kevinUsa Posted September 10, 2023 Report Posted September 10, 2023 39 minutes ago, psycopk said: Chandrababu: చంద్రబాబుకు హౌస్ అరెస్ట్ నిరాకరించిన కోర్టు... రాజమండ్రి జైలులో ప్రత్యేక గది కేటాయించాలని ఆదేశం 10-09-2023 Sun 22:06 | Andhra చంద్రబాబుకు రిమాండ్ ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలిస్తున్న అధికారులు జైలులో చంద్రబాబుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలన్న ఏసీబీ కోర్టు ఇంటి నుంచి భోజనానికి అనుమతించాలని జైలు అధికారులకు ఆదేశాలు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మార్చేందుకు ఏసీబీ కోర్టు అంగీకరించలేదు. అయితే రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రత్యేక గది కేటాయించాలని ఆదేశించింది. జైలులో చంద్రబాబుకు ప్రత్యేక వసతులు కల్పించాలని స్పష్టం చేసింది. చంద్రబాబు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కావడంతో ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్న ఆయన న్యాయవాదుల విజ్ఞప్తికి ఏసీబీ కోర్టు సమ్మతి తెలిపింది. చంద్రబాబుకు అవసరమైన ఔషధాలు, వైద్య చికిత్స అందించాలని ఆదేశించింది. చంద్రబాబుకు ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకువచ్చేందుకు అనుమతించాలని రాజమండ్రి జైలు అధికారులకు నిర్దేశించింది. కాగా, చంద్రబాబు పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో, ఆయనను అధికారులు ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు. చంద్రబాబును ఆయన సొంత కాన్వాయ్ లోనే తరలిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. చంద్రబాబు కాన్వాయ్ రాజమండ్రి చేరుకోవడానికి రెండు గంటలకు పైగా సమయం పట్టే అవకాశాలున్నాయి. కాగా, చంద్రబాబు వెంట రాజమండ్రికి నారా లోకేశ్ కూడా వెళుతున్నట్టు తెలుస్తోంది. Separate room enduku ??? Is he above the law ?? Just asking Quote
allbakara Posted September 10, 2023 Report Posted September 10, 2023 Just now, kevinUsa said: Separate room enduku ??? Is he above the law ?? Just asking clear ga undhi ga bro due to his political status, age and health ani jaggad ki ante appudu avi emi levu kabatti bathrooms kadiginchi chippa koodu pettaru Quote
kevinUsa Posted September 10, 2023 Report Posted September 10, 2023 1 minute ago, allbakara said: clear ga undhi ga bro due to his political status, age and health ani jaggad ki ante appudu avi emi levu kabatti bathrooms kadiginchi chippa koodu pettaru Age is ok political status ki ani not ok Quote
Vaaaampire Posted September 10, 2023 Report Posted September 10, 2023 1 minute ago, kevinUsa said: Age is ok political status ki ani not ok Its india man. Justice is not same for all. cbn jagga antey crores petti bestesr of best lawyers ni pettukunnaru. Adey govt officer or chota mota mla ayithey different Quote
leche Posted September 10, 2023 Report Posted September 10, 2023 @psycopk nee fowers anni upayoginchi ee thread lo ids ni lepeyi Quote
psycopk Posted September 10, 2023 Author Report Posted September 10, 2023 Pawan Kalyan: ధైర్యంగా ఉండాలంటూ నారా లోకేశ్ కు పవన్ కళ్యాణ్ ఫోన్ 10-09-2023 Sun 23:22 | Andhra టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్... రిమాండ్ కు తరలింపు జగన్ నియంత పాలనపై పోరాడుదామని లోకేశ్ కు పవన్ పిలుపు పవన్ కు కృతజ్ఞతలు తెలిపిన లోకేశ్ సైకో జగన్ నియంత పాలనపై కలిసి పోరాడుదామని జనసేనాని పనవ్ కల్యాణ్... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్ట్, ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడం తదితర పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్... నారా లోకేశ్ ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేతలని అక్రమ కేసుల్లో అరెస్ట్ చేయించి వేధించడం సైకో జగన్ కి అలవాటుగా మారిందని పవన్ విమర్శించారు. నియంతలా జగన్ సాగిస్తున్న అరాచకాలపై అంతా ఐక్యంగా పోరాడుదామని పవన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ కు నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. Quote
psycopk Posted September 10, 2023 Author Report Posted September 10, 2023 Daggubati Purandeswari: టీడీపీ బంద్ కు బీజేపీ మద్దతు ఇస్తున్నట్టు తప్పుడు ప్రచారం... సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న పురందేశ్వరి 10-09-2023 Sun 23:07 | Andhra స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా సెప్టెంబరు 11న టీడీపీ బంద్ పురందేశ్వరి పేరిట ఫేక్ లెటర్ తో ప్రచారం ఖండించిన పురందేశ్వరి చంద్రబాబునాయుడ్ని స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో సీఐడీ అరెస్ట్ చేసినందుకు నిరసనగా రేపు (సెప్టెంబరు 11) టీడీపీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే రేపటి టీడీపీ బంద్ కు ఏపీ బీజేపీ మద్దతు ఇస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి పేరిట ఓ ప్రకటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. అది ఫేక్ అని స్పష్టం చేశారు. టీడీపీ పార్టీ ఇచ్చిన రేపటి బంద్ పిలుపునకు మద్దతు ఇచ్చినట్టుగా... బీజేపీ లెటర్ హెడ్ పై నా సంతకంతో ఒక ఫేక్ లెటర్ వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ అవుతోందని వెల్లడించారు. ఈ ఫేక్ లెటర్ వ్యాప్తికి కారకులపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాం అని తెలిపారు. అటు, టీడీపీ బంద్ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని జనసేన పార్టీ నిర్ణయించింది. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ చేపట్టిన బంద్ కు జనసేన సంఘీభావం ప్రకటిస్తోందని జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రజల పక్షాన ఎలుగెత్తే విపక్షాలను రాజకీయ కక్ష సాధింపుతో, కేసులతో, అరెస్టులతో వేధిస్తోందని అధికార వైసీపీపై పవన్ మండిపడ్డారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు జనసేన ఎప్పుడూ వ్యతిరేకమని స్పష్టం చేశారు. రేపటి బంద్ లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. Quote
