MrDexter Posted September 11, 2023 Report Posted September 11, 2023 ఈ క్రింది తొమ్మిది ప్రశ్నలకు కేవలం వన్ వర్డ్ ఆన్సర్లు ఇవ్వగలరని నా రిక్వెస్ట్ 1) అసలు స్కిల్ స్కాం జరిగిందా లేదా?? 2) ఒకవేళ జరిగుంటే, CBN గారికి తెలియకుండా జరిగిందా? 3) 300 కోట్లు పైగా ప్రజా ధనాన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా , ఆఫీసర్స్ చెప్తున్నా వినకుండా రిలీజ్ చేశారా లేదా? 4) ఒక వేళ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ CBN గారికి స్కాం గురించి తర్వాత తెలిసుంటే , దానిమీద ఇమ్మిడియట్ ఆక్షన్ తీసుకోకపోవటం కరెక్టా? 5) FIR అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే... ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ లో సేకరించిన ఇన్ఫర్మేషన్ బట్టి ఎప్పుడైనా ఎవరి పేరైనా యాడ్ చెయ్యచ్చన్న విషయం మీకు తెలియదా? 6) చూపించిన డాక్యుమెంట్స్ బట్టి క్రైమ్ చేసినట్టు ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ వుందని నమ్మిన జడ్జ్ గారు బెయిల్ ఇవ్వకపోవటం తప్పా? 7) సెక్షన్ 409 అప్లై అవుతుందని రిమాండ్ గ్రాంట్ చేసిన జడ్జ్ గారు కరప్టా ? 😎 లీడర్స్ వాళ్ళ నలభై ఏళ్ల బ్యాక్గరౌండ్ బట్టి కాదు , వాళ్ళు చేసే పనులు బట్టి అనే విషయం మీకు తెలియదా ? 9) నా తొమ్మిదవ చివరి ప్రశ్న , అసలు స్కిల్ స్కాం కేసు మీకేమర్ధమయ్యిందో , దానిలోని తప్పులెంటో ఒక వీడియో లో కెమెరా వంక చూస్తూ వివరించగలరా? థాంక్యూ అండి Quote
MrDexter Posted September 11, 2023 Author Report Posted September 11, 2023 E RGV gadu two days nundi naa posts chusi chusi naa style lo ne posts vesadu finally Twitter lo. Quote
ariel Posted September 11, 2023 Report Posted September 11, 2023 a paytm ki e thread link post chey ..indulo videos chusi ayina kallu terustadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.