Jump to content

Recommended Posts

Posted

yanamala: జగన్ పాలనలో దేవుడిని దర్శించుకునే స్వేచ్ఛ కూడా లేదు: యనమల 

19-09-2023 Tue 17:12 | Andhra
  • దేవాలయాలు, మసీదులు, చర్చిలకు వెళ్లే టీడీపీ నేతలను అడ్డుకుంటున్నారని ఆగ్రహం
  • ప్రార్థించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం మత విశ్వాసాలను అవమానించడమేనని వ్యాఖ్య
  • టీడీపీ నేతల గృహ నిర్బంధం దుర్మార్గమని ఆవేదన
 
Yanamala fires at YS Jagan for tdp leaders house arrest

జగన్ పాలనలో దేవుడిని కూడా దర్శించుకునే స్వేచ్ఛ లేకుండా పోయిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారని, ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య అన్నారు. టీడీపీ నేతల గృహ నిర్బంధం దుర్మార్గమన్నారు.

తమ పార్టీ అధినేత జైలు నుంచి బయటకు రావాలని దేవాలయాలు, మసీదులు, చర్చిలలో ప్రార్థించేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను అడ్డుకున్నారన్నారు. ఇది మత విశ్వాసాలను అవమానించడమే అన్నారు. జగన్ పాలనలో దేవుడిని దర్శించుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందన్నారు. విజయవాడ, గుంటూరు, ఉభయగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేయడం దుర్మార్గమన్నారు. 

  • Haha 1
Posted

Varla Ramaiah: హిట్లర్, ముషారఫ్ లే కాలగర్భంలో కలిసిపోయారు.. నీవెంత?: వర్ల రామయ్య 

19-09-2023 Tue 16:25 | Andhra
  • రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్న వర్ల
  • లోకేశ్ ను కూడా అరెస్ట్ చేస్తారంటూ ఫీలర్లు వదులుతున్నారని మండిపాటు
  • రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడం జగన్ కు మంచిది కాదని వ్యాఖ్య
 
Jagan is implementing emergency in ap says Varla Ramaiah

రాష్ట్రంలో ప్రతిపక్షాలే లేకుండా ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ తహతహలాడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. విపక్ష నేతలపై అక్రమ కేసులను బనాయిస్తూ, జైళ్లలో పెడుతూ అరాచకానికి పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, దీని కోసం పోలీసులను జగన్ వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. 

నారా లోకేశ్ కూడా అరెస్ట్ కాబోతున్నారంటూ ఫీలర్లను వదిలి, విపక్షాలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తన స్వార్థం కోసం ప్రశాంతమైన రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడం జగన్ కు మంచిది కాదని అన్నారు. తమ అధికారం శాశ్వతం అని విర్రవీగిన హిట్లర్, ముస్సోలినీ, ముషారఫ్ లే కాలగర్భంలో కలిపోయారు... నీవెంత జగన్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంతో ఫైళ్ల మీద సంతకాలు చేసేందుకు అధికారులు భయపడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని అన్నారు.

Posted
11 minutes ago, psycopk said:

అదేంటి వాళ్ళ దేవుడు చంద్రబాబు ని జైలు లో మొన్నే గా కలిసి వచ్చింది!

Posted

Pattabhi: సీఐడీ చీఫ్ తదుపరి మీడియా సమావేశం చంద్రమండలంపై అనుకుంటా!: పట్టాభి 

19-09-2023 Tue 17:17 | Andhra
  • స్కిల్ వ్యవహారంలో సీఐడీ చీఫ్ పై పట్టాభి ధ్వజం
  • సంజయ్ స్కిల్ కార్పొరేషన్ పుట్టుక అక్రమం అంటున్నారన్న పట్టాభి
  • నీలం సహానీని విచారిస్తే సక్రమమో, అక్రమమో తేలిపోతుందని సలహా
  • దీనిపై చర్చకు రావాలంటూ సవాల్  
 
Pattabhi satires on CID Chief Sanjay

స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి సీఐడీ చీఫ్ సంజయ్ వ్యవహారశైలిని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తప్పుబట్టారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పుట్టుకే అక్రమమంటున్న సీఐడీ చీఫ్ సంజయ్... నీలం సహానీ ఇచ్చిన జీవోలు 47, 48, గవర్న్ మెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కార్పొరేషన్ సర్టిఫికెట్ పై ఏం సమాధానం చెబుతాడు? అని ప్రశ్నించారు. 

