allbakara Posted September 10, 2023 Report Posted September 10, 2023 29 minutes ago, Raja_Returns said: Only faang lo working experience untene unblock chestharu. Anna memu Tom_Bhayya consultancy with 7 yrs fake rejume and csrcsr fr0xy, faang lo kottalante ayye pani na 1 Quote
psycopk Posted September 10, 2023 Author Report Posted September 10, 2023 Dhulipala Narendra Kumar: సజ్జల వ్యాఖ్యలకు ధూళిపాళ్ల కౌంటర్ 10-09-2023 Sun 20:18 | Andhra చంద్రబాబుకు రిమాండ్ మీడియా సమావేశంలో విమర్శనాస్త్రాలు సంధించిన సజ్జల కోడికత్తి కేసులో జగన్ ఎందుకు సాక్ష్యం ఇవ్వడంలేదన్న ధూళిపాళ్ల జవాబుదారీతనం గురించి జగన్, సజ్జల మాట్లాడడం హాస్యాస్పదమని వెల్లడి చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర విమర్శలు చేశారు. సజ్జల వ్యాఖ్యల పట్ల టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కౌంటర్ ఇచ్చారు. "సజ్జల ఏమంటున్నాడంటే... జగన్ మోహన్ రెడ్డి రొమ్మ విరిచి నిలబడ్డాడంట. మేం అదే అడుగుతున్నాం... రొమ్ము విరిచి నిలబడిన జగన్ రెడ్డి కోడికత్తి కేసులో ఇవాళ్టి వరకు సాక్ష్యం ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడంలేదు? కోడికత్తి ఘటనలో ఎలాంటి కుట్ర లేదని ఎన్ఐఏ కూడా స్పష్టంగా చెబుతోంది. ఈ వ్యవహారంలో ఎలాంటి లబ్ది అయినా పొందింది ఎవరంటే జగన్ ఒక్కరే. ఆయన మీద ఈడీ కేసులున్నాయి, సీబీఐ కేసులున్నాయి. కానీ రకరకాల పిటిషన్లతో కేసులు ముందుకు జరగకుండా వాయిదాలు వేయిస్తోంది జగన్ రెడ్డి కాదా. జగన్ రెడ్డి ఛాతీ సైజు గురించి సజ్జల ఎంత చెప్పాడో తెలియదు కానీ, అంత ఛాతీ కలిగిన నాయకుడు ఆ కేసులను ఎందుకు ఎదుర్కోవడంలేదు? సొంత బాబాయి హత్యకు గురైతే సీబీఐ విచారణ జరుపుతోంది. మీ చేతిలో అధికారం ఉన్నా కూడా, ఇప్పటివరకు హత్య చేసింది ఎవరో తెలియని పరిస్థితులు సృష్టించారు. అందుకు మీరు కారణం కాదా? అంతేకాదు, సజ్జల లాయర్లు, స్పెషల్ ఫ్లయిట్లు అని మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో అందరికీ తెలుసు... తన సీబీఐ కేసులు, తన ఈడీ కేసులు వాదించే న్యాయవాదులకు ప్రభుత్వ సొమ్ము ఇచ్చే ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. ఇక, జవాబుదారీతనం గురించి కూడా సజ్జల చాలా మాట్లాడారు. జవాబుదారీతనం గురించి జగన్ మాట్లాడినా, సజ్జల మాట్లాడినా హాస్యాస్పదంగా ఉంటుంది. జనాలు నవ్వుతారు. పోలీసులు మీ పాలేర్లా అంటున్నారు. మీ నేతలు పేర్ని నాని, సీదిరి అప్పలరాజు పోలీసులను ఎలా దూషించారో అందరూ చూశారు" అంటూ ధూళిపాళ్ల ధ్వజమెత్తారు. Quote
Vaaaampire Posted September 10, 2023 Report Posted September 10, 2023 Just now, psycopk said: Pawan Kalyan: చంద్రబాబుని టార్చర్ పెట్టారు.. రేపటి నుంచి మేమేందో మీకు చూపిస్తాం: పవన్ కల్యాణ్ 10-09-2023 Sun 20:20 | Andhra ప్రతిష్ఠాత్మకమైన జీ20 సమ్మిట్ ను జగన్ నాశనం చేశాడన్న పవన్ ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని వ్యాఖ్య మన ఓటు శాతం బాగా పెరిగిందన్న పవన్ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. దేశంలో జరుగుతున్న జీ20 సమావేశాలు జరుగుతున్న సమయంలో... ఏపీ ముఖ్యమంత్రి జగన్ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత కీలకమైన సమ్మిట్ జరుగుతున్న సమయంలో... ఈ వ్యక్తి జగన్ మొత్తం నాశనం చేశారని చెప్పారు. జగన్ కోసం కేంద్రం ఎంతో చేస్తే... కేంద్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ20ని జగన్ చంపేశారని అన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని వ్యవస్థలను జగన్ చంపేశాడని, వివేకాను చంపేసిన వ్యక్తి బయట తిరుగుతున్నాడని మండిపడ్డారు. ఎంతో ప్రజాదరణ ఉన్న తనను, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును రోడ్ల మీద తిరగనీయకుండా ఆపేస్తున్నారంటే... ఈ విషయంపై రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలని చెప్పారు. రాష్ట్ర పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం మార్చేసిందని మండిపడ్డారు. మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్... అదే మద్యాన్ని వ్యాపారంగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. కోర్టులు ఎక్కడ పని చేస్తున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వాళ్లు యుద్ధం కోరుకుంటున్నారని... మేము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. నువ్వు మర్డర్లు చేసి, దారి దోపిడీలు చేసిన వారిని కాపాడుతూ, ఇసుకను దోచేస్తున్న వారిని అండగా ఉన్న నీకు మేము భయపడమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు చేస్తున్న అక్రమ వ్యాపారాల వల్ల రాష్ట్రంలో ఎంతో పొల్యూషన్ వస్తోందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నాడని విమర్శించారు. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని... రాష్ట్ర ప్రజలు వీటి గురించి ఆలోచించాలని చెప్పారు. పనికిమాలిన ప్రభుత్వం గురించి మాట్లాడటం ప్రజాస్వామ్యంలో అందరికీ ఉన్న హక్కు అని అన్నారు. మనకు ఓటు శాతం చాలా బలంగా పెరిగిందని, ఎంత శాతం పెరిగిందనేదాని గురించి ఇప్పుడు మాట్లాడనని చెప్పారు. రాష్ట్రంలో అందరికీ పిరికితనం ఆవహించిందని అసహనం వ్యక్తం చేశారు. ఎంతకాలం పిరికిగా బతుకుతామని ప్రశ్నించారు. సొంత చిన్నాన్నను చంపిన చరిత్ర వీరిదని మండిపడ్డారు. తాను బతికి ఉన్నంత కాలం రాష్ట్రం కోసం పోరాడుతూనే ఉంటానని చెప్పారు. చంద్రబాబుకు తాను పూర్తి మద్దతును ప్రకటిస్తున్నానని అన్నారు. చంద్రబాబుని టార్చర్ పెట్టారని... మిమ్మల్ని నేను వదులుతానని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. రేపటి నుంచి మేమేందో మీకు చూపిస్తామని హెచ్చరించారు. @HEROO Quote
Vaaaampire Posted September 10, 2023 Report Posted September 10, 2023 1 minute ago, psycopk said: Pawan Kalyan: చంద్రబాబుని టార్చర్ పెట్టారు.. రేపటి నుంచి మేమేందో మీకు చూపిస్తాం: పవన్ కల్యాణ్ 10-09-2023 Sun 20:20 | Andhra ప్రతిష్ఠాత్మకమైన జీ20 సమ్మిట్ ను జగన్ నాశనం చేశాడన్న పవన్ ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని వ్యాఖ్య మన ఓటు శాతం బాగా పెరిగిందన్న పవన్ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. దేశంలో జరుగుతున్న జీ20 సమావేశాలు జరుగుతున్న సమయంలో... ఏపీ ముఖ్యమంత్రి జగన్ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత కీలకమైన సమ్మిట్ జరుగుతున్న సమయంలో... ఈ వ్యక్తి జగన్ మొత్తం నాశనం చేశారని చెప్పారు. జగన్ కోసం కేంద్రం ఎంతో చేస్తే... కేంద్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ20ని జగన్ చంపేశారని అన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని వ్యవస్థలను జగన్ చంపేశాడని, వివేకాను చంపేసిన వ్యక్తి బయట తిరుగుతున్నాడని మండిపడ్డారు. ఎంతో ప్రజాదరణ ఉన్న తనను, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును రోడ్ల మీద తిరగనీయకుండా ఆపేస్తున్నారంటే... ఈ విషయంపై రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలని చెప్పారు. రాష్ట్ర పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం మార్చేసిందని మండిపడ్డారు. మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్... అదే మద్యాన్ని వ్యాపారంగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. కోర్టులు ఎక్కడ పని చేస్తున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వాళ్లు యుద్ధం కోరుకుంటున్నారని... మేము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. నువ్వు మర్డర్లు చేసి, దారి దోపిడీలు చేసిన వారిని కాపాడుతూ, ఇసుకను దోచేస్తున్న వారిని అండగా ఉన్న నీకు మేము భయపడమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు చేస్తున్న అక్రమ వ్యాపారాల వల్ల రాష్ట్రంలో ఎంతో పొల్యూషన్ వస్తోందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నాడని విమర్శించారు. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని... రాష్ట్ర ప్రజలు వీటి గురించి ఆలోచించాలని చెప్పారు. పనికిమాలిన ప్రభుత్వం గురించి మాట్లాడటం ప్రజాస్వామ్యంలో అందరికీ ఉన్న హక్కు అని అన్నారు. మనకు ఓటు శాతం చాలా బలంగా పెరిగిందని, ఎంత శాతం పెరిగిందనేదాని గురించి ఇప్పుడు మాట్లాడనని చెప్పారు. రాష్ట్రంలో అందరికీ పిరికితనం ఆవహించిందని అసహనం వ్యక్తం చేశారు. ఎంతకాలం పిరికిగా బతుకుతామని ప్రశ్నించారు. సొంత చిన్నాన్నను చంపిన చరిత్ర వీరిదని మండిపడ్డారు. తాను బతికి ఉన్నంత కాలం రాష్ట్రం కోసం పోరాడుతూనే ఉంటానని చెప్పారు. చంద్రబాబుకు తాను పూర్తి మద్దతును ప్రకటిస్తున్నానని అన్నారు. చంద్రబాబుని టార్చర్ పెట్టారని... మిమ్మల్ని నేను వదులుతానని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. రేపటి నుంచి మేమేందో మీకు చూపిస్తామని హెచ్చరించారు. @HER00 here u go. Pk no comments on IT notices. Now full support to cbn. Why separate party. Tdp lo join avuthey kanisam mla or mp avutbadu gaa Quote
