ZoomNaidu Posted September 10, 2023 Report Posted September 10, 2023 Akramamga Arrest endhi mee yerrifuk comedy kaakapothey - formalities tho ne arrest chesinaaru ga 😂😂😂 Quote
psycopk Posted September 10, 2023 Author Report Posted September 10, 2023 Pawan Kalyan: తెలంగాణలో జగన్ ను రాళ్లతో తరిమికొట్టారు.. తుది శ్వాస వరకు జగన్ పై పోరాటం చేస్తా: పవన్ కల్యాణ్ 10-09-2023 Sun 21:22 | Andhra అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్న వారు ఏపీని నాశనం చేస్తున్నారని పవన్ మండిపాటు సైకో జగన్ అందరినీ జైలుకు పంపించాలనుకుంటున్నారని విమర్శ వారాహి యాత్రలో 50 మందిని చంపేయాలని ప్లాన్ చేశారని ఆరోపణ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వం రాష్ట్ర రాజకీయాలను మరో స్థాయికి తీసుకెళ్లిందని అన్నారు. అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నవారు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు జగన్ ను రాళ్లతో తరిమికొట్టారని, రేపు ఏపీలో కూడా ఆయనకు అదే పరిస్థితి ఎదురుకాబోతోందని అన్నారు. కోనసీమ జిల్లాలో తాను వారాహి యాత్రను చేస్తున్నప్పుడు 2 వేల మంది నేరగాళ్లను దించారని... కనీసం 50 మందిని చంపేయాలని ప్లాన్ చేశారని... అయితే వైసీపీ మూకల కుట్రను తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకుందని చెప్పారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఒక సైకో అని... ఆయన జైలుకు వెళ్లినందుకు, అందరినీ జైలుకు పంపించాలనుకుంటున్నారని పవన్ మండిపడ్డారు. జగన్ నువ్వు జైలుకు వెళ్తే... అందరూ వెళ్లాలా? అని ప్రశ్నించారు. జగన్ వైఖరి గురించి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానని అన్నారు. కేంద్రంలో ఉన్న నాయకులు కూడా ఒక్కోసారి ఏమీ చేయలేరని అన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందనే గౌరవం కూడా జగన్ కు లేదని చెప్పారు. జగన్ ఈ రాష్ట్రానికి హానికరమని.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సి బాధ్యత అందరి మీద ఉందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. Quote
psycopk Posted September 10, 2023 Author Report Posted September 10, 2023 Cpi, janasena, bjp support tomorrow’s bandh Quote
Netflixmovieguz Posted September 10, 2023 Report Posted September 10, 2023 3 minutes ago, psycopk said: Cpi, janasena, bjp support tomorrow’s bandh Bjp 🤣 Quote
psycopk Posted September 10, 2023 Author Report Posted September 10, 2023 Chandrababu: చంద్రబాబుకు హౌస్ అరెస్ట్ నిరాకరించిన కోర్టు... రాజమండ్రి జైలులో ప్రత్యేక గది కేటాయించాలని ఆదేశం 10-09-2023 Sun 22:06 | Andhra చంద్రబాబుకు రిమాండ్ ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలిస్తున్న అధికారులు జైలులో చంద్రబాబుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలన్న ఏసీబీ కోర్టు ఇంటి నుంచి భోజనానికి అనుమతించాలని జైలు అధికారులకు ఆదేశాలు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మార్చేందుకు ఏసీబీ కోర్టు అంగీకరించలేదు. అయితే రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రత్యేక గది కేటాయించాలని ఆదేశించింది. జైలులో చంద్రబాబుకు ప్రత్యేక వసతులు కల్పించాలని స్పష్టం చేసింది. చంద్రబాబు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కావడంతో ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్న ఆయన న్యాయవాదుల విజ్ఞప్తికి ఏసీబీ కోర్టు సమ్మతి తెలిపింది. చంద్రబాబుకు అవసరమైన ఔషధాలు, వైద్య చికిత్స అందించాలని ఆదేశించింది. చంద్రబాబుకు ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకువచ్చేందుకు అనుమతించాలని రాజమండ్రి జైలు అధికారులకు నిర్దేశించింది. కాగా, చంద్రబాబు పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో, ఆయనను అధికారులు ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు. చంద్రబాబును ఆయన సొంత కాన్వాయ్ లోనే తరలిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. చంద్రబాబు కాన్వాయ్ రాజమండ్రి చేరుకోవడానికి రెండు గంటలకు పైగా సమయం పట్టే అవకాశాలున్నాయి. కాగా, చంద్రబాబు వెంట రాజమండ్రికి నారా లోకేశ్ కూడా వెళుతున్నట్టు తెలుస్తోంది. Quote