స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో రెండు జీవోలు స్వయంగా ఇచ్చి, కీలక భూమిక పోషించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి, నేటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయిన నీలం సహానీని విచారిస్తే సీఐడీ చీఫ్ కు కార్పొరేషన్ పుట్టుక అక్రమమో, సక్రమమో తెలుస్తుందని పట్టాభి స్పష్టం చేశారు. కార్పొరేషన్ ఏర్పాటుకు అవసరమైన నిధులు విడుదల చేసిన అజయ్ కల్లంను అడిగినా మీకు మరింత సమాచారం అందచేస్తారని అన్నారు. 

సీఐడీ చీఫ్ సంజయ్ మన రాష్ట్ర రాజధాని, పొరుగు రాష్ట్ర రాజధాని, దేశ రాజధానిలో అబద్ధాలు చెప్పడం అయిపోయింది... ఇక ఆయన తదుపరి మీడియా సమావేశం చంద్రమండలం మీదే అనుకుంటా! అని పట్టాభి వ్యంగ్యం ప్రదర్శించారు. 

టీడీపీ ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజల ముందు పెడుతోందని, తాజాగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పుట్టుక యొక్క వాస్తవాలను ప్రజల ముందు ఉంచామని పట్టాభి తెలిపారు. 

“స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పుట్టుకపై ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ చెప్పిందంతా నూటికి నూరుశాతం పచ్చి అబద్ధం. కార్పొరేషన్ ఏర్పాటు అనేది నిబంధనల ప్రకారం సక్రమంగా జరగలేదని ఆయన వ్యాఖ్యానించడం ముమ్మాటికీ పెద్ద తప్పు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు మూలమైన జీవోనెం-47 సీఐడీ చీఫ్ సంజయ్ కు కనిపించడంలేదా? 

ఆ జీవోను ప్రస్తుత ముఖ్యమంత్రిగారికి అత్యంత సన్నిహితురాలైన నీలం సహానీ 10-09-2014న విడుదల చేశారు. గతంలో ముఖ్యమంత్రి ఆశీస్సులతో ఆమె చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. చీఫ్ సెక్రటరీగా ఆమె పదవీకాలం ముగిశాక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏరికోరి ఆమెను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించారు. జీవో నెం-47లో చాలా స్పష్టంగా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు యొక్క ఆవశ్యకతను ప్రస్తావించారు. 

అలానే సదరు కార్పొరేషన్ కు సీ.ఈ.వో, మేనేజింగ్ డైరెక్టర్లను కూడా నియమిస్తున్నట్టు సదరు జీవో లో పేర్కొనడం జరిగింది. నీలంసహానీ సొంత సంతకంతో ఏర్పాటైన ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పుట్టుకే అబద్ధమని సీఐడీ చీఫ్ సంజయ్ ఎలా చెబుతారు? ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు అవసరమైన మెమొరాండం ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ను ఆమోదిస్తూ, నీలం సహానీ గారే జీవో నెం-48ను విడుదలచేసింది వాస్తవం కాదా? 

ఏపీ సీఐడీకి నిజంగా ధైర్యముంటే రెండు జీవోలు విడుదలచేసిన నీలం సహానీని ఎందుకు విచారించలేదు? ఆమెను విచారిస్తే ఏ విధంగా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైందో చాలా స్పష్టంగా సీఐడీకి వివరిస్తారు. కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన జీవోలు ఇచ్చింది శ్రీమతి నీలం సహానీ అయితే, కార్పొరేషన్ ఏర్పాటుకు అవసరమైన నిధులు కేటాయించింది అజేయ కల్లం. వారి వాంగ్మూలం తీసుకోకుండానే చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు రూల్స్ ప్రకారం జరగలేదని సీఐడీ ఎలా చెబుతోంది? 

