psycopk Posted September 11, 2023 Report Posted September 11, 2023 Panchumarthi Anuradha: ఒకప్పుడు చెక్ బౌన్స్ అయిన రోజా.. నేడు వందల కోట్లు ఎలా సంపాదించింది?: పంచుమర్తి అనురాధ 11-09-2023 Mon 15:32 | Andhra చంద్రబాబు రిమాండ్ ను సెలెబ్రేట్ చేసుకున్న రోజా అరచేతి మందం మేకప్ వేసుకుని బాణసంచా కాల్చిందని అనురాధ ఎద్దేవా నగరి ప్రజలు రోజా గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని వ్యాఖ్య టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తర్వాత ఏపీ మంత్రి రోజా సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్ర విమర్శలు గుప్పించారు. స్కిల్ అంటే ఏమిటో తెలియని రోజా స్కిల్ డెవలప్ మెంట్ గురించి నోటికొచ్చినట్టు మాట్టాడుతోందని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ అయితే అరచేతి మందం మేకప్ వేసుకుని బాణసంచా కాలుస్తావా? అని దుయ్యబట్టారు. ఒకప్పుడు చెక్ బౌన్స్ అయిన రోజా... ఇప్పుడు వందల కోట్లకు అధిపతి ఎలా అయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రోజా గురించి నగరి నియోజకవర్గం ప్రజలే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని అన్నారు. సంబరాలు జరుపుకుంటున్న వైసీపీ దుర్మార్గులకు 144 సెక్షన్ వర్తించదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని... ఆయన మళ్లీ సీఎం కావడం ఖాయమని చెప్పారు. Quote
MrDexter Posted September 11, 2023 Report Posted September 11, 2023 5 minutes ago, psycopk said: Panchumarthi Anuradha: ఒకప్పుడు చెక్ బౌన్స్ అయిన రోజా.. నేడు వందల కోట్లు ఎలా సంపాదించింది?: పంచుమర్తి అనురాధ 11-09-2023 Mon 15:32 | Andhra చంద్రబాబు రిమాండ్ ను సెలెబ్రేట్ చేసుకున్న రోజా అరచేతి మందం మేకప్ వేసుకుని బాణసంచా కాల్చిందని అనురాధ ఎద్దేవా నగరి ప్రజలు రోజా గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని వ్యాఖ్య టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తర్వాత ఏపీ మంత్రి రోజా సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్ర విమర్శలు గుప్పించారు. స్కిల్ అంటే ఏమిటో తెలియని రోజా స్కిల్ డెవలప్ మెంట్ గురించి నోటికొచ్చినట్టు మాట్టాడుతోందని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ అయితే అరచేతి మందం మేకప్ వేసుకుని బాణసంచా కాలుస్తావా? అని దుయ్యబట్టారు. ఒకప్పుడు చెక్ బౌన్స్ అయిన రోజా... ఇప్పుడు వందల కోట్లకు అధిపతి ఎలా అయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రోజా గురించి నగరి నియోజకవర్గం ప్రజలే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని అన్నారు. సంబరాలు జరుపుకుంటున్న వైసీపీ దుర్మార్గులకు 144 సెక్షన్ వర్తించదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని... ఆయన మళ్లీ సీఎం కావడం ఖాయమని చెప్పారు. Meeru paashi moham esukuni unte andharu alage undala? Make Up vesukunte thappenti? Celebrate chesukunte neppi enti? 2 acres property nundi 2 lakh crores CBN ki ela vachayi mundhu chebithe. Roja kuda samadhanam chebuthundhi properties gurinchi. Quote
tokkalogola Posted September 11, 2023 Report Posted September 11, 2023 5 minutes ago, psycopk said: Panchumarthi Anuradha: ఒకప్పుడు చెక్ బౌన్స్ అయిన రోజా.. నేడు వందల కోట్లు ఎలా సంపాదించింది?: పంచుమర్తి అనురాధ 11-09-2023 Mon 15:32 | Andhra చంద్రబాబు రిమాండ్ ను సెలెబ్రేట్ చేసుకున్న రోజా అరచేతి మందం మేకప్ వేసుకుని బాణసంచా కాల్చిందని అనురాధ ఎద్దేవా నగరి ప్రజలు రోజా గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని వ్యాఖ్య టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తర్వాత ఏపీ మంత్రి రోజా సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్ర విమర్శలు గుప్పించారు. స్కిల్ అంటే ఏమిటో తెలియని రోజా స్కిల్ డెవలప్ మెంట్ గురించి నోటికొచ్చినట్టు మాట్టాడుతోందని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ అయితే అరచేతి మందం మేకప్ వేసుకుని బాణసంచా కాలుస్తావా? అని దుయ్యబట్టారు. ఒకప్పుడు చెక్ బౌన్స్ అయిన రోజా... ఇప్పుడు వందల కోట్లకు అధిపతి ఎలా అయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రోజా గురించి నగరి నియోజకవర్గం ప్రజలే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని అన్నారు. సంబరాలు జరుపుకుంటున్న వైసీపీ దుర్మార్గులకు 144 సెక్షన్ వర్తించదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని... ఆయన మళ్లీ సీఎం కావడం ఖాయమని చెప్పారు. You are in the wrong boat aunty ... nuvvu ycp lo unte nuvvu sampadinche danivi ... Quote