psycopk Posted September 10, 2023 Author Report Posted September 10, 2023 https://www.instagram.com/reel/Cw_uXl6pYca/?igshid=MzRlODBiNWFlZA== Quote
Android_Halwa Posted September 10, 2023 Report Posted September 10, 2023 Oka Madhu Koda…oka Chautala…Laloo Prasad Yadav…Jayalalithaa…and now Chandra Babu Naidu. Emi list la vunadu vayya ie visionary….the list he deserves to be part of. Quote
DammaDakkaDolly Posted September 10, 2023 Report Posted September 10, 2023 2 minutes ago, psycopk said: Chandrababu: చంద్రబాబుకు హౌస్ అరెస్ట్ నిరాకరించిన కోర్టు... రాజమండ్రి జైలులో ప్రత్యేక గది కేటాయించాలని ఆదేశం 10-09-2023 Sun 22:06 | Andhra చంద్రబాబుకు రిమాండ్ ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలిస్తున్న అధికారులు జైలులో చంద్రబాబుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలన్న ఏసీబీ కోర్టు ఇంటి నుంచి భోజనానికి అనుమతించాలని జైలు అధికారులకు ఆదేశాలు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మార్చేందుకు ఏసీబీ కోర్టు అంగీకరించలేదు. అయితే రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రత్యేక గది కేటాయించాలని ఆదేశించింది. జైలులో చంద్రబాబుకు ప్రత్యేక వసతులు కల్పించాలని స్పష్టం చేసింది. చంద్రబాబు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కావడంతో ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్న ఆయన న్యాయవాదుల విజ్ఞప్తికి ఏసీబీ కోర్టు సమ్మతి తెలిపింది. చంద్రబాబుకు అవసరమైన ఔషధాలు, వైద్య చికిత్స అందించాలని ఆదేశించింది. చంద్రబాబుకు ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకువచ్చేందుకు అనుమతించాలని రాజమండ్రి జైలు అధికారులకు నిర్దేశించింది. కాగా, చంద్రబాబు పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో, ఆయనను అధికారులు ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు. చంద్రబాబును ఆయన సొంత కాన్వాయ్ లోనే తరలిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. చంద్రబాబు కాన్వాయ్ రాజమండ్రి చేరుకోవడానికి రెండు గంటలకు పైగా సమయం పట్టే అవకాశాలున్నాయి. కాగా, చంద్రబాబు వెంట రాజమండ్రికి నారా లోకేశ్ కూడా వెళుతున్నట్టు తెలుస్తోంది. Entertainment continues till 4pm est…. Quote
Raja_Returns Posted September 10, 2023 Report Posted September 10, 2023 2 hours ago, Vaaaampire said: Devudaaaaa. I got banned for silly reasons. Ban chesinollu naakantey chetha language chaala sarlu vadaru ala antey Nenu ame anna ani bro na id ban chesaru resume lo faang lekapothe ekadina chinna chupe kada Quote
psycopk Posted September 10, 2023 Author Report Posted September 10, 2023 https://www.instagram.com/reel/CxBBz5HJJz4/?igshid=MzRlODBiNWFlZA== Quote
bschi Posted September 10, 2023 Report Posted September 10, 2023 12 hours ago, psycopk said: https://www.instagram.com/p/Cw_hhV7Pxah/?igshid=MzRlODBiNWFlZA== https://www.instagram.com/reel/CxACaBMPkKr/?igshid=MzRlODBiNWFlZA== tension padaku bhayya, ippudu central jail lo haayiga padukovochu.. request chesi.. separate AC cell adugudam.. Quote
Vaaaampire Posted September 10, 2023 Report Posted September 10, 2023 1 minute ago, bschi said: tension padaku bhayya, ippudu central jail lo haayiga padukovochu.. request chesi.. separate AC cell adugudam.. Already requested anukunta. Comedy gaa remand ki place lo house arrest cheyyandi ani asking. So previlaged 1 Quote
