dasari4kntr Posted July 13, 2023 Report Posted July 13, 2023 to bring balance… మనం భూమి మీద నిలుచున్నాం అంటే అది ఉత్తర దక్షిణ దృవాల balance వల్ల… సూర్యుడే కొన్ని రోజులు భూమద్యరేఖ కి కొన్ని రోజులు ఉత్తరంగా కొన్ని రోజులు దక్షిణంగా ఉదయించి భూమిని మొత్తం balance చేస్తున్నాడు… ఇక మన ప్రకృతిలో ఒక ఆహార గొలుసు ప్రకృతి సిద్దంగా ఉంది…మాంసాన్ని తినే జంతువులు కొన్ని, మొక్కలని జంతువులు కొన్ని ఉన్నాయి..మనిషి కూడా అంతే..ఏ జంతువైనా/మనిషైనా ఏది తిన్నా అది కూడా ప్రకృతి సిద్దమైన balance…అంతే కాని సింహానికి చదువు చెప్పి డిగ్రీ ఇచ్చి దానికి మాంసం తినడం తప్పు అని చెప్పగలమా..? అలా చెప్తే అది ఖచ్చితంగా ప్రకృతిని అవమానించినట్టే…it’s imbalance.. సరే ఈ balance ని మన రాజకీయలకి తీసుకొద్దాం… ప్రముఖ philosopher హేగల్ తన dialectics లో చెప్పినట్టు…ప్రకృతిలో ప్రతి వ్యక్తి/ వ్యవస్ధ /జీవిం.. మనుగడకి ఒక formula ఉంటుంది… thesis + anti thesis = synthesis ఒక భావం + దాని విరుద్ద భావం = రెండిటి సమన్వయం… అదెలా అంటే గతంలో అప్పటి వరకు ఫ్రాన్స్ లో ఉన్న రాజరికం (thesis) దానిపై ఉద్యమం anti thesis (french revolution)…దాని తర్వాత పరిణామాలు synthesis (సమన్వయం) …ఎందుకంటే దాని నుంచి అప్పుడే పుట్టిన LEFT WING, RIGHT WING, DEMOCRACY లాంటి పదాల్లో ఇప్పటి సమాజం బ్రతుకుతుంది… ఈ సోదంతా ఎందుకంటే ….మన దేశం పురోగతి జరగాలంటే ….మీకు నచ్చిన వాళ్ళు గెలిచి ఏక చత్రాదిపత్యం చేస్తే సరిపోదు…మదం ఎక్కిన గజాల మదం దించే అంకుశంలా opposition ఉండాలి …that brings the balance. in society.. కానీ మన కేంద్రం, రెండు తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే …మదమెక్కిన ఏనుగులే ఉన్నాయి…కానీ అంకుశాలు లేవు…its imbalance in society… 2 Quote
HEROO Posted July 13, 2023 Report Posted July 13, 2023 Agreed anna anduke janasena ki vote veyyandi PK ni assembly pampandi e lokesh cbn cheppina patinchukune nadhudu karuvayyadu Quote
dasari4kntr Posted July 13, 2023 Author Report Posted July 13, 2023 Just now, HEROO said: Agreed anna anduke janasena ki vote veyyandi PK ni assembly pampandi e lokesh cbn cheppina patinchukune nadhudu karuvayyadu yes…i am always opposition favorite… in future if ycp or bjp in opposition…my stand is same…i was like this in before 2014 also… 1 Quote
dasari4kntr Posted July 13, 2023 Author Report Posted July 13, 2023 3 minutes ago, HEROO said: Agreed anna anduke janasena ki vote veyyandi PK ni assembly pampandi e lokesh cbn cheppina patinchukune nadhudu karuvayyadu when i started in this db i was janasena supporter..but i separated from that because of his alliances… lets see… Quote