MrDexter Posted September 11, 2023 Report Posted September 11, 2023 Just now, tokkalogola said: You are in the wrong boat aunty ... nuvvu ycp lo unte nuvvu sampadinche danivi ... Mamuluga kaadhu. tonnula koddhi. Quote
tokkalogola Posted September 11, 2023 Report Posted September 11, 2023 Just now, MrDexter said: Mamuluga kaadhu. tonnula koddhi. Ade kada intha basics lekunda ela istaru party lo seat ... cbn cadre ni chuskondi sir Quote
MrDexter Posted September 11, 2023 Report Posted September 11, 2023 Just now, tokkalogola said: Ade kada intha basics lekunda ela istaru party lo seat ... cbn cadre ni chuskondi sir Imey paachi mohaniki ticket ivvaledhu. MLC seat batch. mayor chesindi VJW ki one term Quote
San_K Posted September 11, 2023 Report Posted September 11, 2023 6 hours ago, psycopk said: Panchumarthi Anuradha: ఒకప్పుడు చెక్ బౌన్స్ అయిన రోజా.. నేడు వందల కోట్లు ఎలా సంపాదించింది?: పంచుమర్తి అనురాధ 11-09-2023 Mon 15:32 | Andhra చంద్రబాబు రిమాండ్ ను సెలెబ్రేట్ చేసుకున్న రోజా అరచేతి మందం మేకప్ వేసుకుని బాణసంచా కాల్చిందని అనురాధ ఎద్దేవా నగరి ప్రజలు రోజా గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని వ్యాఖ్య టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తర్వాత ఏపీ మంత్రి రోజా సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్ర విమర్శలు గుప్పించారు. స్కిల్ అంటే ఏమిటో తెలియని రోజా స్కిల్ డెవలప్ మెంట్ గురించి నోటికొచ్చినట్టు మాట్టాడుతోందని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ అయితే అరచేతి మందం మేకప్ వేసుకుని బాణసంచా కాలుస్తావా? అని దుయ్యబట్టారు. ఒకప్పుడు చెక్ బౌన్స్ అయిన రోజా... ఇప్పుడు వందల కోట్లకు అధిపతి ఎలా అయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రోజా గురించి నగరి నియోజకవర్గం ప్రజలే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని అన్నారు. సంబరాలు జరుపుకుంటున్న వైసీపీ దుర్మార్గులకు 144 సెక్షన్ వర్తించదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని... ఆయన మళ్లీ సీఎం కావడం ఖాయమని చెప్పారు. Babu gaarey ga penchi poshinchindhi.. she was with TDP for almost 10 years. Quote
Android_Halwa Posted September 11, 2023 Report Posted September 11, 2023 CBN paisal 10gesinada leda ante roja muchata evanki kavali vaa... repu podduna elago sympathy work out ayi Lokesh avutadu, apudu velllandarii lopala veyyu... mangalaram muchatlu... Quote
VAAMPlRE Posted September 11, 2023 Report Posted September 11, 2023 6 hours ago, psycopk said: Panchumarthi Anuradha: ఒకప్పుడు చెక్ బౌన్స్ అయిన రోజా.. నేడు వందల కోట్లు ఎలా సంపాదించింది?: పంచుమర్తి అనురాధ 11-09-2023 Mon 15:32 | Andhra చంద్రబాబు రిమాండ్ ను సెలెబ్రేట్ చేసుకున్న రోజా అరచేతి మందం మేకప్ వేసుకుని బాణసంచా కాల్చిందని అనురాధ ఎద్దేవా నగరి ప్రజలు రోజా గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని వ్యాఖ్య టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తర్వాత ఏపీ మంత్రి రోజా సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్ర విమర్శలు గుప్పించారు. స్కిల్ అంటే ఏమిటో తెలియని రోజా స్కిల్ డెవలప్ మెంట్ గురించి నోటికొచ్చినట్టు మాట్టాడుతోందని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ అయితే అరచేతి మందం మేకప్ వేసుకుని బాణసంచా కాలుస్తావా? అని దుయ్యబట్టారు. ఒకప్పుడు చెక్ బౌన్స్ అయిన రోజా... ఇప్పుడు వందల కోట్లకు అధిపతి ఎలా అయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రోజా గురించి నగరి నియోజకవర్గం ప్రజలే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని అన్నారు. సంబరాలు జరుపుకుంటున్న వైసీపీ దుర్మార్గులకు 144 సెక్షన్ వర్తించదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని... ఆయన మళ్లీ సీఎం కావడం ఖాయమని చెప్పారు. Quote
laxmiparvathin Posted September 11, 2023 Report Posted September 11, 2023 Cbn from 2 acres to ————- please fill in the blank Quote
laxmiparvathin Posted September 11, 2023 Report Posted September 11, 2023 Actually tdp shouls ask eenadu about how she made money. Jabardasth ani enno years meparu gaa loja ki. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.