టీడీపీ నేడు బయటపెట్టిన జీవోలపై గానీ, గతంలో బయటపెట్టిన 35 డాక్యుమెంట్లపై గానీ బహిరంగచర్చకు వచ్చే దమ్ము, ధైర్యం సీఐడీకి, ముఖ్యమంత్రికి ఉన్నాయా? నీలం సహానీ, అజేయ కల్లం,  ప్రేమచంద్రారెడ్డి... ఇలా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు, దాని అమల్లో కీలక పాత్ర పోషించిన వాళ్లను సీఐడీ విచారించదు. కానీ చంద్రబాబు తప్పు చేశాడని మాత్రం దుష్ప్రచారం చేస్తుంది. 

ఇక, స్కిల్ వ్యవహారంలో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి ‘ఇదర్ ఆయియే’ వ్యాఖ్యలు విన్నాక హాస్యనటులు కూడా ఆయన ముందు దిగదుడుపేనని అర్థమైంది" అంటూ పట్టాభి ఎద్దేవా చేశారు.

Posted

Prathipati Pulla Rao: పవన్ కల్యాణ్‌ను, లోకేశ్‌ను ఇబ్బందులకు గురి చేయాలనే: ప్రత్తిపాటి 

19-09-2023 Tue 18:42 | Andhra
  • చంద్రబాబుపై బురద జల్లేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందన్న మాజీ మంత్రి
  • వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భారీ ఓటమి తప్పదని హెచ్చరిక
  • పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలను అణిచివేయాలని చూస్తోందని ఆరోపణ
 
Prathipati says government is trying to trouble pawan and lokesh

తమ పార్టీ అధినేత చంద్రబాబుపై బురద జల్లేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఏదో విధంగా ఇబ్బందులకు గురిచేయాలని చూస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భారీ ఓటమి తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ చిలకలూరిపేటలో ఏడో రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ... రాష్ట్రంలో కొంతమంది ఉన్నతాధికారులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు మద్దతుగా దేశవిదేశాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయని, మహిళలు, యువత సహా ప్రజలంతా రోడ్ల పైకి వస్తున్నారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలను అణిచివేయాలని అధికార పార్టీ చూస్తోందన్నారు.

  • Haha 1
Posted

Not related to this topic Tirumala devastanam lo Xtianity taking precedence Ani propaganda chesaru ga yellow media . Many people are happy with 10,000 rs ticket to have lord balaji darshan through vip break darshan, unlike past where LOR  needed. 

Posted

Abba tammudu enduku nannu troll chepisthav?

ippudu publicity pichiki nenu pushkarallo bali ichindi gurthu chestharu. 

  • Haha 1
Posted
45 minutes ago, pizzaaddict said:

Not related to this topic Tirumala devastanam lo Xtianity taking precedence Ani propaganda chesaru ga yellow media . Many people are happy with 10,000 rs ticket to have lord balaji darshan through vip break darshan, unlike past where LOR  needed. 

u mean rich folks?

Posted
Just now, futureofandhra said:

u mean rich folks?

weeknd pulihorrraaaa batch

Posted
4 minutes ago, futureofandhra said:

u mean rich folks?