ForEverJava Posted September 10, 2023 Report Posted September 10, 2023 12 hours ago, psycopk said: https://www.instagram.com/p/Cw_hhV7Pxah/?igshid=MzRlODBiNWFlZA== https://www.instagram.com/reel/CxACaBMPkKr/?igshid=MzRlODBiNWFlZA== 12 hours ago, Spartan said: yes and also previous cases instances lo CM position ni minhaincharu from 409 TDP Legal team will take those example and submit removal of that section bail will be granted today mostly Ex cm ..papam chala mandi inka cbn cm position lo unnadu ani hallucination lo unnaru..judge aite pichodu ayyi undadu kada 1 Quote
psycopk Posted September 10, 2023 Author Report Posted September 10, 2023 Nara Lokesh: బాధతో, బరువెక్కిన గుండెతో, కన్నీళ్లతో ఈ లేఖ రాస్తున్నా: నారా లోకేశ్ 10-09-2023 Sun 22:41 | Andhra చంద్రబాబుకు రిమాండ్ తీవ్ర భావోద్వేగాలకు గురైన నారా లోకేశ్ చంద్రబాబుకు ఇంత అన్యాయం ఎందుకు జరిగిందంటూ ఆక్రోశం ఈ యుద్ధంలో తనతో కలిసి రావాలంటూ ప్రజలకు పిలుపు కోనసీమ జిల్లాలో యువగళం పాదయాత్ర చేపడుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడంతో పాదయాత్ర నిలిపివేశారు. నిన్న హుటాహుటీన ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. గత రాత్రి కుంచనపల్లి సిట్ కార్యాలయంలో చంద్రబాబును కలిసిన లోకేశ్... ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద చంద్రబాబు వెంటే ఉన్నారు. తండ్రికి రిమాండ్ విధించిన సమయంలో లోకేశ్ తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. తన వేదనను ఆయన ఓ లేఖ రూపంలో పంచుకున్నారు. "ఇవాళ బాధతో, బరువెక్కిన గుండెతో, కన్నీటి పర్యంతమవుతూ ఈ లేఖ రాస్తున్నా. ఆంధ్రప్రదేశ్ కోసం, తెలుగు ప్రజల కోసం మా నాన్న మనసా వాచా కర్మణా తన హృదయాన్ని ధారపోయడం నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆయన ఏనాడూ ఒక్కరోజైనా విశ్రాంతి తీసుకున్నది లేదు. కోట్లాది ప్రజల జీవితాలను బాగుచేయడం కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ఆయన రాజకీయాలు హుందాగా, నిజాయతీతో కూడుకున్నవి. తాను ఎవరికైతే సేవ చేశాడో వారి నుంచి లభించే ప్రేమ, కృతజ్ఞతలోంచే లోతైన ప్రేరణ పొందడాన్ని నేను చూశాను. వారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పినప్పుడు చిన్నపిల్లాడిలా సంబరపడిపోయేవారు. నేను సైతం ఆయన ఎంచుకున్న మహత్తరమైన మార్గంలో నడవాలని కోరుకున్నాను, ఆయన నుంచి ఘనమైన స్ఫూర్తిని పొందాను. అందుకోసం అమెరికాలో మంచి ఉద్యోగాన్ని కూడా వదులుకుని వచ్చేశాను. ఇది చాలా కఠిన నిర్ణయం అయినప్పటికీ, మన దేశం పట్ల, మన వ్యవస్థల పట్ల, మన దేశ వ్యవస్థాపక సూత్రాల పట్ల, అన్నింటికి మించి మన రాజ్యాంగం పట్ల నాకు విశ్వాసం నన్ను ముందుకు నడిపించింది. ఇవాళ మా నాన్న చేయని తప్పుకు రిమాండ్ కు వెళుతున్నారు. నా రక్తం ఉడికిపోతోంది, నా కోపం కట్టలు తెంచుకుంటోంది. ఈ రాజకీయ కక్షలు కార్పణ్యాలకు అంతే లేదా? దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ఎంతగానో తపించి, వారి అభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడిన మా నాన్న వంటి వ్యక్తికి ఇంత అన్యాయం ఎందుకు జరిగింది? అసలు, దీన్ని ఎందుకు భరించాలి? ఆయనెప్పుడూ విద్వేష రాజకీయాలకు పాల్పడలేదు, విధ్వంసక చర్యలకు దిగలేదు. మరి అభివృద్ధిని కాంక్షించినందుకు, ఇతరుల కంటే ముందే మన ప్రజలకు సంక్షేమ ఫలాలు, అవకాశాలు అందాలని పరితపించినందుకు ఇలా జరిగిందా? ఇవాళ జరిగింంతా చూస్తుంటే ఒక నమ్మకద్రోహంలా అనిపిస్తోంది. కానీ మా నాన్న ఒక పోరాట యోధుడు. నేను కూడా మా నాన్న లాంటివాడ్నే. ఆంధ్రప్రదేశ్ కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోసం అచంచలమైన సంకల్ప శక్తితో, తిరుగులేని శక్తిలా ఎదుగుతాం. ఈ యుద్ధంలో నాతో కలసి రండి... అందుకు ఇదే నా పిలుపు" అంటూ లోకేశ్ తన లేఖలో పేర్కొన్నారు. Quote
JAMBALHOT_RAJA Posted September 10, 2023 Report Posted September 10, 2023 Jaffa ids anni active ayyayi ga Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.