Jump to content

Recommended Posts

Posted


స్థలం : పాత గాజువాక జంక్షన్, 60 ఫీట్ రోడ్డులో..

 

 

 

 

  • Like 1
  • Haha 1
Posted

నేను సినిమాలు ఆపడానికి సిద్దంగా ఉన్నాను, కానీ నాకు వేరే సంపాదన లేదు, అందుకని కొద్దిపాటి సమయం సినిమాలు చేస్తున్నాను, ఆ సంపాదనతో, కొంతమంది ఇచ్చిన విరాళాలతో పార్టీ నడుపుతున్నాను, ఏ దోపిడీలు చేయలేదు - గాజువాక లో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.

  • Haha 1
Posted

ఈ MP కుటుంబ సభ్యులను, ఆడిటర్ ను ఇంట్లో కిడ్నాప్ చేసి రౌడీ షీటర్ బెదిరిస్తే ఏం చేయలేకపోయాడు. ప్రభుత్వానికి, పోలీసులకు తెలియకుండా జరిగిందా? ఇక్కడ వ్యాపారం చేయలేను, హైదరాబాద్ వెళ్తా అంటాడు, అలాంటప్పుడు ఇకక్డ ఎందుకు నువ్వు MP గా- గాజువాక లో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
 


 

ఎక్కడైనా ఆస్తి డెవలప్ చేస్తే 30% ఓనర్ కు, 70 శాతం బిల్డర్ కు వెళుతుంది. కానీ ఈ MP MVV సత్యనారాయణ కూర్మనపాలెంలో బెదిరించి 99% బిల్డర్ కు, 0.96% ఓనర్ కు ఇచ్చి దోపిడీ చేశాడు - గాజువాక లో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.

Posted
Just now, Netflixmovieguz said:

Realityyy

Prathi sari okela vundadu 

come out of dreams

 

Posted

జగన్ @ysjagan రుషికొండ లో నువ్వు చేస్తున్నది వోల్టా యాక్ట్ ను ఉల్లంఘన.
• సిరిపురం జంక్షన్ వద్ద రౌడీ షీటర్ MP క్రిష్టియన్ భూములు ఆక్రమించుకున్నాడు. 4 అంతస్తులకు పర్మిషన్ తీసుకుని 26 అంతస్థులు కడుతున్నారు. 
• MP MVV కడుతున్న అక్రమ కట్టడంలో దయచేసి ఎవరూ ఫ్లాట్స్ కొనకండి, ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం రాగానే కూల్చేస్తాం - గాజువాక లో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.

Posted

13,372 మంది సర్పంచులకు నా మాట

పార్టీలకు అతీతంగా మీరు స్థానిక సమస్యలు, కాలుష్యం, అభివృద్ది కోసం నిలబడండి, మీకు నిధులు వచ్చేలా కేంద్రంతో మాట్లాడుతాను - గాజువాక లో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.

 

Posted

3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వారి డేటా జనసేన బయటకు తీసుకొచ్చింది, ప్రభుత్వం పట్టించుకోకపోతే వారికి కోట్ల రూపాయలు ఇచ్చాం - గాజువాక లో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
 

Posted

వివేకానంద రెడ్డి ని చంపేసి ఆ కేసు మా మీదకు, మా కుటుంబ సభ్యుల మీదకు రాకూడదు అని కాళ్ళు పట్టుకుంటే ఇంకా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం మాట్లాడుతారు ఈ @ysjagan - గాజువాక లో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
 

Posted

జనసేన ప్రభుత్వం అధికారం లోకి వేస్తే విశాఖలో IT ఇండస్ట్రీ డెవలప్ చేస్తాం. 3 ఏళ్లలో IT రంగాన్ని వృద్ధిలోకి తీసుకొస్తాం, యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇస్తున్నాను - గాజువాక లో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...