరమైన దుర్భాషలాడటం మానుకుంటే బాగుపడతారు. ఒకటి అని నాలుగు అనిపించుకోవడం ఏ సలహాదారు నేర్పారు మీకు? ఇలాంటి తప్పుడు కూతలు మీతో మాట్లాడించి మిమ్మల్ని ముంచడానికే అనిపిస్తోంది. మంచిగా మాట్లాడి మంచి రోజులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. మీపై ఈ అభియోగాలు మోపవలసిన పరిస్థితి నాకు ఏర్పడినందుకు బాధగా ఉంది. అయినా తప్పనిసరి పరిస్థితి అయింది. ఇది ప్రజాభిప్రాయం కనుక. నాకు మొదటి నుంచి ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అలవాటు. వాళ్లు అధికార పక్ష నేత అయినా స్వపక్ష నేత అయినా తప్పంటూ ఉంటే వాళ్ల మొహం మీద కుండ బద్దలుకొట్టడం నా నైజం. సారీ" అంటూ తన లేఖలో హరిరామజోగయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. Everyday Telling SriRanga morals….like chaganti. posting such things…. Quote
dhuku Posted July 4, 2023 Report Posted July 4, 2023 1 hour ago, psycopk said: మీ నాన్నగారి హుందాతనంలో మీకు 10వ వంతు కూడా లేదనిపిస్తోంది!: జగన్ కు హరిరామజోగయ్య ఘాటు లేఖ 04-07-2023 Tue 11:39 | Both States చట్టపరంగా పవన్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా.. ప్రజలకు లేని అభ్యంతరం మీకెందుకన్న జోగయ్య కేసీఆర్ దత్తపుత్రుడిగా మీరు ప్యాకేజీ తీసుకోలేదా? అని నిలదీసిన వైనం మీ కుటుంబంలో అందరికీ దోచుకోవడం, దాచుకోవడం అలవాటేనని విమర్శ మీ అందరి అవినీతి చిట్టా అంతా మరోసారి ప్రజల ముందుకు తీసుకురమ్మంటారా? అని ప్రశ్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ, మాజీ హోం మంత్రి చేగొండి హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు. మీ నాన్న గారి హుందాతనంలో మీకు 10వ వంతు కూడా లేదనిపిస్తోందని... అసలు మీరు ఆయనకే పుట్టారా అనిపిస్తోందని లేఖలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీ నాన్నగారితో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని... తొలుత ఆయనను విమర్శించినా, ఆ తర్వాత ఆయన అభిమానిగా మారానని చెప్పారు. ప్రతిపక్ష నాయకులపై అప్పుడప్పుడు ఆయన చేసే విమర్శలు ఎంత హుందాగా ఉండేవో ప్రజలందరికీ తెలుసని అన్నారు. "ప్రజల ఆరాధ్య నాయకుడైన ప్రతిపక్ష నాయకుడు పవన్ కల్యాణ్ పట్ల మీరు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను విన్నాక మిమ్మల్ని సినిమాల్లోని విలన్ పాత్రధారిగా వర్ణించబోవచ్చేమో అనిపిస్తోంది. చట్టపరంగా ఆయన ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే ప్రజలకు లేని అభ్యంతరం మీకెందుకు? ఏ కారణం చేతనైనా భార్యాభర్తలు చట్టపరంగా విడిపోయి, చట్టపరంగానే పెళ్లి చేసుకుంటే చట్టపరంగా తప్పేమిటి? ఉంచుకుంటే తప్పు కానీ. పవన్ పై బురద చల్లడానికి మరో కారణాలు లేకే ఇలాంటి చవకబారు కారణాలతోనే లబ్ధి పొందాలని మీరు చూస్తున్నట్టు ఉంది. మరోసారి చవకబారు విమర్శలు చేయక మీ నోరు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది. మాట్లాడితే పవన్ కల్యాణ్ ను చంద్రబాబుకు దత్తపుత్రుడు, ప్యాకేజీ అంటూ విమర్శిస్తూ ఉంటారు. మీరు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దత్తపుత్రుడిగా 2019 ఎన్నికలలో ఓటర్లను కొనుక్కునే నిమిత్తం కోట్లాది రూపాయల ప్యాకేజీ తీసుకుని ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణకు తాకట్టు పెట్టలేదా అని ప్రశ్నించాల్సి వస్తుంది. మీ ఈ చర్యకు మీరు ఓట్లకు నోట్లను ఇవ్వచూపిన ఓటర్లే ఇందుకు సాక్షులు కాదా? మీ తాత రాజారెడ్డి దగ్గర నుంచి మీ వరకు మీ కుటుంబం అందరికీ దోచుకోవడం, దాచుకోవడం అలవాటే కదా. కాదని చెప్పగల దమ్ముందా మీకు. లేక మీ అందరి అవినీతి చిట్టా అంతా మరోసారి ప్రజల ముందుకు తీసుకురమ్మంటారా? ఇకముందు ప్రతిపక్ష నాయకులపై ముఖ్యంగా పవన్ కల్యాణ్ పై అనవసరమైన దుర్భాషలాడటం మానుకుంటే బాగుపడతారు. ఒకటి అని నాలుగు అనిపించుకోవడం ఏ సలహాదారు నేర్పారు మీకు? ఇలాంటి తప్పుడు కూతలు మీతో మాట్లాడించి మిమ్మల్ని ముంచడానికే అనిపిస్తోంది. మంచిగా మాట్లాడి మంచి రోజులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. మీపై ఈ అభియోగాలు మోపవలసిన పరిస్థితి నాకు ఏర్పడినందుకు బాధగా ఉంది. అయినా తప్పనిసరి పరిస్థితి అయింది. ఇది ప్రజాభిప్రాయం కనుక. నాకు మొదటి నుంచి ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అలవాటు. వాళ్లు అధికార పక్ష నేత అయినా స్వపక్ష నేత అయినా తప్పంటూ ఉంటే వాళ్ల మొహం మీద కుండ బద్దలుకొట్టడం నా నైజం. సారీ" అంటూ తన లేఖలో హరిరామజోగయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. pedhayana inka entha digajaruthavu.. ela vundae vaadivi ela aiythunnavu?? అసలు మీరు ఆయనకే పుట్టారా? maalokam madhav reddy ani thedlu vuntae.. idhi thappu personal vellodhu ani class peeki theds delete chesavu.. meeru correct ani support chesa... just compare ur prev theds.. corruption, polavaram,.. entha hundha ga mee posts vundevi... ippudu ela postlu pedthunnavu aa swathi chow alias swetha teddy laga aiythunnav - morphing photos pettu thatha.. Frustation pothadhi to say this.. Hope ur future theds are worthy on corruption or current news not on personal, say as an inspiration for fellow DB's 1 Quote