psycopk Posted September 10, 2023 Author Report Posted September 10, 2023 Chandrababu: ఏపీలోని అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ విధింపు... రేపు బంద్ కు పిలుపునిచ్చిన టీడీపీ 10-09-2023 Sun 20:26 | Andhra చంద్రబాబుకు రిమాండ్ చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం 144 సెక్షన్ పై అన్ని జిల్లాల ఎస్పీలకు ఉత్తర్వులు చంద్రబాబు అక్రమ అరెస్ట్ నిరసనగా బంద్ కు పిలుపునిచ్చామన్న అచ్చెన్న స్కిల్ డెవలప్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దాంతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. ఈ నేపథ్యంలో, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు ఉత్తర్వులు వెళ్లాయి. ఇక, చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రేపు రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రం అంతటా బంద్ కు పిలుపునిస్తున్నామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. Quote
anandam2012 Posted September 10, 2023 Report Posted September 10, 2023 1 minute ago, psycopk said: Chandrababu: ఏపీలోని అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ విధింపు... రేపు బంద్ కు పిలుపునిచ్చిన టీడీపీ 10-09-2023 Sun 20:26 | Andhra చంద్రబాబుకు రిమాండ్ చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం 144 సెక్షన్ పై అన్ని జిల్లాల ఎస్పీలకు ఉత్తర్వులు చంద్రబాబు అక్రమ అరెస్ట్ నిరసనగా బంద్ కు పిలుపునిచ్చామన్న అచ్చెన్న in స్కిల్ డెవలప్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దాంతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. ఈ నేపథ్యంలో, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు ఉత్తర్వులు వెళ్లాయి. ఇక, చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రేపు రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రం అంతటా బంద్ కు పిలుపునిస్తున్నామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. manchidi...dabullu nokkesi dorikina donga chandrababu, notice istey accused PA ni inka assistant America pampinchesi..ippudu ee scam lo naaku sambandam ledu ani cheptey ela....asalu scam jaragaledu antam ledu, naa involvement ledu antunnadu...ardam chesukovachu entha dongalaaga dabbulu mingado 1 Quote
Vaaaampire Posted September 10, 2023 Report Posted September 10, 2023 Court remand ki pampina inka akrama arrest daggarey agipoyara. Lol. sep 9th,10th, 11th. I will remember theese days forever. So joyful 1 Quote
anandam2012 Posted September 10, 2023 Report Posted September 10, 2023 4 minutes ago, Vaaaampire said: Court remand ki pampina inka akrama arrest daggarey agipoyara. Lol. sep 9th,10th, 11th. I will remember theese days forever. So joyful anthe ayannni arrest chestey akrama arrest..aaayana nippu...kaaani migata vallani arrest chestey dabbulu mingesaru papathumulu pshyco lu.. Quote
Vaaaampire Posted September 10, 2023 Report Posted September 10, 2023 7 minutes ago, anandam2012 said: anthe ayannni arrest chestey akrama arrest..aaayana nippu...kaaani migata vallani arrest chestey dabbulu mingesaru papathumulu pshyco lu.. Aa mindset thoney pedha bokka pettaru cbn ki. big comedy choodu. Ninnati varaku hyd neney kattina ani dabba kottukunnadu cbn. Ippudu scam emo cabinet decision anta lol Quote