Netflixmovieguz Posted September 10, 2023 Report Posted September 10, 2023 Just now, psycopk said: Daggubati Purandeswari: టీడీపీ బంద్ కు బీజేపీ మద్దతు ఇస్తున్నట్టు తప్పుడు ప్రచారం... సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న పురందేశ్వరి 10-09-2023 Sun 23:07 | Andhra స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా సెప్టెంబరు 11న టీడీపీ బంద్ పురందేశ్వరి పేరిట ఫేక్ లెటర్ తో ప్రచారం ఖండించిన పురందేశ్వరి చంద్రబాబునాయుడ్ని స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో సీఐడీ అరెస్ట్ చేసినందుకు నిరసనగా రేపు (సెప్టెంబరు 11) టీడీపీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే రేపటి టీడీపీ బంద్ కు ఏపీ బీజేపీ మద్దతు ఇస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి పేరిట ఓ ప్రకటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. అది ఫేక్ అని స్పష్టం చేశారు. టీడీపీ పార్టీ ఇచ్చిన రేపటి బంద్ పిలుపునకు మద్దతు ఇచ్చినట్టుగా... బీజేపీ లెటర్ హెడ్ పై నా సంతకంతో ఒక ఫేక్ లెటర్ వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ అవుతోందని వెల్లడించారు. ఈ ఫేక్ లెటర్ వ్యాప్తికి కారకులపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాం అని తెలిపారు. అటు, టీడీపీ బంద్ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని జనసేన పార్టీ నిర్ణయించింది. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ చేపట్టిన బంద్ కు జనసేన సంఘీభావం ప్రకటిస్తోందని జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రజల పక్షాన ఎలుగెత్తే విపక్షాలను రాజకీయ కక్ష సాధింపుతో, కేసులతో, అరెస్టులతో వేధిస్తోందని అధికార వైసీపీపై పవన్ మండిపడ్డారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు జనసేన ఎప్పుడూ వ్యతిరేకమని స్పష్టం చేశారు. రేపటి బంద్ లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. Puruuuuu 🤣 Quote
Netflixmovieguz Posted September 10, 2023 Report Posted September 10, 2023 1 minute ago, psycopk said: Pawan Kalyan: ధైర్యంగా ఉండాలంటూ నారా లోకేశ్ కు పవన్ కళ్యాణ్ ఫోన్ 10-09-2023 Sun 23:22 | Andhra టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్... రిమాండ్ కు తరలింపు జగన్ నియంత పాలనపై పోరాడుదామని లోకేశ్ కు పవన్ పిలుపు పవన్ కు కృతజ్ఞతలు తెలిపిన లోకేశ్ సైకో జగన్ నియంత పాలనపై కలిసి పోరాడుదామని జనసేనాని పనవ్ కల్యాణ్... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్ట్, ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడం తదితర పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్... నారా లోకేశ్ ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేతలని అక్రమ కేసుల్లో అరెస్ట్ చేయించి వేధించడం సైకో జగన్ కి అలవాటుగా మారిందని పవన్ విమర్శించారు. నియంతలా జగన్ సాగిస్తున్న అరాచకాలపై అంతా ఐక్యంగా పోరాడుదామని పవన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ కు నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. Package ⭐️ Quote
pichhipullayya Posted September 10, 2023 Report Posted September 10, 2023 CBN is a political veteran he will stand up to any cases or challenges Kani mana pisco tatha antu leni badha tho hospital lo admit ayyela unnadu.... 2 Quote
Popular Post csrcsr Posted September 10, 2023 Popular Post Report Posted September 10, 2023 Anna can you please change the thread title from 36 hours to 72 hours keep updating it 3 Quote
Vaaaampire Posted September 10, 2023 Report Posted September 10, 2023 1 minute ago, csrcsr said: Anna can you please change the thread title from 36 hours to 72 hours keep updating it Bail vachevaraku antav. Akkaditho podhu. Looks like ED case lo kooda add chestharu. Cid caste antey cm ayyaka close cheyyochu. 1 Quote
pichhipullayya Posted September 10, 2023 Report Posted September 10, 2023 1 minute ago, csrcsr said: Anna can you please change the thread title from 36 hours to 72 hours keep updating it oorukoo anna Tatha, vomerica lo tammullani gather cheyyali... ikkada threads respond avvali.. kannillu tuduchukovaali...hatred posts veyyalli...go fund me lanti collection start cheyyali 2024 ni elaga aiyna kottadaniki chala panulu untaai... 1 Quote
MrDexter Posted September 10, 2023 Report Posted September 10, 2023 Khaidi Number 7961 7+9+6+1 = 23 idhi devudu ichina theerpu amen! 2 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.