nuvvu_naakina_paalem Posted July 14, 2023 Author Report Posted July 14, 2023 10 hours ago, Sanjiv said: I'm an American. I'll proudly skip it and save my precious time 10 hours ago, Truth_Holds said: ఒక సీక్రెట్ మిషన్ మీద బోర్డర్ దాటి, శత్రు దేశంలోకి రహస్యంగా ప్రవేశించాలంటే సన్నివేశాలు ఎంత ఉత్కంఠకరంగా సాగాలి?. కానీ ఆ ఉత్కంఠత ఈ సినిమాలో కనిపించదు. క్రికెట్ ఆడుతుంటే పక్కింట్లో బాల్ పడితే దొంగచాటుగా గోడదూకి వెళ్లి తెచ్చుకున్నంత తేలికగా, శత్రు దేశంలోకి ప్రవేశిస్తారు. అక్కడ హాస్యసన్నివేశాలు లేనప్పటికీ మనకి నవ్వొస్తుంది అంటే, ఆ సన్నివేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఓ దేశభక్తి సినిమా చూసేటప్పుడు మనం రోమాలు నిక్కబోడుచుకునే సన్నివేశాలు ఆశిస్తాం. కానీ ఇందులో సన్నివేశాలు, సంభాషణలు, నటీనటుల హావభావాలు అన్నీ కూడా నవ్వు తెప్పించేలా ఉన్నాయి Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.