Jump to content

Recommended Posts

Posted

Nara Lokesh: నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చను వేయలేవు సైకో జగన్: లోకేశ్ 

09-09-2023 Sat 07:56 | Andhra
  • స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఆరోపణలపై చంద్రబాబు అరెస్ట్
  • ఈ ఉదయం ఆరు గంటలకు చంద్రబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నారా లోకేశ్
 
Lokesh challenges CM Jagan

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు నంద్యాలలో అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు ఏ1 కాగా, అచ్చెన్నాయుడు ఏ2గా ఉన్నారు. కాగా, తన తండ్రి చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేయడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. 

యువగళం పాదయాత్రలో ఉన్న లోకేశ్ వెంటనే చంద్రబాబు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో పొదలాడ వద్దే నిలిచిపోయారు. నా తండ్రిని చూడ్డానికి నేను వెళ్లకూడదా? అంటూ లోకేశ్ పోలీసులను ప్రశ్నించారు. అయితే పోలీసులు అందుకు సమాధనం చెప్పలేదు. నా వెంట నాయకులు ఎవరు రావడం లేదు... కుటుంబ సభ్యుడిగా నేను ఒక్కడినే వెళ్తున్నా... అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అంటూ పోలీసులను నిలదీశారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, "పిచ్చోడు లండన్ కి... మంచోడు జైలుకి... ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం!" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. "ఎఫ్ఐఆర్ లో పేరు లేదు... ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు... మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం. నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్" అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు.

Posted
2 minutes ago, Msdian said:

Veedini kuda lopalesthe okapanaipoddi

yes. ma anna pani ayipotundhi inka.

Posted
4 minutes ago, MrDexter said:

E pappu gadu cheppali. mem vinali? LOL

loki stanford nuvu ekkada chadivav ra paytm univ ah? dhed sanjo?

Posted
31 minutes ago, psycopk said:

Nara Lokesh: నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చను వేయలేవు సైకో జగన్: లోకేశ్ 

09-09-2023 Sat 07:56 | Andhra
  • స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఆరోపణలపై చంద్రబాబు అరెస్ట్
  • ఈ ఉదయం ఆరు గంటలకు చంద్రబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నారా లోకేశ్
 
Lokesh challenges CM Jagan

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు నంద్యాలలో అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు ఏ1 కాగా, అచ్చెన్నాయుడు ఏ2గా ఉన్నారు. కాగా, తన తండ్రి చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేయడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. 

యువగళం పాదయాత్రలో ఉన్న లోకేశ్ వెంటనే చంద్రబాబు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో పొదలాడ వద్దే నిలిచిపోయారు. నా తండ్రిని చూడ్డానికి నేను వెళ్లకూడదా? అంటూ లోకేశ్ పోలీసులను ప్రశ్నించారు. అయితే పోలీసులు అందుకు సమాధనం చెప్పలేదు. నా వెంట నాయకులు ఎవరు రావడం లేదు... కుటుంబ సభ్యుడిగా నేను ఒక్కడినే వెళ్తున్నా... అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అంటూ పోలీసులను నిలదీశారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, "పిచ్చోడు లండన్ కి... మంచోడు జైలుకి... ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం!" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. "ఎఫ్ఐఆర్ లో పేరు లేదు... ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు... మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం. నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్" అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు.

veedu warning dialogue lu istuntey comedy ga vuntadi..pakkakelli aaduko antaremo veedini

Posted
23 minutes ago, abhinay said:

loki stanford nuvu ekkada chadivav ra paytm univ ah? dhed sanjo?

Haha 😂 Stratford aanna evadu nammadu 

Posted
3 minutes ago, anandam2012 said:

veedu warning dialogue lu istuntey comedy ga vuntadi..pakkakelli aaduko antaremo veedini

Warning ivvalante kuda okka dhammu kavali.

Pappu thinukunta, pandi laga periginodiki warnings em suit avthayi?

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...