dhuku Posted July 4, 2023 Report Posted July 4, 2023 @psycopk pedhayana.... appudu yedchavu gaa thatha... ippudu Ethics mataladu thatha Quote
jaathiratnalu Posted July 4, 2023 Report Posted July 4, 2023 CBN ni anappudu fight chesavu agreed mari nuvvu ippudu same allegations on Jagga how this is correct , Nuvvu cheste samsaram pakkonodu cheste .... Pavan Kalyan ni meeru istam vachnattu tittaru 2019 elections before malli ippudu supporting .. Siggu vundali ila support cheyadaniki ninna vere topic lo nenu news follow avutam ledu annavu mari ippudu idi news kada maintain some decency man according to your age . leaders chebutaru follow aye vallamu manamu koddiga manasakhito pani cheyali peddarikam chese panulu to vastundi age to kaadu Quote
nokia123 Posted July 4, 2023 Report Posted July 4, 2023 Masalayana bathroom ki poda? Ye dhairyam tho ittanti comments sesthundu…. Oh my babai Quote
psycopk Posted July 4, 2023 Author Report Posted July 4, 2023 Others who are crying on me … naa meda padi edustaru enti ra ayya.. news post chesanu ante… adu evadiki pudite naku enti.. naa state naku mukhyam.. daridrudu oka project kataledu.. oka company tesuku raledu.. ade naa kopam anta.. 1 Quote
ramborajkumaran Posted July 4, 2023 Report Posted July 4, 2023 3 minutes ago, psycopk said: Others who are crying on me … naa meda padi edustaru enti ra ayya.. news post chesanu ante… adu evadiki pudite naku enti.. naa state naku mukhyam.. daridrudu oka project kataledu.. oka company tesuku raledu.. ade naa kopam anta.. Lol Quote
psycopk Posted July 4, 2023 Author Report Posted July 4, 2023 This is the AP jagan created https://www.instagram.com/reel/CuRcbsCqoSd/?igshid=MzRlODBiNWFlZA== Quote
psycopk Posted July 4, 2023 Author Report Posted July 4, 2023 https://www.instagram.com/reel/CuMl-vWp7ip/?igshid=MzRlODBiNWFlZA== Quote
HER00 Posted July 4, 2023 Report Posted July 4, 2023 5 hours ago, dhuku said: pedhayana inka entha digajaruthavu.. ela vundae vaadivi ela aiythunnavu?? అసలు మీరు ఆయనకే పుట్టారా? maalokam madhav reddy ani thedlu vuntae.. idhi thappu personal vellodhu ani class peeki theds delete chesavu.. meeru correct ani support chesa... just compare ur prev theds.. corruption, polavaram,.. entha hundha ga mee posts vundevi... ippudu ela postlu pedthunnavu aa swathi chow alias swetha teddy laga aiythunnav - morphing photos pettu thatha.. Frustation pothadhi to say this.. Hope ur future theds are worthy on corruption or current news not on personal, say as an inspiration for fellow DB's Areree okka jesus jagga gurunchi intha raasinavaa? Pakka rice bags 4 hours ago, BeerBob123 said: Surredu saying Hi Quote
HER00 Posted July 4, 2023 Report Posted July 4, 2023 3 hours ago, jaathiratnalu said: CBN ni anappudu fight chesavu agreed mari nuvvu ippudu same allegations on Jagga how this is correct , Nuvvu cheste samsaram pakkonodu cheste .... Pavan Kalyan ni meeru istam vachnattu tittaru 2019 elections before malli ippudu supporting .. Siggu vundali ila support cheyadaniki ninna vere topic lo nenu news follow avutam ledu annavu mari ippudu idi news kada maintain some decency man according to your age . leaders chebutaru follow aye vallamu manamu koddiga manasakhito pani cheyali peddarikam chese panulu to vastundi age to kaadu Lol nee compulsion ki joharlu Quote
psycopk Posted July 4, 2023 Author Report Posted July 4, 2023 Volunteers running belt shops https://www.instagram.com/reel/CuCNITYpI84/?igshid=MzRlODBiNWFlZA== Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.