Jump to content

Recommended Posts

Posted

ఈ మధ్య అమెరికా అంటే చాలు చాలా మంది హీరోయిన్లు భయపడుతున్నారని టాలీవుడ్లో  కన్నా అమెరికాలోని మన జనాల మధ్య ఎక్కువ గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేని వారిని కొందరిని అమెరికాలోని మన జనాలు కొందరు ఏదో విధంగా బుట్టలోకి లాగుతున్నారని వినికిడి. అలా తమ బుట్టలో పడిన వారికి డబ్బు ఆశ చూపి, అమెరికాకు రప్పిస్తున్నారు. అదే సమయంలో తమకు ఆంధ్రలో పనులున్న రాజకీయ జనాలకు వీళ్లను ఎరవేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదేమీ కొత్త కార్యక్రమం కాదని, అయితే ఇటీవల మరీ ఎక్కువైపోయిందని అమెరికాలోని మన తెలుగు జనాల ద్వారా వినిపిస్తున్న సమాచారం. పాపం, అవసరాల కోసం లొంగిన వారికి వస్తున్నది రోజుకు లక్ష నుంచి రెండు లక్షలే. కానీ వీళ్లను అడ్డం పెట్టుకుని పని చేసుకుంటున్నవారి పైరవీల విలువ మాత్రం కోట్లలో వుంటోంది.

ఇదిలా వుంటే ఇటీవల ఓ గమ్మత్తయిన సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. మళయాలం నుంచి ఈ మధ్యనే తెలుగులో అడుగుపెట్టి, రెండు మూడు సినిమాలు చేసిన ఓ అమ్మాయి అమెరికా టూర్ కు వెళ్లింది.

ఒక్కో ఊరు చూసుకుంటూ చివరగా ఒక్క ఊరు ఉందీ అనగా, ఈ అమెరికా ‘పెద్ద మనుషుల’ నుంచి మహిళా మధ్యవర్తుల ద్వారా ఎంక్వయిరీ వచ్చిందట. ‘అమ్మడు ఫ్లెక్సిబుల్ యేనా’ అని. అంటే దాని అర్థం ఎంతయినా తీసుకోవచ్చేమో? ఈ సంగతి ఆ హీరోయిన్ కు తెలియగానే, మిగిలిన టూర్ అంతా క్యాన్సిల్ చేసుకుని, ఇండియాకు పరుగెత్తుకొచ్చిందట.

మరీ ఇలాంటి వ్యవహారాలు ఎక్కువైపోతే మన సినిమా జనాలు అమెరికా వెళ్లడానికే భయపడతారేమో? ఎందుకంటే మంచిగా వెళ్లినా, మచ్చపడేంతగా పొల్యూట్ చేస్తున్నారు వాతావరణాన్ని, మన అమెరికా పెద్దలు కొందరు.

Posted
1 hour ago, HER0 said:

^^

Chala patha news anukunta idi…

Posted
4 hours ago, HER0 said:

Its been in practice since very long time in India no? Dikki balisina batch ki dabbulu ekkuvai ila ikkda kuda chestunnar ..

Posted
On 8/17/2023 at 7:38 PM, SaradaChinnodu said:

adigithey tappe Mundi bro...istam unte vastharu....lekunte le....vomerica lo antha professionals kadha ani @pichi pullaya @Sucker bro telling...

Ok

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...