Velli 10,000 RS ticket line to evaru vastunaro choodu . It's about vip darshan access to common people . Come out of Garuda puranam sivaji surveys /feedback 

Posted

Payyavula Keshav: చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆత్మరక్షణలో జగన్ ప్రభుత్వం: పయ్యావుల 

19-09-2023 Tue 19:46 | Andhra
  • కుట్రపూరితంగా చంద్రబాబును అరెస్ట్ చేశారన్న పయ్యావుల కేశవ్
  • అధికారులను విచారించకుండా చంద్రబాబుపై ఎలా ఆరోపణలు చేస్తారని ప్రశ్న
  • స్కిల్ కేంద్రాల్లో ఏ ఎక్విప్‌మెంట్ అడిగితే అది ఉంటుందని స్పష్టీకరణ
 
Payyavula says ysrcp government in self difence after chandrababu arrest

తమ పార్టీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మంగళవారం ఆరోపించారు. కుట్రపూరితంగానే శరత్ అసోసియేషన్‌తో తప్పుడు నివేదికలు తెప్పించుకొని అక్రమ కేసులు పెట్టారన్నారు. తమ పార్టీ అధినేతను అరెస్ట్ చేసినందుకు గాను వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే ఆత్మరక్షణలో పడిందన్నారు. ఈ కేసుకు సంబంధించి అధికారులను విచారించకుండా చంద్రబాబుపై మాత్రమే ఎలా ఆరోపణలు చేస్తారని నిలదీశారు.

స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి 42 కేంద్రాలకు ఇందుకు సంబంధించి సామాగ్రిని సరఫరా చేసామని, విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. 42 స్కిల్ కేంద్రాల్లో ఉన్న ఎక్విప్‌మెంట్స్ చూపిస్తూ వీడియోలు చూపిస్తామని, ఏ ఎక్విప్‌మెంట్ అడిగితే అది సెంటర్లలో కనిపిస్తుందన్నారు. సీమెన్స్ కంపెనీ అద్భుత పనితీరును కనబరిచిందని నివేదికలు వచ్చాయన్నారు. ఫైబర్ గ్రిడ్‌లో ప్రతి విషయాన్ని ఐఏఎస్ అధికారులతో కూడిన హైపర్ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. అందులోను ఎలాంటి అవినీతి లేదన్నారు. 

Posted
4 hours ago, psycopk said:

Varla Ramaiah: హిట్లర్, ముషారఫ్ లే కాలగర్భంలో కలిసిపోయారు.. నీవెంత?: వర్ల రామయ్య 

19-09-2023 Tue 16:25 | Andhra
  • రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్న వర్ల
  • లోకేశ్ ను కూడా అరెస్ట్ చేస్తారంటూ ఫీలర్లు వదులుతున్నారని మండిపాటు
  • రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడం జగన్ కు మంచిది కాదని వ్యాఖ్య
 
Jagan is implementing emergency in ap says Varla Ramaiah

రాష్ట్రంలో ప్రతిపక్షాలే లేకుండా ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ తహతహలాడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. విపక్ష నేతలపై అక్రమ కేసులను బనాయిస్తూ, జైళ్లలో పెడుతూ అరాచకానికి పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, దీని కోసం పోలీసులను జగన్ వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. 

నారా లోకేశ్ కూడా అరెస్ట్ కాబోతున్నారంటూ ఫీలర్లను వదిలి, విపక్షాలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తన స్వార్థం కోసం ప్రశాంతమైన రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడం జగన్ కు మంచిది కాదని అన్నారు. తమ అధికారం శాశ్వతం అని విర్రవీగిన హిట్లర్, ముస్సోలినీ, ముషారఫ్ లే కాలగర్భంలో కలిపోయారు... నీవెంత జగన్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంతో ఫైళ్ల మీద సంతకాలు చేసేందుకు అధికారులు భయపడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని అన్నారు.

voori yeedemma... Jaggadini mottam meedha Hitler range ki theesukellaru Pulkas.

Keeping the dark-side aside, Hitler is still regarded as one of the most effective and successful Heads of the State.

Its Jewish propaganda (that he killed 6 million Jews) that keeps Hitler in dark.

But otherwise, Hitler did an unimaginable contribution to German's already Successful (but down with WW-1) Story.

Mercedes-Benz, Bayer, BASF, BOSCH, Siemens, Porsche, Audi, VW, BMW, Merck and another some 20 Companies, even though they were already big ones, completely redefined by Hitler and made them even bigger.

But what is Yesu doing? Only Conversions from Hinduism to X'nity

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...