psycopk Posted September 10, 2023 Author Report Posted September 10, 2023 Chandrababu: చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్ 10-09-2023 Sun 20:45 | Andhra చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు ఈ నెల 22 వరకు చంద్రబాబుకు రిమాండ్ చంద్రబాబును వారం రోజుల కస్టడీ ఇవ్వాలని సీఐడీ పిటిషన్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ ను విధించింది. చంద్రబాబుకు 14 రోజులు అంటే ఈ నెల 22 వరకు రిమాండ్ విధించడంతో టీడీపీ రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. మరోవైపు, చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్ వేసింది. వారం రోజుల కస్టడీకి కోరింది. ఈ పిటిషన్ పై కోర్టు రేపు విచారించే అవకాశం ఉంది. మరోవైపు, కోర్టు తీర్పుతో టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. జాతీయ రహదారులపై ఆందోళన కార్యక్రమాలకు దిగుతున్నాయి Quote
Anta Assamey Posted September 10, 2023 Report Posted September 10, 2023 8 minutes ago, psycopk said: Chandrababu: చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్ 10-09-2023 Sun 20:45 | Andhra చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు ఈ నెల 22 వరకు చంద్రబాబుకు రిమాండ్ చంద్రబాబును వారం రోజుల కస్టడీ ఇవ్వాలని సీఐడీ పిటిషన్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ ను విధించింది. చంద్రబాబుకు 14 రోజులు అంటే ఈ నెల 22 వరకు రిమాండ్ విధించడంతో టీడీపీ రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. మరోవైపు, చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్ వేసింది. వారం రోజుల కస్టడీకి కోరింది. ఈ పిటిషన్ పై కోర్టు రేపు విచారించే అవకాశం ఉంది. మరోవైపు, కోర్టు తీర్పుతో టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. జాతీయ రహదారులపై ఆందోళన కార్యక్రమాలకు దిగుతున్నాయి As the Judge believed and gave Remand... She will accept ACB request also ani thinking... Quote
psycopk Posted September 10, 2023 Author Report Posted September 10, 2023 Chandrababu: చంద్రబాబు రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మార్చాలన్న పిటిషన్ పై ముగిసిన వాదనలు 10-09-2023 Sun 20:57 | Andhra చంద్రబాబుకు సెప్టెంబరు 22 వరకు రిమాండ్ హౌస్ అరెస్ట్ పిటిషన్ వేసిన చంద్రబాబు న్యాయవాదులు ఆరోగ్యం, వయసు, హోదా దృష్ట్యా హౌస్ అరెస్ట్ విధించాలన్న సిద్ధార్థ లూథ్రా వ్యతిరేకించిన సీఐడీ తరఫు న్యాయవాది కాసేపట్లో నిర్ణయం వెలువరించనున్న న్యాయస్థానం తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత క్లిష్ట పరిస్థితిని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. ఆయనకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కుంభకోణంలో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. అయితే, రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మార్చాలని చంద్రబాబు న్యాయవాదులు కోర్టును కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, వయసు, హోదాను దృష్టిలో ఉంచుకుని హౌస్ అరెస్ట్ విధించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ హౌస్ అరెస్ట్ పిటిషన్ ను సీఐడీ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. ఈ అంశంపై వాదనలు ముగియగా, మరికాసేపట్లో న్యాయమూర్తి తన నిర్ణయం వెలువరించనున్నారు. Quote
Guest Posted September 10, 2023 Report Posted September 10, 2023 ఇప్పుడు లోకేష్ ని అరెస్ట్ చేస్తే టీడీపీ సంగతి ఏంటి? వచ్చే ఎలక్షన్స్ దొబ్బినట్టేనా? Quote
Android_Halwa Posted September 10, 2023 Report Posted September 10, 2023 Finally, Lokesh succeeded in sending his dad to jail with his scheme.. red book la first CBN name ae rasinattu vunnadu… Quote
Android_Halwa Posted September 10, 2023 Report Posted September 10, 2023 2 minutes ago, rushmore said: ఇప్పుడు లోకేష్ ని అరెస్ట్ చేస్తే టీడీపీ సంగతి ఏంటి? వచ్చే ఎలక్షన్స్ దొబ్బినట్టేనా? Ayyo rama…antha kharma emiti ? entha sympathy kavalante antha….lokesh will be Cm. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.