HEROO Posted July 13, 2023 Report Posted July 13, 2023 3 minutes ago, dasari4kntr said: yes…i am always opposition favorite… in future if ycp or bjp in opposition…my stand is same…i was like this in before 2014 also… Ade concept vundali e politicians tho lekunte nethina ekki kusuntsru evadu power lo vinte valani dum cheyyali politician fans are more dangerous to society than movie hero fans Quote
HEROO Posted July 13, 2023 Report Posted July 13, 2023 1 minute ago, dasari4kntr said: when i started in this db i was janasena supporter..but i separated from that because of his alliances… lets see… Me also similar concept nepotism in politics is more dangerous than nepotism in movies always new party’s should be welcomed by people … manollu antha easy ga mararu Quote
Guest Posted July 13, 2023 Report Posted July 13, 2023 3 minutes ago, dasari4kntr said: to bring balance… మనం భూమి మీద నిలుచున్నాం అంటే అది ఉత్తర దక్షిణ దృవాల balance వల్ల… సూర్యుడే కొన్ని రోజులు భూమద్యరేఖ కి కొన్ని రోజులు ఉత్తరంగా కొన్ని రోజులు దక్షిణంగా ఉదయించి భూమిని మొత్తం balance చేస్తున్నాడు… ఇక మన ప్రకృతిలో ఒక ఆహార గొలుసు ప్రకృతి సిద్దంగా ఉంది…మాంసాన్ని తినే జంతువులు కొన్ని, మొక్కలని జంతువులు కొన్ని ఉన్నాయి..మనిషి కూడా అంతే..ఏ జంతువైనా/మనిషైనా ఏది తిన్నా అది కూడా ప్రకృతి సిద్దమైన balance…అంతే కాని సింహానికి చదువు చెప్పి డిగ్రీ ఇచ్చి దానికి మాంసం తినడం తప్పు అని చెప్పగలమా..? అలా చెప్తే అది ఖచ్చితంగా ప్రకృతిని అవమానించినట్టే…it’s imbalance.. సరే ఈ balance ని మన రాజకీయలకి తీసుకొద్దాం… ప్రముఖ philosopher హేగల్ తన dialectics లో చెప్పినట్టు…ప్రకృతిలో ప్రతి వ్యక్తి/ వ్యవస్ధ /జీవిం.. మనుగడకి ఒక formula ఉంటుంది… thesis + anti thesis = synthesis ఒక భావం + దాని విరుద్ద భావం = రెండిటి సమన్వయం… అదెలా అంటే గతంలో అప్పటి వరకు ఫ్రాన్స్ లో ఉన్న రాజరికం (thesis) దానిపై ఉద్యమం anti thesis (french revolution)…దాని తర్వాత పరిణామాలు synthesis (సమన్వయం) …ఎందుకంటే దాని నుంచి అప్పుడే పుట్టిన LEFT WING, RIGHT WING, DEMOCRACY లాంటి పదాల్లో ఇప్పటి సమాజం బ్రతుకుతుంది… ఈ సోదంతా ఎందుకంటే ….మన దేశం పురోగతి జరగాలంటే ….మీకు నచ్చిన వాళ్ళు గెలిచి ఏక చత్రాదిపత్యం చేస్తే సరిపోదు…మదం ఎక్కిన గజాల మదం దించే అంకుశంలా opposition ఉండాలి …that brings the balance. in society.. కానీ మన కేంద్రం, రెండు తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే …మదమెక్కిన ఏనుగులే ఉన్నాయి…కానీ అంకుశాలు లేవు…its imbalance in society… మన దేశం లో మదమెక్కిన కేంద్ర ఉంది అలాగే మదమెక్కిన ప్రతిపక్షం కూడా ఉంది. కొన్ని కుల ఆధారిత ప్రాంతీయ పార్టీలు అధికారం లో లేకపోయేటప్పటికీ కులవ్యాధిగ్రస్తులు అనుభవించే ప్రతికూల అనుభవమన్నమాట! అంతే కానీ ఈ దేశం లో ఇప్పటికైతే ఆరోగ్యకరమైన