Jump to content

Recommended Posts

Posted

మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలుస్తా..

వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచే తాను పోటీ చేయనున్నట్లు లోకేశ్‌ తెలిపారు. మంగళగిరి కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలిచేది తానేనని చెప్పారు. వైకాపా పాలనలో పరిశ్రమలేవీ రాష్ట్రానికి రావట్లేదు.. ఉన్నవి కూడా తరలిపోతున్నాయని విమర్శించారు. 

Posted
Just now, rushmore said:

మాలోకం: "నాన్నారు, నాన్నారు పోతాని అంకుల్ మీద "కరువు"నష్టం దావా వేత్త!
బాబు గారు: అది "కరువు" నష్టం కాదు మా లోకం, పరువు నష్టం అనాలి! 

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హాజరయ్యారు. వైకాపా నేతలపై వేసిన పరువు నష్టం కేసులో తన వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన వచ్చారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్ పోసాని కృష్ణ మురళితో పాటు సింగలూరు శాంతిప్రసాద్‌పై లోకేశ్‌ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. 

తాడికొండ మండలం కంతేరులో 14 ఎకరాల పొలాన్ని లోకేశ్‌ కొనుగోలు చేశారని పోసాని కృష్ణమురళి ఆరోపించారు. ఓ ఛానెల్ నిర్వహించిన చర్చలో సింగలూరు ప్రసాద్ కూడా ఆరోపణలు చేశారు. ఈ కేసుల్లో వీరిద్దరికీ న్యాయస్థానం ద్వారా నోటీసులు పంపినా స్పందించలేదని లోకేశ్‌ తెలిపారు.

r u trolling nathi jaggad

  • Guest changed the title to ఈ తారి మందలగిరి లో గెలుత్త!:Lion
Posted
8 minutes ago, rushmore said:

మంగళగిరి కోర్టులో వాంగ్మూలం

?

Posted
Just now, r2d2 said:

?

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హాజరయ్యారు. వైకాపా నేతలపై వేసిన పరువు నష్టం కేసులో తన వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన వచ్చారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్ పోసాని కృష్ణ మురళితో పాటు సింగలూరు శాంతిప్రసాద్‌పై లోకేశ్‌ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. 

తాడికొండ మండలం కంతేరులో 14 ఎకరాల పొలాన్ని లోకేశ్‌ కొనుగోలు చేశారని పోసాని కృష్ణమురళి ఆరోపించారు. ఓ ఛానెల్ నిర్వహించిన చర్చలో సింగలూరు ప్రసాద్ కూడా ఆరోపణలు చేశారు. ఈ కేసుల్లో వీరిద్దరికీ న్యాయస్థానం ద్వారా నోటీసులు పంపినా స్పందించలేదని లోకేశ్‌ తెలిపారు.

Posted
12 minutes ago, rushmore said:

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హాజరయ్యారు.

Comedy kaka pothe local la dikku leni santha ki ‘ National General Secretary’ anta…

Pettukorri…international secretary okkate migilindi, adi kuda vadesukondi

  • Haha 1
Posted
2 minutes ago, Android_Halwa said:

Comedy kaka pothe local la dikku leni santha ki ‘ National General Secretary’ anta…

Pettukorri…international secretary okkate migilindi, adi kuda vadesukondi

ఇది ఎలా ఉన్నదంటే 
అమెరికా అధ్యక్షుడు(TDP NRI) PyscoPK  అమెరికా విదేశాంగ శాఖ(TDP NRI) మంత్రి @futureofandhra అని తగిలించుకున్నట్టు ఉంది !

మన బాబు గారు CM గా ఉన్నా రోజుల్లో CEO అని చెప్పుకుంటూ తిరిగారు!

Posted
10 minutes ago, rushmore said:

ఇది ఎలా ఉన్నదంటే 
అమెరికా అధ్యక్షుడు(TDP NRI) PyscoPK  అమెరికా విదేశాంగ శాఖ(TDP NRI) మంత్రి @futureofandhra అని తగిలించుకున్నట్టు ఉంది !

మన బాబు గారు CM గా ఉన్నా రోజుల్లో CEO అని చెప్పుకుంటూ తిరిగారు!

Atlanti vikrutha chestalu chesinanduke ivala ooru ooru ra tirigi rakhi baba avataram ethalsi vachindi…

Idoka vintha prapancham…paithyam…

Modern medicine la deeniki treatment ledu, edana naatu vaidyam chepinchalsinde

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...