Jump to content

Recommended Posts

Posted

మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది. ఇది తనన కలల ప్రాజెక్ట్‌ అని విష్ణు తెలిపారు

హైదరాబాద్‌: నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం శ్రీకాళహస్తిలో జరిగింది. ఈ సినిమాకు ‘కన్నప్ప’ (kannappa) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 

హిందీలో మహాభారతం సిరీస్‌ను రూపొందించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ ఈ ‘కన్నప్ప’ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా రానుంది. ఇక దీన్ని అవా ఎంటర్‌ టైనర్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ నటుడు మోహన్‌ బాబు (Mohan Babu) నిర్మించనున్నారు. ఇందులో మంచు విష్ణు సరసన కృతి సనన్‌ సోదరి నుపుర్‌ సనన్‌ నటిస్తున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘‘అత్యంత భారీ బడ్జెట్‌తో, ఉన్నతమైన సాంకేతిక అంశాలతో ‘భక్త కన్నప్ప’ రూపొందిస్తున్నాం. కన్నప్ప భక్తిని ఈ సినిమాలో చూపించనున్నాం. సింగిల్‌ షెడ్యూల్‌లోనే సినిమా షూటింగ్‌ మొత్తాన్ని పూర్తి చేస్తాం. చిత్ర పరిశ్రమలో ఉన్న గొప్ప నటీనటులు ఇందులో నటించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అని అన్నారు. ఇక ఈ సినిమాకు పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయి మాధవ్‌, తోట ప్రసాద్‌ తదితరులు పనిచేస్తున్నారు.

Posted
50 minutes ago, r2d2 said:

Reమేకుల సీజన్ నడుస్తోంది...

telugu-funny.gif

Posted
1 hour ago, r2d2 said:

Reమేకుల సీజన్ నడుస్తోంది...

 

56 minutes ago, rushmore said:

telugu-funny.gif

 

 

 

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...