రాజ్యాంగ సమతుల్యం ఉంది. ఒకప్పటి నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాల లాగ మితిమీరిన కేంద్రాధిపత్యం ఇప్పుడు లేదు. నువ్వు చెప్పేది బహుశా 2026 delimitation తరువాత వస్తుంది. వచ్చిన ఎవ్వరేం చెయ్యలేరు. అది రాజ్యాంగ ఆవశ్యకత! దీని వల్ల కొన్ని కుల ఆధారిత ప్రాంతీయ పార్టీలకి రాజయకీయ మనుగడ ప్రస్నార్ధకం గా మారే ప్రమాదం ఉంది తప్పితే జాతీయ పార్టీలకి ఎటువంటి అపాయము లేదు. ఇక్కడ ఈ కుల ప్రాంతీయ పార్టీలు పిల్ల కాలువల వంటివి! అవి ఎప్పటికి కైనా జాతీయ పార్టీలు అంటే నదులలో కలసిపోవాలి! Quote
dasari4kntr Posted July 13, 2023 Author Report Posted July 13, 2023 10 minutes ago, rushmore said: మన దేశం లో మదమెక్కిన కేంద్ర ఉంది అలాగే మదమెక్కిన ప్రతిపక్షం కూడా ఉంది. కొన్ని కుల ఆధారిత ప్రాంతీయ పార్టీలు అధికారం లో లేకపోయేటప్పటికీ కులవ్యాధిగ్రస్తులు అనుభవించే ప్రతికూల అనుభవమన్నమాట! అంతే కానీ ఈ దేశం లో ఇప్పటికైతే ఆరోగ్యకరమైన రాజ్యాంగ సమతుల్యం ఉంది. ఒకప్పటి నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాల లాగ మితిమీరిన కేంద్రాధిపత్యం ఇప్పుడు లేదు. నువ్వు చెప్పేది బహుశా 2026 delimitation తరువాత వస్తుంది. వచ్చిన ఎవ్వరేం చెయ్యలేరు. అది రాజ్యాంగ ఆవశ్యకత! దీని వల్ల కొన్ని కుల ఆధారిత ప్రాంతీయ పార్టీలకి రాజయకీయ మనుగడ ప్రస్నార్ధకం గా మారే ప్రమాదం ఉంది తప్పితే జాతీయ పార్టీలకి ఎటువంటి అపాయము లేదు. ఇక్కడ ఈ కుల ప్రాంతీయ పార్టీలు పిల్ల కాలువల వంటివి! అవి ఎప్పటికి కైనా జాతీయ పార్టీలు అంటే నదులలో కలసిపోవాలి! ప్రాంతీయ పార్టీలు పిల్ల కాలువలైతే…జాతీయ పార్టీలు మురుగు కాలువలే అవుతాయి..ఎందుకంటే …అవి కలుపుకునేది ఈ పిల్లకాలువలనే…పిల్ల కాలువ లేకుంటే జాతీయ మురుగు కాలువ ఎండిపోతుంది.. Quote
dasari4kntr Posted July 13, 2023 Author Report Posted July 13, 2023 7 minutes ago, rushmore said: మన దేశం లో మదమెక్కిన కేంద్ర ఉంది అలాగే మదమెక్కిన ప్రతిపక్షం కూడా ఉంది. కొన్ని కుల ఆధారిత ప్రాంతీయ పార్టీలు అధికారం లో లేకపోయేటప్పటికీ కులవ్యాధిగ్రస్తులు అనుభవించే ప్రతికూల అనుభవమన్నమాట! అంతే కానీ ఈ దేశం లో ఇప్పటికైతే ఆరోగ్యకరమైన రాజ్యాంగ సమతుల్యం ఉంది. ఒకప్పటి నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాల లాగ మితిమీరిన కేంద్రాధిపత్యం ఇప్పుడు లేదు. నువ్వు చెప్పేది బహుశా 2026 delimitation తరువాత వస్తుంది. వచ్చిన ఎవ్వరేం చెయ్యలేరు. అది రాజ్యాంగ ఆవశ్యకత! దీని వల్ల కొన్ని కుల ఆధారిత ప్రాంతీయ పార్టీలకి రాజయకీయ మనుగడ ప్రస్నార్ధకం గా మారే ప్రమాదం ఉంది తప్పితే జాతీయ పార్టీలకి ఎటువంటి అపాయము లేదు. ఇక్కడ ఈ కుల ప్రాంతీయ పార్టీలు పిల్ల కాలువల వంటివి! అవి ఎప్పటికి కైనా జాతీయ పార్టీలు అంటే నదులలో కలసిపోవాలి! మదమెక్కిన ప్రతిపక్షమే ఉంటే…చిన్న తప్పుకి suspend అయ్యి కూర్చునేది కాదు… Quote
