psycopk Posted July 11, 2023 Report Share Posted July 11, 2023 Anil Ambani: అంబానీ పవర్ ప్లాంట్ను కొనుగోలు చేసేందుకు అదానీ ఆసక్తి! 11-07-2023 Tue 22:31 | Business అనిల్ కు చెందిన బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ కొనుగోలుకు గౌతమ్ అదానీ తీసుకున్న రుణాలు చెల్లించని కారణంగా పవర్ ప్లాంట్ వేలానికి బ్యాంకులు సిద్ధం బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులో పరిధి విస్తరించేందుకు అదానీకి అవకాశం అనిల్ అంబానీకి చెందిన బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ ను గౌతమ్ అదానీ కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. మధ్య భారతంలో 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ కొనుగోలుకు అదానీ గ్రూప్ తీవ్ర ప్రయత్నం చేస్తోందని తెలిపింది. అయితే తీవ్ర పోటీ నెలకొనవచ్చునని పేర్కొంది. ప్రస్తుతం విదర్భ ఇండస్ట్రీస్ 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ను నిర్వహిస్తోంది. పవర్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ వివిధ బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంది. వీటిని చెల్లించని కారణంగా బ్యాంకులు పవర్ ప్లాంటును వేలం వేసేందుకు సిద్ధమయ్యాయి. అనిల్ అంబానీకి చెందిన పవర్ ప్లాంట్ ను కొనుగోలు చేయడం ద్వారా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులో తన పరిధిని విస్తరించాలని అదానీ గ్రూప్ భావిస్తోంది. ఈ ప్లాంట్ ను తిరిగి దక్కించుకునేందుకు అనిల్ అంబానీ కూడా వేలంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 11, 2023 Author Report Share Posted July 11, 2023 Ports aainai.. dairy aaindi.. contracts ani aainai.. inka next jaggadi financial back bone.. power plants Quote Link to comment Share on other sites More sharing options...
Vaaampire Posted July 11, 2023 Report Share Posted July 11, 2023 Whats the status of adani datacentre? Quote Link to comment Share on other sites More sharing options...
Netflixmovieguz Posted July 11, 2023 Report Share Posted July 11, 2023 1 minute ago, Vaaampire said: Whats the status of adani datacentre? Jaggadd ochhadani adani investment halted. Raaboyedi cbn, investment’s will line up anntona @futureofandhra 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
bharathicement Posted July 11, 2023 Report Share Posted July 11, 2023 1 hour ago, psycopk said: Ports aainai.. dairy aaindi.. contracts ani aainai.. inka next jaggadi financial back bone.. power plants appati dhaaka yendhuku anna.. Modi and Jaishankar iddaru International level lo cheesthunna extras ki... USA+UK+EU+Aus+NZ andharoo kalisi bomb lagadhengutaaru.. Hindenburg is just the tip of the iceberg. Quote Link to comment Share on other sites More sharing options...
pichhipullayya Posted July 11, 2023 Report Share Posted July 11, 2023 32 minutes ago, bharathicement said: appati dhaaka yendhuku anna.. Modi and Jaishankar iddaru International level lo cheesthunna extras ki... USA+UK+EU+Aus+NZ andharoo kalisi bomb lagadhengutaaru.. Hindenburg is just the tip of the iceberg. UK inka super power ani feel avadam oka joke. Ravi eppudoo astaminchindi brother... Quote Link to comment Share on other sites More sharing options...
dewarist Posted July 12, 2023 Report Share Posted July 12, 2023 India becoming USA "United States Of Adani" Quote Link to comment Share on other sites More sharing options...
Thokkalee Posted July 12, 2023 Report Share Posted July 12, 2023 Will he buy the Sakshi news paper too? Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted July 12, 2023 Report Share Posted July 12, 2023 1 minute ago, dewarist said: India becoming USA "United States Of Adani" bro recently i finished this book in telugu version...if you have time...read this book... "chronicles of economic hit man"....i highly recommend.... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.