Jump to content

Forget politics, know what really happened really in Skill Scam

Recommended Posts

Posted
1 hour ago, Pavanonline said:

Mari cbn ni enduku arrest cheyaledu ed 🤔

Its not that easy.. They need to find proper evidence that money routed to Baboru finally..

Posted
1 hour ago, dhuku said:

Its not that easy.. They need to find proper evidence that money routed to Baboru finally..

hmm money matter ED kante CID ki ekkuva telisinda. anyway 2 days lo chuddam em proofs septado. cid chief gadi press meetla la ithe matram easy ga cancel ithadi remand 

Posted

Siemens MD apudu project handle chesinodu vachi agreement undi ante ikada jaffas disagreement ledu ani ediate undo CITI_c$y

Posted

C B N స్కిల్ స్కాంని, చందమామ కథలా పిల్లలకి కూడా అర్థమయ్యేలా చెప్పాలంటే...

చం(ద్ర)మామ కథ

2014 లొ సీమెన్స్ సబ్సిడరీ కంపెనీ, డిజైన్ టెక్ కి సంబందించిన వ్యక్తి  స్కిల్ డవలప్మెంట్ ప్రోగ్రామ్ విషయమై CBN ని కలిసాడు.

3700 కోట్ల ప్రాజెక్ట్ లొ ప్రయివేటు సంస్థ సీమెన్స్ 90% పెట్టేటట్టు 10% ప్రభుత్వం పెట్టేటట్టు ఒక  ప్రపోసల్  

రూల్స్  పాటించకుండా , C B N  స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి , తన  సన్నిహితులని  సిఈఓ, డైరెక్టర్, ఎండీ లుగా  నియమించి ఒక అధికారక జీవో రిలీజ్ చేసారు. ఆ తర్వాత ఎంఓయూ కుదుర్చుకున్నారు. కాని అప్పుడు చాలామందికి తెలియనిది ఏంటంటే జీవోలో ఉన్నది వేరు, ఎంఓయూలో ఉన్నది వేరు. 

మన ప్రభుత్వ వాటా10% , సీమెన్స్  వాళ్ళు ఎప్పుడెప్పుడెంతిస్తున్నారన్నదానిబట్టి , ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ బట్టి మాత్రమే , ఇవ్వాలని ఫైనాన్స్ సెక్రెటరీ సునీత గారు ఇంకా ఇతర సంబందిత ఆఫీసర్లు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా వినకుండా, CBN మొత్తం డబ్బులు రిలీజ్ చేసెయ్యాలని ఆదేశాలిచ్చారు, …దానితో 371 కోట్లు ప్రైవేటు సంస్థ అయినా డిజైన్ టెక్ కు రిలీస్ చేసేశారు.

ఎలాంటి టెండర్లు లేకుండా పూర్తి నామినేషన్‌ పద్ధతిలో ఇచ్చేశారు. ఇదే విషయాన్ని అధికారులు నోట్ ఫైల్స్‌లో రికార్డు చేసారు 

డిజైన్ టెక్ తమ దగ్గరికి చేరిన డబ్బుని అసలు స్కిల్ డెవలప్మెంట్ కి ఏమాత్రం సంబంధం లేని వేరే వేరే కంపెనీలకి పంపించేసింది 

ఆ కంపెనీలన్నీఫేక్ ఇన్వాయిస్ లు రైస్ చేసి డబ్బుని రీ రూట్ చేసే షెల్ కంపెనీలు

ఆ కంపెనీలని ఇన్వెస్టిగేట్ చేస్తున్న GST డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని పసిగట్టి 2018 లొ అప్పటికీ CM గానే వున్న CBN ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసింది.

ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి కూడా CBN ఏ మాత్రం యాక్షన్ తీసుకోలేదు..పైగా ఇష్యూ కి  సంబందించిన నోట్ ఫైల్స్ హార్డ్ కాపీలని వెంటనే మాయం చేసేసారు  

కానీ షాడో ఫైల్స్ అనబడే వాటి కాపీలని ఫైనాన్స్ మినిస్ట్రీ లొ డిలీట్ చెయ్యడం  మర్చిపోయారు ..ఆ ఫైల్స్ అధికారులకి చిక్కినవి  

యాక్షన్ తీసుకోకపోవటానికి కారణం,మాయమైన ఆ మొతం డబ్బు ,షెల్ కంపెనీల ద్వారా , హవాలా మార్గాల ద్వారా మళ్ళీ CBN దగ్గరికే వచ్చుండచ్చు కాబట్టి , ఈ స్కాం అంతా CBN కీ తెలిసే జరిగిందన్న అనుమానం CID కి కలిగి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది  

2018 lo ఇన్ఫర్మేషన్  వచ్చిన వెంటనే తప్పు జరిగిందని ఒప్పుకుని CBN ఎంక్వైరీ ఆర్డర్ చేసుంటే , అధికారుల్ని ఇరికించి తను తప్పుకోవటానికి ఛాన్స్ వుండేది

కాని తాను ఏం చేసినా అడిగేవాడు లేడు, ఒక వేళ అడిగినా తనకున్న మీడియా ఇన్ఫ్లుయెన్సు. జ్యూడిషరీ  ఇన్ఫ్లుయెన్సు తొ మేనేజ్ చేసెయొచ్చు అన్న అర్రోగన్స్ తొ  పట్టించుకోలేదా? లేక ఇంకా ఎన్నో స్కాంలు ఎప్పట్నుంచో చెప్తున్నా వాటి మధ్యలో దీని మీద ఫోకస్ పెట్టలేదో?

ఈ లోగా సీమెన్స్ కంపెనీ మాకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఏం సంబంధం లేదని తేల్చి చెప్పేసింది

కథ కానీ కథలా, ఇన్వెస్టిగేషన్ ఇలా సాగుతుండగా అదే క్రమం లొ  E D, I T డిపార్టుమెంట్ల నుంచి వచ్చిన ఇన్పుట్ ల తొ స్టేట్ CID ఇన్వెస్టిగేట్ చేస్తూ చేస్తూ మొన్న మొన్న CBN ని అరెస్ట్ చేసింది 

C I D చూపించిన ప్రాధమిక ఆదాహరల బట్టి జడ్జి గారు C B N ని జైలు లొ వేశారు 

ఇంటి దొంగని ఈశ్వారుడూ పట్టలేక పోవచ్చూ కానీ  C I D పట్టేసింది  

చట్టం ముందు అందరూ సమానమేనని జ్యూడిషరీ నిరూపించింది 

ఈ కథ సమాప్తం కాదు  

             ..... మిగితా కథ వచ్చే వారాల్లో 

- ప్రముఖ అనలిస్ట్ rgv (ట్విట్టర్లో) 

Posted
2 minutes ago, KayYesPrasad said:

Bro last lo - Pramukha analyst ani rayatam marchipoyav. 

Posted
5 minutes ago, leche said:

Bro last lo - Pramukha analyst ani rayatam marchipoyav. 

Enki pelli subbi chavukochindi ante idhenemo 

Posted
3 minutes ago, KayYesPrasad said:

Enki pelli subbi chavukochindi ante idhenemo 

ardham kaledu 

Posted
14 minutes ago, leche said:

ardham kaledu 

aadiki matram ardam ayi esada edo notikochindi vesadu .. nuv gattiga adigite itlu pramukha naralyst ani thengestadu 

@3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...