Guest Posted July 13, 2023 Report Posted July 13, 2023 5 minutes ago, dasari4kntr said: మదమెక్కిన ప్రతిపక్షమే ఉంటే…చిన్న తప్పుకి suspend అయ్యి కూర్చునేది కాదు… చిన్న తప్పులు పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి. నువ్వు ఉద్దేశిస్తున్న తప్పు చిన్నదేం కాదు. అది మదమెక్కిన ప్రతిపక్ష నాయకుడి అహంకారానికి నిదర్శనం. Quote
dasari4kntr Posted July 13, 2023 Author Report Posted July 13, 2023 3 minutes ago, rushmore said: చిన్న తప్పులు పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి. నువ్వు ఉద్దేశిస్తున్న తప్పు చిన్నదేం కాదు. అది మదమెక్కిన ప్రతిపక్ష నాయకుడి అహంకారానికి నిదర్శనం. అంత తప్పు ఎందో ఒక సారి చెప్పు…? నేనూ తెలుసుకుంటా…? నీకు, నీ AI కి కూడా బోలెడంత information ఇస్తా…ఎన్ని తప్పులు ఎన్ని ఎవరి ఆద్వర్యంలో జరిగాయో… Quote
Guest Posted July 13, 2023 Report Posted July 13, 2023 12 minutes ago, dasari4kntr said: ప్రాంతీయ పార్టీలు పిల్ల కాలువలైతే…జాతీయ పార్టీలు మురుగు కాలువలే అవుతాయి..ఎందుకంటే …అవి కలుపుకునేది ఈ పిల్లకాలువలనే…పిల్ల కాలువ లేకుంటే జాతీయ మురుగు కాలువ ఎండిపోతుంది.. నదులు జీవరాశులకు ప్రాణప్రదం అని ఎందుకంటారంటే అవి స్వఛ్చమైన నీటిమట్టాలు కాబట్టి! పిల్లకాలువల మలినాన్ని కూడా అవి గ్రహించి మంచి నీటి గా మార్చే ఒక సహజ సిద్ధమైన ప్రక్రియ! ఒక్కోసారి పిల్లకాలువ మలినం కూడా నదులలో కలిసి నదులు మలినం అవుతూ ఉంటాయి. పిల్ల కాలువల మలినం అంత ప్రమాదకరం కాబట్టి! Quote
Guest Posted July 13, 2023 Report Posted July 13, 2023 2 minutes ago, dasari4kntr said: అంత తప్పు ఎందో ఒక సారి చెప్పు…? నేనూ తెలుసుకుంటా…? నీకు, నీ AI కి కూడా బోలెడంత information ఇస్తా…ఎన్ని తప్పులు ఎన్ని ఎవరి ఆద్వర్యంలో జరిగాయో… నువ్వు ఎంత సమాచారాన్ని ఇచ్చినా అది మంచి సమాచారం కాకపోతే అది ఎందుకూ ఉపయోగ పడదు. గంగిగోవు పాలు గరిటడైన చాలు! Quote
Tryad Posted July 13, 2023 Report Posted July 13, 2023 38 minutes ago, dasari4kntr said: yes…i am always opposition favorite… in future if ycp or bjp in opposition…my stand is same…i was like this in before 2014 also… that's why you are a dumbfcuk. hindutva enabler. Quote
dasari4kntr Posted July 13, 2023 Author Report Posted July 13, 2023 Just now, rushmore said: నదులు జీవరాశులకు ప్రాణప్రదం అని ఎందుకంటారంటే అవి స్వఛ్చమైన నీటిమట్టాలు కాబట్టి! పిల్లకాలువల మలినాన్ని కూడా అవి గ్రహించి మంచి నీటి గా మార్చే ఒక సహజ సిద్ధమైన ప్రక్రియ! ఒక్కోసారి పిల్లకాలువ మలినం కూడా నదులలో కలిసి నదులు మలినం అవుతూ ఉంటాయి. పిల్ల కాలువల మలినం అంత ప్రమాదకరం కాబట్టి! అవునా..ఆహో శకుంతలా ఇది విన్నారా… అందులకే శకుంతలా చలన చిత్రం పెద్ద ఫ్లాపు అయినదా…హతవిధిః… spamming చేసింది చాలుగాని…నువ్వు చెప్పాల్సింది ఏదైనా ఉంటి సూటిగా చెప్పు సుత్తి లేకుండా… Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.